‘పుష్ప’.. దాక్షాయణిగా అనసూయ

First Look Of Anasuya as Dakshayani in Pushpa Movie,Pushpa Movie Songs,DSP,Allu Arjun New Movie,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Sukumar,Allu Arjun,Allu Arjun Movies,Pushpa Raj,Pushpa,Pushpa Movie,Pushpa Telugu Movie,Pushpa Movie Updates,Allu Arjun Pushpa,Allu Arjun Pushpa Movie,Rashmika Mandanna,Thaggedhe Le,Pushpa The Rise,Devi Sri Prasad,Allu Arjun New Movie,Pushpa Movie Update,Pushpa Teaser,Anasuya Look From Pushpa Movie,Pushpa Movie Anasuya Look,Anasuya First Look As Dakshayani From Pushpa Movie,Anasuya Look As Dakshayani,Anasuya As Dakshayani,Dakshayani,Anasuya Dakshayani Look,Introducing Anasuya Bharadwaj As Dakshayani From Pushpa The Rise,Anasuya Bharadwaj As Dakshayani From Pushpa The Rise,Anasuya As Dakshayani In Pushpa,Anasuya Bharadwaj First Look From Pushpa Movie,Anasuya Bharadwaj In Dakshayani Character,Anasuya First Look From Pushpa,Pushpa Anasuya First Look,Anasuya First Look As Dakshayani From Pushpa The Rise,Anasuya Bharadwaj's First Look From Pushpa,Anasuya Bharadwaj,Anasuya Bharadwaj Movies,Anasuya New Movie,Anasuya Pushpa,Anasuya Bharadwaj Pushpa Movie,Anasuya Bharadwaj As Dakshayani First Look,Introducing Anasuya Bharadwaj As Dakshayani First Look,Pushpa Anasuya Bharadwaj First Look Poster,Dakshayani Look,Dakshayani First Look,Introducing Dakshayani,Introducing Anasuya Bharadwaj As Dakshayani,Pushpa Dakshayani,Anasuya Pushpa Dakshayani Poster,Pushpa Dakshayani Update,#Dakshayani,#PushpaTheRise,#PushpaTheRiseOnDec17

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వస్తున్న సినిమా పుష్ప. ఈసినిమాను రెండు పార్ట్ లుగా రిలీజ్ చేస్తుండగా మొదటి పార్ట్ ను డిసెంబర్ లో రిలీజ్ చేయనున్నారు. ఇక ఈసినిమా షూటింగ్ కూడా పూర్తి కావస్తుంది. మరోవైపు ఈసినిమా నుండి పలు పోస్టర్లు రిలీజ్ చేస్తూ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతూనే ఉంది చిత్రయూనిట్. అల్లు అర్జున్, ఫహాద్ ఫాజిల్, రష్మిక ల పాత్రలకు సంబంధించిన లుక్స్ ఎప్పుడో వచ్చేశాయి. ఈసినిమాలో సునీల్ అనసూయ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. రీసెంట్ గానే సునీల్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. మంగళం శ్రీను పాత్రలో నటిస్తున్నాడు సునీల్. ఇక ఫస్ట్ లుక్ చాాలా భయంకరంగా ఉండటంతో ఈసినిమాలో సునీల్‌ పాత్ర ఎలా ఉండబోతుందో అర్థమవుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా అనసూయ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. దాక్షాయణి అనే పవర్ ఫుల్ పాత్రలో నటిస్తుంది. దాక్షాయణిగా అనసూయను పరిచయం చేస్తూ పోస్టర్ ను విడుదల చేసింది చిత్రబృందం.

మరి గతంలో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘రంగస్థలం’లో అనసూయకు రంగమ్మత్త పాత్రను ఇవ్వగా అనసూయ కూడా ఆపాత్రకు పూర్తి న్యాయం చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. మరి ఈసినిమాలో అనసూయ దాక్షాయణిగా ఎంత వరకూ మెప్పిస్తుందో చూడాలి.

కాగా ఈసినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే మేకర్స్ చిత్రం నుంచి మూడు పాటలను విడుదల చేయగా, అన్ని పాటలకూ మంచి స్పందన వచ్చింది. మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × five =