కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

కమల్ హాసన్ "విక్రమ్"మూవీ రిలీజ్ డేట్

Kamal Haasan Vikram Movie Release Revealed,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Film Updates,Tollywood Celebrity News, Kamal Haasan,Kamal Haasan Movies,Vikram Tamil Movie,kamal Haasan Vikram T

కమల్ హాసన్ "విక్రమ్"మూవీ రిలీజ్ డేట్

Kamal Haasan Vikram Movie Release Revealed

Kamal Haasan Vikram Movie Release Revealed,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Film Updates,Tollywood Celebrity News, Kamal Haasan,Kamal Haasan Movies,Vikram Tamil Movie,kamal Haasan Vikram T

రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “ఖైదీ “మూవీ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ , విజయ్ సేతుపతి , ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ “విక్రమ్ “తమిళ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో బిగ్ బీ అమితాబ్ అతిథి పాత్రలో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకుల ను ఆకట్టుకున్నాయి.

కమల్ హాసన్ , విజయ్ సేతుపతి , ఫాహద్ ఫాజిల్ వంటి టాలెంటెడ్ ఆర్టిస్ట్స్ తో తెరకెక్కిన "విక్రమ్"మూవీని జూన్ 3 వ తేదీ రిలీజ్ చేస్తున్నట్టుగా చిత్ర యూనిట్ అనౌన్స్ చేస్తూ ఒక కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసింది."విక్రమ్"మూవీపై ప్రేక్షక , అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ తో పాటు స్టార్ హీరో కమల్ హాసన్ , శంకర్ ఎస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "ఇండియన్ 2"మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్