“పుష్ప :ది రైజ్”మూవీ పై కమల్ హాసన్ ప్రశంసలు

Kamal Haasan,Kamal Haasan Response on Pushap,Kamal Haasan Comments On Pushpa Movie,Kamal Haasan Sensational Comments on Pushpa,Kamal Haasan About Pushpa Movie, Kamal Haasan, Kamal Haasan About Allu Arjun, Kamal Haasan About Allu Arjun Pushpa,Kamal Haasan About Pushpa,Kamal Haasan Interesting Comments About Puspa, Kamal Haasan Movies,Kamal Haasan News,Kamal Haasan Praises Allu Arjun,Kamal Haasan Praises Allu Arjun Pushpa,Kamal Haasan Praises On Allu Arjun, Kamal Haasan Praises On Allu Arjun About Pushpa,Kamal Haasan Praises On Allu Arjun About Pushpa Movie,Kamal Haasan Praises On Allu Arjun About Pushpa Movie Success, Kamal Haasan Thanks Allu Arjun For Taking Regional Cinema To National Level,Kamal Haasan Twitter,Rashmika,Rashmika Mandanna,Sukumar,Telugu Film News 2022,Telugu Filmnagar, Tollywood Movie Updates Allu Arjun, Allu Arjun Movies,Allu Arjun New Movie,Allu Arjun Pushpa,Allu Arjun Pushpa Movie,DSP,Faasil,Fahadh Faasil,Introducing Pushpa Raj,Latest Telugu Movie 2022,Latest Telugu Movies News,Latest Tollywood Updates,Pushpa, Pushpa Movie, Pushpa Movie Review,Pushpa Movie Update,Pushpa Movie Updates,Pushpa OTT Release Date,Pushpa Raj,Pushpa Review,Pushpa Songs,Pushpa Teaser,Pushpa Telugu Movie, Pushpa The Rise, Pushpa The Rise Movie, Pushpa Trailer,#PushpaBoxOfficeSensation,#PushpaOnPrime,#PushpaTheRise

మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న భారీ అంచనాలతో దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతూ 300కోట్ల క్లబ్ లో చేరింది. రఫ్ అండ్ మాస్ అవతార్‌ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అల్లు అర్జున్ అందుకుంటున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరకల్పన చేసిన సాంగ్స్ కు ప్రేక్షకులనుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ప్రత్యేకంగా కమల్ హాసన్ కి “పుష్ప” సినిమాను చూపించారు. లోకనాయకుడు కమల్ హాసన్ “పుష్ప:ది రైజ్” మూవీ పై ప్రశంసలు కురిపించారు. డియరెస్ట్ ఉలగనాయగన్ కమల్ హాసన్ సర్, మాకోసం మీ సమయాన్ని వెచ్చించి “పుష్ప” సినిమా చూసినందుకు ధన్యవాదాలనీ , మీరు చాలా స్వీటెస్ట్ అనీ , సినిమా చూసి మా పనితనం గురించి మీరు చెప్పిన మాటలు అద్భుతమనీ దేవిశ్రీ ప్రసాద్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కి అల్లు అర్జున్ స్పందిస్తూ ” పుష్ప” సినిమా వీక్షించినందుకు ధన్యవాదాలు కమల్ హాసన్ సార్.. హంబుల్డ్” అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × two =