అందం.. అభినయంతో బుల్లి తెరపై స్టార్ యాంకర్ గా ఓ వెలుగు వెలుగుతుంది అనసూయ. ఒకపక్క యాంకరింగ్ చేస్తూనే సినిమాలు కూడా చేస్తుంది. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలలో నటిస్తూ వెండితెరపై దూసుకుపోతుంది అనసూయ.నిజానికి అంతకుముందు పలు సినిమాల్లో నటించినా కూడా రంగస్థలం నుండి మాత్రం తన గ్రాఫ్ మరో రేంజ్ కు పెరిగింది. ఆ సినిమాలో రంగమ్మత్త పాత్రలో అనసూయ చేసిన నటనకు గాను మంచి ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు మళ్లీ సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న పుష్ప సినిమాలో కూడా అవకాశం దక్కించుకుంది. నేడు ఈసినిమా నుండి అనసూయ లుక్ ను రిలీజ్ చేయగా దాక్షాయణి అనే పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తుంది అనసూయ. ఇక ఈసారి కూడా అనసూయ కోసం సుకుమార్ ఒక మంచి పాత్రనే రాసినట్టు అనిపిస్తుంది. మరి ఈ రెండు లుక్స్ లో మీకు ఏ లుక్ నచ్చిందో మీ ఓటు ద్వారా తెలియచేయండి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[totalpoll id=”69446″]
[subscribe]
Anchor Anasuya Bharadwaj Live Interaction with Fans | Anasuya Bharadwaj | Telugu FilmNagar
29:41
Anasuya Fires on People who are Not Following Lockdown |Anasuya Bharadwaj Live Interaction with Fans
03:09
Anasuya about Jabardasth Hyper Aadi Controversy | Anasuya Bharadwaj Live Interaction in Lockdown
04:00
Kathanam B2B Best Scenes | Anasuya Bharadwaj | Srinivas Avasarala | Vennela Kishore | Dhanraj
15:27
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: