శ్రీ లక్ష్మినరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కె ఎస్ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా 1970, 80 లలో స్టూవర్ట్‌పురంలో ధైర్యవంతుడైన దొంగగా పేరుగాంచిన ‘టైగర్ ’ నాగేశ్వర్ రావు జీవిత చరిత్ర ఆధారంగా భారీ బడ్జెట్ తో “స్టూవర్ట్ పురం దొంగ “మూవీ తెరకెక్కుతుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీపావళి పండగ సందర్భంగా “స్టూవర్ట్ పురం దొంగ “మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. గుబురు గడ్డంతో చేతిలో గన్స్ పట్టుకుని సీరియస్‌గా కనిపిస్తున్న బెల్లంకొండ లుక్ స్టన్నింగ్‌గా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంది. రఫ్ లుక్ లో బెల్లంకొండ సరికొత్తగా కనిపిస్తూ మూవీ పై ఆసక్తిని రేకిత్తించారు.
[subscribe]
Kavacham Movie B2B Best Scenes | Kajal Aggarwal | Bellamkonda Sreenivas | Mehreen Pirzada
16:54
Bellamkonda Sreenivas Super Funny Interview | Jaya Janaki Nayaka Movie Interview
21:05
Kajal Aggarwal and Bellamkonda Sreenivas FUNNY Interview | Kavacham Telugu Movie | Mehreen | Thaman
37:51
Bellamkonda Srinivas about his Fitness & Diet | Bellamkonda Srinivas Interview | #JayaJanakiNayaka
01:52
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: