“పుష్ప” మూవీ లో సునీల్ లుక్

Actor Sunil Look As Mangalam Srinu From Pushpa Movie Out Now,Pushpa Movie Songs,DSP,Allu Arjun New Movie,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Sukumar,Sukumar Movies,Allu Arjun,Allu Arjun Movies,Pushpa Raj,Pushpa,Pushpa Movie,Pushpa Telugu Movie,Pushpa Updates,Pushpa Movie Updates,Allu Arjun Pushpa,Allu Arjun Pushpa Movie,Rashmika Mandanna,Thaggedhe Le,Pushpa The Rise,Devi Sri Prasad,Allu Arjun New Movie,Pushpa Movie Update,Pushpa Teaser,Sunil Look From Pushpa Movie,Pushpa Movie Sunil Look,Sunil Look As Mangalam Srinu From Pushpa Movie,Sunil Look As Mangalam Srinu,Sunil As Mangalam Srinu,Mangalam Srinu,Sunil Mangalam Srinu Look,Introducing Sunil As Mangalam Srinu From Pushpa The Rise,Sunil As Mangalam Srinu From Pushpa The Rise,Sunil As Mangalam Srinu In Pushpa,Sunil First Look From Pushpa Movie,Sunil In Mangalam Srinu Character,Sunil First Look From Pushpa,Pushpa Sunil First Look,Sunil Look As Mangalam Srinu From Pushpa The Rise,Sunil's First Look From Pushpa,Sunil,Sunil Movies,Sunil New Movie,Sunil Pushpa,Sunil Pushpa Movie,Sunil As Mangalam Srinu First Look,Introducing Sunil As Mangalam Srinu First Look,Pushpa Sunil First Look Poster,Mangalam Srinu Look,Mangalam Srinu First Look,Introducing As Mangalam Srinu,Pushpa Introducing As Mangalam Srinu,Pushpa Sunil Introducing As Mangalam Srinu,Introducing Sunil As Mangalam Srinu,Pushpa Mangalam Srinu,Pushpa Mangalam Srinu Poster,Pushpa Mangalam Srinu Update,Pushpa Sunil,#PushpaTheRiseOnDec17,#MangalamSrinu,#PushpaTheRise

మైత్రీమూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఫస్ట్ పార్ట్ “పుష్ప : ది రైజ్” మూవీ డిసెంబర్ 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సాంగ్స్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కుతున్న “పుష్ప “మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అల్లు అర్జున్ , ఫాహద్ ల యాక్షన్ సీన్స్ “పుష్ప “మూవీ కి హైలైట్ కానున్నాయి. కమెడియన్ కమ్ హీరో సునీల్ “అమర్‌ అక్బర్‌ ఆంటోనీ”, “కలర్‌ ఫొటో” మూవీస్ లో నెగటివ్ రోల్ లో నటించి ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. “పుష్ప” మూవీ లో సునీల్ నెగటివ్ రోల్ లో నటిస్తున్నారు. రాక్షసుడి పరిచయం అంటూ చిత్రయూనిట్ మంగళం శ్రీను పాత్రలో నటిస్తున్న సునీల్ లుక్ ను రిలీజ్ చేసింది. సునీల్ డిఫరెంట్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 − three =