తెలుగు, తమిళ, హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న తాప్సీ పలు సూపర్ హిట్ ఉమెన్ సెంట్రిక్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షలను ఆకట్టుకుంటున్నారు. తాప్సీ ప్రస్తుతం“శభాష్ మిథు ” (హిందీ) “మిషన్ ఇంపాజిబుల్ ” (తెలుగు ) మూవీస్ లో నటిస్తున్నారు. ఒక సైన్స్ ఫిక్షన్ తమిళ మూవీ కి తాప్సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.అవుట్ సైడర్ ఫిల్మ్స్’పేరుతో నూతన నిర్మాణ సంస్థను ప్రారంభించి జీ స్టూడియోస్‌తో కలిసి సైకలాజికల్ థ్రిల్లర్ “బ్లర్ ” మూవీ ని తాప్సీ నటిస్తూ నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
బాలీవుడ్ లో ఎంటర్ అయిన దగ్గరనుండి తాప్సీ డీ గ్లామర్ రొల్స్ , కంటెంట్ ఓరియెంటెడ్ రోల్స్ లో నటించారు. ఇప్పటి నుండీ గ్లామర్ గేమ్ ఆడతానని తాప్సీ స్టేట్ మెంట్ ఇచ్చారు. లేటెస్ట్ ఫొటో షూట్ లో మోడరన్ డ్రెస్ తో తాప్సీ ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. ఆ ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: