“83 ” మూవీ లో రణ్ వీర్ సింగ్ కు సుమంత్ వాయిస్

Hero Sumanth Lends His Voice For Ranveer Singh's 83 Movie Telugu Version,Telugu Filmnagar,Latest Movies 2021,Ranveer Singh,Ranveer Singh Movies,Ranveer Singh New Movie,Ranveer Singh Upcoming Movie,Ranveer Singh Next Movie,Ranveer Singh Upcoming Project,Ranveer Singh New Movie Teaser,Ranveer Singh Latest Movie Update,Ranveer Singh New Movie Updates,Ranveer Singh Latest Film Updates,Ranveer Singh Latest Movie Teaser,Ranveer Singh Movie Teaser,Ranveer Singh 83,Ranveer Singh 83 Movie,Ranveer Singh 83 Movie Update,Ranveer Singh 83 Movie Teaser,Ranveer Singh 83 Hindi Movie,Ranveer Singh 83 Teaser,Ranveer Singh 83 Hindi Movie Teaser,83,83 Movie,83 Hindi Movie,83 Teaser,83 Movie Teaser,83 Movie Update,83 Movie Update,83 Movie Latest Update,83 Movie Latest Updates,This Is 83,Kamal Haasan,Kichcha Sudeep,Prithviraj Sukumaran,Kabir Khan,1983 Cricket World Cup,1983 World Cup Movie,Kapil Dev Biopic,Kapil Dev,Ranveer Singh As Kapil Dev,Cricket,World Cup,1983,83 First Look,Hero Sumanth,Sumanth,Sumanth Movies,Sumanth New Movie,Sumanth Latest News,Sumanth Voice For Ranveer Singh's 83 Movie,Sumanth Voice For Ranveer Singh 83 Movie,Sumanth Lends His Voice For 83 Movie Telugu Version,Sumanth Voice For 83 Movie Telugu Version,83 Movie Telugu,83 Telugu Movie,Sumanth Voice For Ranveer Singh 83 Movie Telugu Version,#ThisIs83,#83,#83Movie,#Sumanth

కబీర్ ఖాన్ దర్శకత్వంలో రణ్ వీర్ సింగ్ , దీపికా పడుకొనే జంటగా 1983 క్రికెట్ వరల్డ్ కప్ నేపథ్యం లో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా “83 ” హిందీ మూవీ డిసెంబర్ 24 వ తేదీ రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన ఈ మూవీ లో ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ కపిల్ దేవ్ గా రణ్ వీర్ సింగ్, ఆయన భార్యగా దీపికా పడుకొనే నటించారు. ప్రీతమ్ సంగీతం అందించగా జూలియస్ పసికియం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. “83 ” మూవీ హిందీ తో పాటు తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణ లో “83 “మూవీ తెలుగు వెర్షన్ రిలీజ్ కానుంది. తెలుగు టీమ్ ఏ తప్పులు లేకుండా కేర్ తీసుకుని డబ్బింగ్ చేశారు. హీరో రణ్ వీర్ సింగ్ కు సుమంత్‌ వాయిస్ ఇచ్చారు. హీరో రణ్ వీర్ సింగ్ వాయిస్ కు హీరో సుమంత్ వాయిస్ పర్ ఫెక్ట్ గా సూట్ కావడం విశేషం. “83 “మూవీ క్రికెట్ ప్రేమికులతో పాటు ప్రేక్షకులను అలరించనుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − seven =