
ట్యాగ్ · 124 కథనాలు · పేజీ 5


300 కోట్లు సంపాదిస్తానన్నా ఎవరూ నమ్మలేదు..!

త్వరలో ప్రారంభం కానున్న కమల్ హాసన్ "ఇండియన్ 2"

తమిళ , తెలుగు ప్రేక్షకులకు కమల్ హాసన్ థ్యాంక్స్

లోకేష్ ఎమోషనల్.. కమల్ సాలిడ్ రిప్లై..!

'విక్రమ్'లో గొప్ప మ్యాజిక్ వుంది

రీజనబుల్ ధరకే 'విక్రమ్' సినిమా టికెట్లు..!

"విక్రమ్"ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కమల్ హాసన్ స్పీచ్

ఇళయ దళపతి తో సినిమాపై కమల్ క్లారిటీ..!

కమల్ హాసన్ "విక్రమ్"మూవీ రిలీజ్ డేట్

"పుష్ప :ది రైజ్"మూవీ పై కమల్ హాసన్ ప్రశంసలు

"విక్రమ్" మూవీ సెట్స్ లో కమల్ హాసన్

కరోనా నుండి కోలుకున్న 'కమల్'

"83 " మూవీ లో రణ్ వీర్ సింగ్ కు సుమంత్ వాయిస్

'83' టీజర్ రిలీజ్

నిలకడగా 'కమల్' ఆరోగ్యం

'కమల్' కు కరోనా పాజిటివ్

'భారతీయుడు 2' పై కమల్ మరోసారి క్లారిటీ..!
స్టార్ డైరెక్టర్ శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా భారతీయుడు. 1996 లో వచ్చిన ఈసినిమా అప్పట్లో ఎన్ని సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు సినీ చరిత్రలోనే ఈసినిమా కూడా ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచిపోతుంది. ఇక ఈసినిమాకు సీక్వెల్ గా భారతీయుడు 2 ను తెరకెక్కిస్తున్న సంగతి కూడా తెలిసిందే కదా. అయితే ఈసినిమాను ఎప్పుడైతే మొదులుపెట్టారో అప్పటినుండీ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. షూటింగ్ ప్రారంభించిన కొద్ది రోజులకే కమల్ కు ఆరోగ్య సమస్యలు రావడంతో ఆతరువాత ఎలక్షన్స్ అంటూ.. ఆ తరువాత క్రేన్ ప్రమాదం జరగడం ఇలా పలు ప్రాబ్లమ్స్ రావడంతో షూటింగ్ కు గ్యాప్ వచ్చింది. ఆ తరువాత ఏకంగా లైకాతోనే…

300 కోట్లు సంపాదిస్తానన్నా ఎవరూ నమ్మలేదు..!
లోక నాయకుడు కమల్ హాసన్ ప్రస్తుతం ఫుల్ హ్యాపీలో ఉన్నారు. దానికి కారణం విక్రమ్ బ్లాక్ బస్టర్ కొట్టడమే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కమల్ నుండి మూవీ వచ్చి దాదాపు నాలుగేళ్లు పైన అయిపోయింది. అందులోనూ కమల్ మంచి హిట్ కొట్టి కూడా చాలా కాలం అయిపోయింది. అలాంటి నేపథ్యంలో విక్రమ్ తో ఎలాగైనా సక్సెస్ కొట్టాలన్న కసితో వెయిట్ చేశారు. ఇక ఈసినిమా ప్రారంభించిన తరువాత మధ్యలో కరోనా వల్ల బ్రేక్ లు పడ్డాయి.. ఆ తరువాత పలు కారణాల వల్ల కూడా లేట్ అవుతూ వచ్చింది. ఫైనల్ గా ఈనెల 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈసినిమా.

త్వరలో ప్రారంభం కానున్న కమల్ హాసన్ "ఇండియన్ 2"
శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై శంకర్ ఎస్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన "ఇండియన్"(తమిళ ) , తెలుగు డబ్బింగ్ వెర్షన్"భారతీయుడు )1996 మే 9 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై శంకర్ ఎస్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా సూపర్ హిట్ "ఇండియన్" మూవీ సీక్వెల్ "ఇండియన్ 2" తమిళ మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీ లో కాజల్ అగర్వాల్ (?), సిద్ధార్ధ్ , రకుల్ ప్రీత్ సింగ్ , ప్రియా భవాని శంకర్ , బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఆనిరుధ్ రవి చందర్ సంగీతం అందిస్తున్నారు.

