“పుష్ప” భారీ సాంగ్ “తగ్గేదేలే”

Pushpa Movie Team Releases A BTS Picture From A Song Shoot On The Occasion Of Diwali Festival,Pushpa Song Being Shot With 1000 Dancers,Sukumar Latest Movie,Sukumar Latest Movie,Pushpa Movie Songs,Pushpa Telugu Movie Songs,Pushpa Song,Pushpa Movie Song Record,DSP,Allu Arjun New Movie,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Director Sukumar,Sukumar,Sukumar Movies,Allu Arjun,Allu Arjun Movies,Allu Arjun Next Movie,Icon Staar Allu Arjun,Pushpa Raj,Pushpa,Pushpa Movie,Pushpa Telugu Movie,Pushpa Updates,Pushpa Movie Updates,Allu Arjun Pushpa,Allu Arjun Pushpa Movie,Rashmika Mandanna,Pushpa Release Date,Pushpa Part 1,Pushpa The Rise Movie,Thaggedhe Le,Pushpa The Rise,Devi Sri Prasad,Allu Arjun New Movie,Pushpa Movie Update,Pushpa Movie Latest Updates,Allu Arjun Pushpa Latest Updates,Allu Arjun Pushpa Movie Update,Pushpa Teaser,Latest 2021 Telugu Movie Updates,Pushpa Movie Latest Update,Pushpa Latest Update,Pushpa Movie Team Releases A BTS Picture From A Song Shoot,1000 Dancers In Pushpa's Mass Song,Allu Arjun Pushpa Song Shooting With 1000 Dancers In A Shot,Pushpa BTS Picture,Sami Sami Song,Srivalli Song,Daakko Daakko Meka,Daakko Daakko Meka Song,Pushpa Songs,Pushpa Movie Song Shoot,Pushpa Movie BTS Picture,Pushpa Poster,Pushpa Movie New Poster,Pushpa Movie Diwali Poster,Allu Arjun Pushpa Song Shooting With 1000 Dancers,Pushpa Movie New BTS Picture,Pushpa Movie Shooting Update,Pushpa Movie Latest Shooting Update,Allu Arjun Pushpa Movie Shooting Update,#Pushpa,#PushpaTheRise

మైత్రీమూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఫస్ట్ పార్ట్ “పుష్ప : ది రైజ్” మూవీ డిసెంబర్ 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. “దాక్కో దాక్కో మేక”, “శ్రీవల్లీ”, “సామీ .. సామీ” సాంగ్స్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పుష్ప “మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అల్లు అర్జున్ , ఫాహద్ ల యాక్షన్ సీన్స్ “పుష్ప “మూవీ కి హైలైట్ కానున్నాయి.అడవిలోని అందగాడికి .. గూడెంలోని చిన్నదానికి మధ్య జరిగే ప్రేమకథ కావడం వలన వరుసగా మాస్ సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు మరో సాంగ్ ను గ్రామీణ నేపథ్యంలో చిత్రీకరిస్తున్నారు.ఈ సాంగ్ లో హీరో అల్లు అర్జున్ తో పాటు వేయిమంది డాన్సర్లు పాల్గొంటున్నట్టు చిత్ర యూనిట్ తెలుపుతూ దీపావళి కానుకగా చిత్ర యూనిట్ ఒక ఫొటో ను రిలీజ్ చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కుతున్న “పుష్ప “మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 15 =