“విక్రమ్”ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కమల్ హాసన్ స్పీచ్

Kamal Haasan Superb Speech at Vikram Pre Release Event,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Kamal Haasan,Hero Kamal Haasan,Senior Actor Kamal Haasan,Kamal Haasan At Vikram Pre Release Event,Kamal Haasan Vikram Movie latest Updates,Kamal Haasan Vikram Movie Updates, Vikram Movie Pre Release Event Updates,Kamal Haasan Superb Speech in Vikram Movie,Kamal Haasan Speech at Vikram Pre Release Event,Kamal Haasan About Hero Venkatesh, Kamal Haasan About Telugu Audience,Kamal Haasan Latest Upcoming movie Vikram,Vikram Releasing On 3rd June,Kamal Haasan Vikram Telugu Version Updates

రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “ఖైదీ “మూవీ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ , విజయ్ సేతుపతి , ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “విక్రమ్ “తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్”విక్రమ్ ” జూన్ 3వ తేదీ రిలీజ్ కానున్నాయి. . ఈ మూవీ లో బిగ్ బీ అమితాబ్ అతిథి పాత్రలో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ , సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

”విక్రమ్”ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిన్న గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుక కు విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథి గా పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 5000 స్క్రీన్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కానున్న“విక్రమ్ “మూవీ కథానాయకుడు కమల్ హాసన్ మాట్లాడుతూ .. ఏఎన్నార్‌ నటించిన “శ్రీమంతుడు” చిత్రానికి 45ఏళ్ల క్రితం డాన్స్ అసిస్టెంట్‌గా హైదరాబాద్‌కి వచ్చాననీ, తన బిగ్గెస్ట్ చిత్రాలు తెలుగు నుంచే వచ్చాయనీ , కంటిన్యూగా మీరు తనకు తెలుగు లో హిట్స్ ఇచ్చారనీ , ఎంతో మంది దర్శకులు, టెక్నీషయన్ల వల్ల ఈ స్థాయికి ఎదిగాననీ ,”విక్రమ్ ” సినిమాలో నటించడాన్ని ఆస్వాదించాననీ , ఈ మూవీ చరిత్ర సృష్టించాలని ఆశిస్తున్నాననీ , తెలుగులో తాను తక్కువ సినిమాలలో నటించినా , ఎక్కువ శాతం విజయాలు సాధించాయనీ , తాను నటుడిగా సాధించిన ఏ ఘనతా తన ఒక్కడిధీ కాదనీ , మనవి పాన్‌ ఇండియా కాదు పాన్‌ వరల్డ్‌ సినిమాలు కావాలనీ చెప్పారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.