భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోన్న “విక్రమ్”

Vikram Movie Gets Huge Collections,Vikram Movie Collections: AP And Telangana,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Vikram,Vikram Movie,Vikram Telugu Movie,Vikram Telugu Version Movie,Vikram Movie Collections,Vikram Movie latest Updates,Vikram Movie Latest Collections Updates, Kamal Haasan Vikram Movie Latest Updates,Vikram Movie Collectins in Ap and Telangana,Vikram in AP and Telangana Collections,Vikram Telugu Movie Collections in AP and Telangana States, Kamal Haasan,Hero Kamal Haasan,Kamal Haasan Movie Updates,Kamal Haasan latest Movie Updates,Kamal Haasan New Movie Updates,Kamal Haasan Next Projects,Kamal Haasan Upcoming Films

రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “ఖైదీ “మూవీ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ , విజయ్ సేతుపతి , ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “విక్రమ్ “తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్”విక్రమ్ ” జూన్ 3వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించాయి. ఈ మూవీ లో బిగ్ బీ అమితాబ్ అతిథి పాత్రలో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. హీరో కమల్ హాసన్ రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. కీలక పాత్రలలో నటించిన విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కూడా తమ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక సినిమా ఎండ్ లో కీలకమైన పాత్రలో కనిపించిన సూర్య వైల్డ్ గా కనిపించి ఆకట్టుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“విక్రమ్ ” తెలుగు, తమిళ రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా పాజిటివ్ టాక్ తో , భారీ కలెక్షన్స్ తో ప్రదర్శించబడుతుంది. “విక్రమ్ “తెలుగు వెర్షన్ ను శ్రేష్ఠ్ మూవీస్ సంస్థ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అద్భుతమైన రెస్పాన్స్ , భారీ కలెక్షన్స్ తో “విక్రమ్” మూవీ దూసుకుపోతున్నట్టు , 3 రోజులకు 10 కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టినట్టు శ్రేష్ఠ్ మూవీస్ సంస్థ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + 9 =