’83’ టీజర్ రిలీజ్

Ranveer Singh Starrer 83 Movie Teaser Is Out Now,Telugu Filmnagar,Latest Movies 2021,Latest Movie Teasers,New Movie Teaser,New Movie Teasers 2021,Ranveer Singh,Hero Ranveer Singh,Actor Ranveer Singh,Ranveer Singh Movies,Ranveer Singh New Movie,Ranveer Singh Upcoming Movie,Ranveer Singh Next Movie,Ranveer Singh Upcoming Project,Ranveer Singh New Movie Teaser,Ranveer Singh Latest Movie Update,Ranveer Singh New Movie Updates,Ranveer Singh Latest Film Updates,Ranveer Singh Latest Movie Teaser,Ranveer Singh Teaser,Ranveer Singh Latest Film Teaser,Ranveer Singh Movie Teaser,Ranveer Singh 83,Ranveer Singh 83 Movie,Ranveer Singh 83 Movie Update,Ranveer Singh 83 Movie Teaser,Ranveer Singh 83 Hindi Movie,Ranveer Singh 83 Teaser,Ranveer Singh 83 Hindi Movie Teaser,Ranveer Singh 83 Teaser Launch,83 Teaser Launch,83 Movie Teaser Launch,83,83 Movie,83 Hindi Movie,83 Teaser,83 Movie Teaser,83 Movie Teaser Launch,83 Movie Update,83 Movie Update,83 Movie Latest Update,83 Movie Latest Updates,This Is 83,Kamal Haasan,Kichcha Sudeep,Prithviraj Sukumaran,83 On 24th Dec,83 Movie On 24th Dec,83 Movie Releasing On 24th Dec,83 Movie Release Date,83 Release Date,Kabir Khan,83 Trailer On 30th Nov,1983 Cricket World Cup,1983 World Cup Movie,Kapil Dev Biopic,Kapil Dev,Ranveer Singh As Kapil Dev,Cricket,World Cup,1983,83 First Look,#ThisIs83,#83,#83Movie

కబీర్ సింగ్ దర్శకత్వంలో.. రణ్ వీర్ సింగ్ హీరోగా టీం ఇండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ బయోపిక్‌ను తెరకెక్కించిన సంగతి తెలిసిందే కదా. ‘‘83’’ అనే టైటిలోతో ఈను సినిమా వస్తుంది. కపిల్ దేవ్ జీవితం,1983 ప్రపంచకప్ విజయం తదితర అంశాల ఆధారంగా సినిమా రూపొందుతుంది. ఇక ఈసినిమా కూడా ఎప్పు డో రిలీజ్ కావాల్సింది కానీ కరోనా వల్ల రిలీజ్ కు బ్రేక్ పడింది. ఫైనల్ గా డిసెంబ‌ర్ 24న రిలీజ్ చేస్తున్నారు. దీంతో ప్రమోషన్స్ స్టార్స్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. తెలుగులో కింగ్ నాగార్జున ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకున్నాయి. ఈ టీజ‌ర్‌లో 1983 జూన్ 25నలో జరిగిన వెస్టిండీస్‌, ఇండియా మ్యాచ్ అలానే ఈ మ్యాచ్ కుహైలెట్ గా నిలిచిన కెప్టెన్ క‌పిల్ క్యాచ్ ను చూపించారు. ఉత్కంఠభరితంగా ఉన్న టీజర్ అయితే ఆకట్టుకుంటుంది. ఇక న‌వంబ‌ర్ 30న ట్రైల‌ర్ విడుద‌ల‌చేస్తున్నట్టు ప్రకటించారు.

కాగా ఈసినిమాలో రణ్ వీర్ సింగ్ భార్య దీపికానే హీరోయిన్ గా నటిస్తుంది. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, నడియాడ్‌వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్, విబ్రి మీడియా, ఫాంటోమ్ ఫిల్మ్స్, కేఎ ప్రొడక్షన్స్, కబీర్ ఖాన్ ఫిల్మ్స్ సంస్థలు కలిసి ఈసినిమాను నటిస్తున్నారు. ఈసినిమాను తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో గ్రాండ్ లెవ‌ల్లో విడుద‌ల చేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.