తమిళ , తెలుగు ప్రేక్షకులకు కమల్ హాసన్ థ్యాంక్స్
రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “ఖైదీ “మూవీ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ , విజయ్ సేతుపతి , ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “విక్రమ్ “తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్”విక్రమ్ ” జూన్ 3వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించాయి. ఈ మూవీ లో బిగ్ బీ అమితాబ్ అతిథి పాత్రలో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. హీరో కమల్ హాసన్ రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. కీలక పాత్రలలో నటించిన విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కూడా తమ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ప్రత్యేక పాత్రలో…

భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోన్న "విక్రమ్"
రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “ఖైదీ “మూవీ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ , విజయ్ సేతుపతి , ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “విక్రమ్ “తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్”విక్రమ్ ” జూన్ 3వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించాయి. ఈ మూవీ లో బిగ్ బీ అమితాబ్ అతిథి పాత్రలో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. హీరో కమల్ హాసన్ రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. కీలక పాత్రలలో నటించిన విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కూడా తమ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక సినిమా ఎండ్ లో…

లోకేష్ ఎమోషనల్.. కమల్ సాలిడ్ రిప్లై..!
లోకేష్ కనగ రాజ్ దర్శకత్వంలో యూనివర్సల్ హీరో కమల్ హాసన్ హీరోగా నటించిన సినిమా ‘విక్రమ్’. మా నగరం, ఖైది, మాస్టర్ వంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు లొకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించారు. కమల్ హాసన్తో పాటు మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిద్, కోలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఇందులో నటించడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈసినిమా జూన్3 న రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈసినిమా సూపర్ హిట్ ను సొంతం చేసుకుంది. దీంతో ఈసినిమాతో చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న కమల్ కు మంచి హిట్ లభించింది. ఇక లోకేష్ హిట్ ఖాతాలో మరో సినిమా చేరింది.

'విక్రమ్'లో గొప్ప మ్యాజిక్ వుంది
కమల్ హాసన్ కథానాయకుడి గా సక్సెస్ ఫుల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ 'విక్రమ్'. కమల్ హాసన్ తో పాటు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రలలో రూపొందిన ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై ఆర్ మహేంద్రన్ తో కలిసి కమల్ హాసన్ నిర్మించారు. స్టార్ హీరో సూర్య ఓ స్పెషల్ రోల్ లో చేస్తున్నారు. స్టార్ హీరో నితిన్ హోమ్ బ్యానర్ 'శ్రేష్ఠ్ మూవీస్' ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో భారీగా విడుదల చేయనుంది. జూన్ 3న 'విక్రమ్' ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కి సిద్ధమౌతుంది. ఈ సందర్భంగా మీడియాతో 'విక్రమ్' చిత్రం విశేషాలు పంచుకున్నారు కమల్…

రీజనబుల్ ధరకే 'విక్రమ్' సినిమా టికెట్లు..!
కరోనా తరువాత సినీ పరిశ్రమల్లో చాలా మార్పులు వచ్చిన సంగతి తెలిసిందే కదా. అందులోనూ ఓటీటీలు రాజ్యమేలుతున్న ఈరోజుల్లో ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడటం కూడా కష్టమైపోయింది. ఇప్పుడిప్పుడే మళ్లీ పాతరోజులొచ్చి సినిమాలు చూసేందుకు జనాలు థియేటర్ల దగ్గరకు వెళుతున్నారు. మరోవైపు సినిమా టికెట్ల పెంపు కూడా సామాన్య ప్రేక్షకుడికి కాస్త భారంగానే మారాయి. పెద్ద పెద్ద సినిమాలు టికెట్ రేట్లను పెంచుకుంటున్నా పాన్ ఇండియా సినిమాలు కాబట్టి చూసేస్తున్నారు. అయితే రిపీటెడ్ ఆడియన్స్ మాత్రం తగ్గిపోతున్నారు. అయితే కొన్నిసినిమాలు మాత్రం ఆడియన్స్ కు అందుబాటులో ఉండాలని టికెట్ రేట్లలను చాలా తక్కువ ధరలకే…

