నిలకడగా ‘కమల్’ ఆరోగ్యం

Kamal Haasan’s Health Condition Is Stable,Kamal Haasan Tests Positive For Covid-19,Telugu Filmnagar,Latest Telugu Movie Updates 2021,Kamal Haasan,Actor Kamal Haasan,Hero Kamal Haasan,Kamal Haasan Tests Positive,Kamal Haasan Tests Positive For Coronavirus,Kamal Haasan Tests Coronavirus Positive,Kamal Haasan Latest News,Kamal Haasan News,Kamal Haasan Latest Updates,Kamal Haasan Covid News,Kamal Haasan Tests COVID Positive,Hero Kamal Haasan Tests Positive For Coronavirus,Kamal Haasan Tests Covid Positive,COVID-19,Kamal Haasan New Movie,Kamal Haasan Covid 19,Kamal Haasan Coronavirus,Kamal Haasan Covid Positive,Kamal Haasan Corona Positive,Covid 19 Updates,Kamal Haasan Updates,Kamal Haasan Health News,Kamal Haasan Latest Health Report,Kamal Haasan Latest Health Condition,Kamal Haasan Health Condition,Kamal Haasan Health,Kamal Haasan Health Reports,Kamal Haasan Health COVID-19,COVID-19 Latest Updates,COVID-19 Kamal Haasan,Kamal Haasan Covid 19 Positive,Coronavirus,Coronavirus LIVE Updates,Vikram,Vikram Movie,Indian 2,Indian 2 Movie,Kamal Haasan’s Health Condition,Kamal Haasan Health Condition Report,Kamal Haasan Health Report Latest,Kamal Haasan Official Health Update,Kamal Haasan Health Update,Kamal Haasan Latest Health Update,Shruti Haasan,Shruti Haasan Shares Update On Kamal Haasan’s Health,Kamal Haasan Health Update Latest,Kamal Haasan’s Health Condition Stable,#KamalHaasan

కరోనా ప్రభావం తగ్గినట్టు కనిపిస్తున్నా కానీ ఇంకా పలువురు సెలబ్రిటీలు మాత్రం కరోనా బారిన పడుతూనే ఉన్నారు. రెండు రోజుల క్రితమే విలక్షణ నటుడు కమల్ హాసన్ కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే కదా. ఇటీవలే అమెరికా నుంచి భారత్‌కు తిరిగొచ్చిన ఆయన స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. దీంతో పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇక ఈవిషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియచేస్తూ అందరినీ జాగ్రత్తగా ఉండమని కూడా సూచించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ప్రస్తుతం కమల్ ఆరోగ్యం అయితే నిలకడగా ఉన్నట్టే తెలుస్తుంది. ఈమేరకు హెల్త్ బులిటెన్ ఇచ్చారు వైద్య సిబ్బంది. కమల్ శ్రీరామ చంద్ర మెడికల్ సెంటర్ లో చికిత్స తీసుకుంటున్నారు. ఈనేపథ్యంలో.. కమల్ పారామీటర్స్ అంతా కంట్రోల్ లోనే ఉన్నాయని.. అలాగే తన ఆరోగ్యం కూడా నిలకడగా ఉందని ఈ బులెటిన్ ద్వారా వైద్యులు తెలియజేసారు.

ఇక కమల్ సినిమాల విషయానికొస్తే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘విక్రమ్’ అనే సినిమాలో నటిస్తున్నారు. కోలీవుడ్ స్టార్ నటుడు విజయ్ సేతుపతి, మలయాళ స్టార్ నటుడు ఫహద్ ఫాసిల్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్లు సినిమాపై అంచనాలను పెంచేశాయి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 − 5 =