కరోనా నుండి కోలుకున్న ‘కమల్’

Actor Kamal Haasan Fully Recovers From COVID 19,Telugu Filmnagar,Latest Telugu Movie Updates 2021,Kamal Haasan,Actor Kamal Haasan,Hero Kamal Haasan,Kamal Haasan Latest News,Kamal Haasan News,Kamal Haasan Latest Updates,Kamal Haasan Covid News,COVID-19,Kamal Haasan New Movie,Kamal Haasan Covid 19,Kamal Haasan Coronavirus,Kamal Haasan Covid Positive,Kamal Haasan Corona Positive,Covid 19 Updates,Kamal Haasan Updates,Kamal Haasan Health News,Kamal Haasan Latest Health Report,Kamal Haasan Latest Health Condition,Kamal Haasan Health Condition,Kamal Haasan Health,Kamal Haasan Health Reports,Kamal Haasan Health COVID-19,COVID-19 Latest Updates,COVID-19 Kamal Haasan,Kamal Haasan Covid 19 Positive,Coronavirus,Coronavirus LIVE Updates,Vikram,Vikram Movie,Indian 2,Indian 2 Movie,Kamal Haasan Health Report Latest,Kamal Haasan Official Health Update,Kamal Haasan Health Update,Kamal Haasan Latest Health Update,Kamal Haasan Health Update Latest,Kamal Haasan Fully Recovers From COVID-19,Kamal Haasan Recovers From COVID-19,Kamal Haasan Recovered From COVID-19,Kamal Haasan Fully Recovered From COVID-19,Kamal Haasan Has Fully Recovered From Covid-19,Kamal Haasan Has Fully Recovered From Covid,Veteran Actor Kamal Haasan Completely Recovers From Covid,Kamal Haasan Completely Recovers From COVID-19,Kamal Haasan Fully Recovered From Covid,#KamalHaasan

లోక నాయకుడు కమల్ హాసన్ ఇటీవల కరోనాకు గురైన సంగతి తెలిసిందే కదా. ఈవిషయాన్ని స్వయంగా తనే తన సోషల్ మీడియా ద్వారా తెలియచేశాడు క‌మ‌ల్. ఈనేపథ్యంలో గత కొద్దిరోజులుగా ఆయన చెన‍్నైలోని శ్రీ రామచంద్రా ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. మధ్యలో ఒకసారి కమల్ హెల్త్ బాగానే ఉందని హెల్త్ అప్ డేట్ ఇచ్చారు. ఇక ఇప్పుడు తాజాగా మరో అప్ డేట్ ఇచ్చారు. కమల్ హాసన్ కరోనా నుంచి కోలుకున్నాడని చెన‍్నైలోని శ్రీ రామచంద్రా మెడికల్ బృందం ప్రకటించింది. క‌రోనా పాజిటివ్‌తో హాస్పిట‌ల్‌లో జాయిన్ అయిన క‌మ‌ల్ హాస‌న్ ఇప్పుడు పూర్తిగా కోలుకున్నార‌ని, అయినప్పటికీ డిసెంబ‌ర్ 3 వ‌ర‌కు హాస్పిట‌ల్‌లోనే ఉంటార‌ని, డిసెంబ‌ర్ 4 నుంచి ఆయ‌న త‌న కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌వ‌చ్చని హాస్పిట‌ల్ హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక కమల్ సినిమాల విషయానికొస్తే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘విక్రమ్’ అనే సినిమాలో నటిస్తున్నారు. కోలీవుడ్ స్టార్ నటుడు విజయ్ సేతుపతి, మలయాళ స్టార్ నటుడు ఫహద్ ఫాసిల్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్లు సినిమాపై అంచనాలను పెంచేశాయి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here