"విక్రమ్"ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కమల్ హాసన్ స్పీచ్
రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “ఖైదీ “మూవీ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ , విజయ్ సేతుపతి , ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “విక్రమ్ “తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్”విక్రమ్ ” జూన్ 3వ తేదీ రిలీజ్ కానున్నాయి. . ఈ మూవీ లో బిగ్ బీ అమితాబ్ అతిథి పాత్రలో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ , సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

'కమల్' రిలీజ్ చేసిన 'నితిన్' సాంగ్..!
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ కాంబినేషన్ లో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ 'విక్రమ్'. ఇక ఈసినిమా కోసం ప్రేక్షకులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. ఇక ఈసినిమా జూన్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టింది. ఇక ఈసినిమాను తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఒకేసారి రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా.

ఇళయ దళపతి తో సినిమాపై కమల్ క్లారిటీ..!
ఇప్పుడు ఇండస్ట్రీల్లో మల్టీ స్టారర్ సినిమాలు కూడా ఎక్కువయ్యాయి. ఈమధ్య కాలంలోనే చాలా మల్టీస్టారర్ సినిమాలు వచ్చాయి. స్టార్ హీరోలు సైతం మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు. రీసెంట్ గా వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా కూడా దానికి ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. ఇక లోకనాయకుడు కమల్ హాసన్ కూడా అందుకు సిద్దమనే అంటున్నాడు. లోకేష్ కనగరాజు దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా వస్తున్న సినిమా విక్రమ్. ఈసినిమా జూన్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమాను తెలుగులో కూడా భారీగా రిలీజ్ చేస్తున్నారు. ఈనేపథ్యంలో కమల్ వరుసగా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పలు ఇంటర్వూలు…

కమల్-శివ కార్తికేయన్ మూవీ కి ఇంట్రెస్టింగ్ టైటిల్..!
తమిళ్ లో ఉన్న టాలెంటెడ్ నటుల్లో శివ కార్తికేయన్ కూడా ఒకరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చాలా తక్కువ కాలంలోనే మంచి నటుడిగా గుర్తింపు పొందాడు. తన సినిమాలను తమిళ్ లో రిలీజ్ చేస్తూనే తెలుగులో కూడా రిలీజ్ చేస్తుంటాడు. అందుకే తెలుగులో కూడా శివ కార్తికేయన్ కు మంచి క్రేజ్ ఉంది.

కమల్ హాసన్ "విక్రమ్"మూవీ రిలీజ్ డేట్
రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “ఖైదీ “మూవీ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ , విజయ్ సేతుపతి , ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ “విక్రమ్ “తమిళ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో బిగ్ బీ అమితాబ్ అతిథి పాత్రలో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకుల ను ఆకట్టుకున్నాయి.

"పుష్ప :ది రైజ్"మూవీ పై కమల్ హాసన్ ప్రశంసలు
మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న భారీ అంచనాలతో దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతూ 300కోట్ల క్లబ్ లో చేరింది. రఫ్ అండ్ మాస్ అవతార్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అల్లు అర్జున్ అందుకుంటున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరకల్పన చేసిన సాంగ్స్ కు…

"విక్రమ్" మూవీ సెట్స్ లో కమల్ హాసన్
రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ "ఖైదీ "మూవీ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ , విజయ్ సేతుపతి , ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ "విక్రమ్ "తమిళ మూవీ 2022 మార్చి 31 వ తేదీ రిలీజ్ కానుంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. "విక్రమ్" మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది.

