“విక్రమ్” మూవీ సెట్స్ లో కమల్ హాసన్

Legendary Actor Kamal Haasan In Vikram Movie Sets,VIKRAM - The First Glance,Kamal Haasan 232,Anirudh Ravichander,Vikram The First Glance,Kamal Haasan Vikram The First Glance,Vikram Movie Update,Vikram Update,Vikram Updates,HBD Ulaganayagan,Vikram Movie Latest Update,Vikram Movie Teaser,Vikram Teaser,Kamal Haasan Vikram Movie Teaser,Vikram April 2022,Lokesh Kanagaraj,Lokesh Kanagaraj Movies,Lokesh Kanagaraj New Movie,Director Lokesh Kanagaraj,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Kamal Haasan,Kamal Haasan Latest News,Kamal Haasan Movies,Kamal Haasan Latest Movie,Kamal Haasan New Movie,Vikram,Vikram Movie,Vikram Movie Updates,Vikram Movie Latest Updates,Vikram Movie First Look,Vikram First Look,Kamal Haasan Vikram,Vikram Kamal Haasan,Kamal Haasan Vikram First Look,Kamal Haasan And Lokesh Kangaraj Vikram Movie,Kamal Haasan Movie Update,Kamal Haasan's Vikram,Vijay Sethupathi,Kamal Haasan New Movie Update,Kamal Haasan Latest Movie Update,Vikram Latest Poster,Vikram Movie Latest News,Kamal Haasan,Actor Kamal Haasan,Kamal,Ulaganayagan,Vikram Kamal Movie,Kamal Haasan 232 Movie Teaser,Vikram First Glance,Vikram Movie First Glance,Kamal Haasan Vikram First Glance,Vikram Movie Shooting Update,Vikram Movie Latest Shooting Update,Vikram Movie Sets,Kamal Haasan In Vikram Movie Sets,Kamal Haasan In Vikram Sets,Kamal Haasan Vikram Movie Shooting Update,Kamal Haasan Vikram Movie Latest Shooting Update,#KamalHaasan,#VikramFirstGlance

రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “ఖైదీ “మూవీ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ , విజయ్ సేతుపతి , ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ “విక్రమ్ “తమిళ మూవీ 2022 మార్చి 31 వ తేదీ రిలీజ్ కానుంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. “విక్రమ్” మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

డిసెంబరు 10 నుంచి మొదలైన “విక్రమ్ ” మూవీ ఫైనల్‌ షెడ్యూల్‌ షూటింగ్‌ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. కరోనా నుంచి కోలుకున్నాక కమల్‌ హాసన్‌ బుధవారం తిరిగి సెట్‌లోకి అడుగుపెట్టారు. కమల్‌ హాసన్ , ఫాహద్‌ ఫాజిల్‌, విజయ్‌ సేతుపతి కాంబినేషన్‌లో కీలక సన్నివేశాలను చిత్ర దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ తెరకెక్కిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.