కరోనా నుండి కోలుకున్న 'కమల్'
లోక నాయకుడు కమల్ హాసన్ ఇటీవల కరోనాకు గురైన సంగతి తెలిసిందే కదా. ఈవిషయాన్ని స్వయంగా తనే తన సోషల్ మీడియా ద్వారా తెలియచేశాడు కమల్. ఈనేపథ్యంలో గత కొద్దిరోజులుగా ఆయన చెన్నైలోని శ్రీ రామచంద్రా ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. మధ్యలో ఒకసారి కమల్ హెల్త్ బాగానే ఉందని హెల్త్ అప్ డేట్ ఇచ్చారు. ఇక ఇప్పుడు తాజాగా మరో అప్ డేట్ ఇచ్చారు. కమల్ హాసన్ కరోనా నుంచి కోలుకున్నాడని చెన్నైలోని శ్రీ రామచంద్రా మెడికల్ బృందం ప్రకటించింది. కరోనా పాజిటివ్తో హాస్పిటల్లో జాయిన్ అయిన కమల్ హాసన్ ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారని, అయినప్పటికీ డిసెంబర్ 3 వరకు హాస్పిటల్లోనే ఉంటారని, డిసెంబర్ 4 నుంచి ఆయన తన…

"83 " మూవీ లో రణ్ వీర్ సింగ్ కు సుమంత్ వాయిస్
కబీర్ ఖాన్ దర్శకత్వంలో రణ్ వీర్ సింగ్ , దీపికా పడుకొనే జంటగా 1983 క్రికెట్ వరల్డ్ కప్ నేపథ్యం లో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా "83 " హిందీ మూవీ డిసెంబర్ 24 వ తేదీ రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన ఈ మూవీ లో ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ కపిల్ దేవ్ గా రణ్ వీర్ సింగ్, ఆయన భార్యగా దీపికా పడుకొనే నటించారు. ప్రీతమ్ సంగీతం అందించగా జూలియస్ పసికియం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. "83 " మూవీ హిందీ తో పాటు తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి.

'83' టీజర్ రిలీజ్
కబీర్ సింగ్ దర్శకత్వంలో.. రణ్ వీర్ సింగ్ హీరోగా టీం ఇండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ బయోపిక్ను తెరకెక్కించిన సంగతి తెలిసిందే కదా. ‘‘83’’ అనే టైటిలోతో ఈను సినిమా వస్తుంది. కపిల్ దేవ్ జీవితం,1983 ప్రపంచకప్ విజయం తదితర అంశాల ఆధారంగా సినిమా రూపొందుతుంది. ఇక ఈసినిమా కూడా ఎప్పు డో రిలీజ్ కావాల్సింది కానీ కరోనా వల్ల రిలీజ్ కు బ్రేక్ పడింది. ఫైనల్ గా డిసెంబర్ 24న రిలీజ్ చేస్తున్నారు. దీంతో ప్రమోషన్స్ స్టార్స్ చేశారు.

నిలకడగా 'కమల్' ఆరోగ్యం
కరోనా ప్రభావం తగ్గినట్టు కనిపిస్తున్నా కానీ ఇంకా పలువురు సెలబ్రిటీలు మాత్రం కరోనా బారిన పడుతూనే ఉన్నారు. రెండు రోజుల క్రితమే విలక్షణ నటుడు కమల్ హాసన్ కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే కదా. ఇటీవలే అమెరికా నుంచి భారత్కు తిరిగొచ్చిన ఆయన స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. దీంతో పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్గా తేలింది. ఇక ఈవిషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియచేస్తూ అందరినీ జాగ్రత్తగా ఉండమని కూడా సూచించారు.

'కమల్' కు కరోనా పాజిటివ్
గత రెండేళ్లలో కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎంత వణికించిందో చూశాం. ఎన్నో పరిశ్రమలు చాలా దెబ్బతిన్నాయి ఈ కరోనా ప్రభావం వల్ల. అలానే సినీ పరిశ్రమలు కూడా చాలా నష్టపోయాయి. ఎన్నో సినిమాల రిలీజ్ లు ఆగిపోయాయి. ఎన్నో వేల కోట్ల నష్టం జరిగింది. అలానే కరోనా వల్ల ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. అలానే ఎంతో మంది సినీ సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. ఇక గత కొద్దినెలలుగా పరిస్థితులు కాస్త సర్దుకోగా ఇప్పుడిప్పుడే సినిమాలు రిలీజ్ లు షూటింగ్ లు జరుగుతున్నాయి. అయితే మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న వార్తలు వస్తున్న నేపథ్యంలో కొంతమంది సెలబ్రిటీలు మళ్లీ కరోనా బారిన పడుతున్నారు. ఈనేపథ్యంలోనే విలక్షణ నటుడు కమల్ హాసన్…