
ట్యాగ్ · 609 కథనాలు · పేజీ 15


"#NTR30" మూవీ లో ఎన్టీఆర్ రఫ్ లుక్ ?

ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ అప్ డేట్..!

ఎన్టీఆర్ అభిమానులను సర్ ప్రైజ్ చేసిన కొరటాల

ఫ్యాన్స్ కు సారీ.. ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్..!

బర్త్ డే సందర్భంగా ఎన్టీఆర్ ఫ్యామిలీ తో డిన్నర్

'ఎన్టీఆర్ 30' క్రేజీ అప్ డేట్..!

ఎన్టీఆర్ బర్త్ డే సీడీపీ రిలీజ్

స్టార్ హీరోలపై టాలెంటెడ్ యాక్టర్ కామెంట్స్..!

"#NTR30 "మూవీ కి ప్రిపేర్ అవుతున్న ఎన్టీఆర్

తారక్ తో నటించాలని ఉంది - సీనియర్ హీరోయిన్ రాధిక

"#NTR 30 " మూవీ అప్ డేట్

హనుమాన్ దీక్షలో ఎన్టీఆర్

పాన్ ఇండియా హీరోలతో పోటీ పై ప్రభాస్ స్పందన

కొమురం భీమ్ స్వస్థలంలో రాజమౌళి

'ఎన్టీఆర్' ఎమోషనల్.. ఈ గుండె మరోసారి తాకిపో తాత..!
విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఎన్.టి.రామారావు గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు సినీ రంగంలో ఆయన సృష్టించిన సంచలనాలు, నెలకొల్పిన రికార్డులు, సాధించిన విజయాలు అన్నీ ఇన్నీ కాదు. తెలుగు చలన చిత్ర రంగంలోనే కాదు... యావత్ ప్రపంచ చలన చిత్ర రంగంలోనే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ నెలకొల్పినన్ని రికార్డులు నెలకొల్పటం మరి ఏ ఇతర నటుడికి సాధ్యం కాదు. కేవలం సినీ రంగంలోనే కాదు రాజకీయ రంగంలో కూడా ఆయన చెరగని ముద్ర వేశారు. తెలుగు ప్రజలకు సేవ చేయాలని రాజకీయరంగంలోకి అడుగుపెట్టిన ఆయన చాలా తక్కువ నెలలోనే ముఖ్యమంత్రిగా పలు సేవలు అందించారు.

కర్ణాటకలో హైయ్యెస్ట్ వసూళ్ళను సాధించిన "ఆర్ ఆర్ ఆర్ "
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ సాధిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 1,150 కోట్ల రూపాయల కి పైగా గ్రాస్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన “ఆర్…

"#NTR30" మూవీ లో ఎన్టీఆర్ రఫ్ లుక్ ?
బ్లాక్ బస్టర్ “ఆర్ ఆర్ ఆర్ “మూవీ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ ,కొరటాల శివ దర్శకత్వంలో “#NTR30” మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ , కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన “జనతా గ్యారేజ్ ” మూవీ ఘనవిజయం సాధించింది. యువసుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న “#NTR30” మూవీ రెగ్యులర్ షూటింగ్ జులై 2వ వారం నుంచి ప్రారంభం కానున్నట్టు సమాచారం.

ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ అప్ డేట్..!
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు ఎన్టీఆర్. ఇక ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై దృష్టి పెట్టనున్నాడు. ప్రస్తుతం అయితే రెండు సినిమాలను ఫిక్స్ చేశాడు. తన 30వ సినిమాను కొరటాల శివతో చేస్తుండగా.. తన 31వ సినిమాను ప్రశాంత్ నీల్ తో చేయనున్నారు. ఈరెండు సినిమాలను ఎప్పుడో అధికారికంగా ప్రకటించినా ఇంతవరకూ ఏ ఒక్క సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లలేదు. తాజాగా ఎన్టీఆర్ బర్త్ డే సందర్బంగా ఈరెండు సినిమాల నుండి అప్ డేట్స్ వచ్చాయి. ఇక ఈరెండు సినిమాల్లో ముందు కొరటాల శివతో సినిమాను స్టార్ట్ చేయనున్నాడు.

ఎన్టీఆర్ అభిమానులను సర్ ప్రైజ్ చేసిన కొరటాల
పలు సూపర్ హిట్ సినిమాలకు రైటర్ గా పని చేసిన కొరటాల శివ సూపర్ హిట్ “మిర్చి “మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయ్యారు. “శ్రీమంతుడు “, “జనతా గ్యారేజ్ “”భరత్ అనే నేను ” వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో కొరటాల ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. కొరటాల దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న “#NTR30” మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది.

ఫ్యాన్స్ కు సారీ.. ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నేడు తన పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఇక ఇప్పటికే ఎన్టీఆర్ అభిమానులకు కావాల్సిన సర్ ప్రైజింగ్ లు వచ్చశాయి. ఒకరోజు ముందే ఎన్టీఆర్ 30 నుండి మేకర్స్ అప్ డేట్ ఇచ్చి ఫ్యాన్స్ ను ఖుషీ చేశారు. మోషన్ పోస్టర్, ఆ డైలాగ్స్, ఎన్టీఆర్ బేస్ వాయిస్ ఇవన్నీ కలిసి సినిమా మీద అంచనాలు పెంచేశాయి. ఇక ఈరోజు ప్రశాంత్ నీల్ సినిమా నుండి కూడా అప్ డేట్ ఇచ్చేశారు. ఈసినిమా నుండి బర్త్ డే పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో ఎన్టీఆర్ భయంకరంగా కనిపిస్తున్నాడు. ఇక ఎన్టీఆర్ లుక్, గెటప్ చూస్తే ప్రశాంత్ నీల్ మరో ఫుల్ మాస్ సినిమాతో వస్తున్నాడన్న విషయం అర్థమవుతుంది.

బర్త్ డే సందర్భంగా ఎన్టీఆర్ ఫ్యామిలీ తో డిన్నర్
వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ లో తనదైన స్టైల్ ఆఫ్ యాక్షన్ తో ప్రేక్షక , అభిమానులను అలరిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ “ఆర్ ఆర్ ఆర్ “మూవీ లో కొమురం భీమ్ గా ఎమోషన్స్ అద్భుతంగా పండించి ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. బ్లాక్ బస్టర్ “ఆర్ ఆర్ ఆర్ “మూవీ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ ,కొరటాల శివ దర్శకత్వంలో “#NTR30” మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. యువసుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా “#NTR30” మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది.

ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీ న్యూ పోస్టర్ రిలీజ్.!
నేడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన పుట్టినరోజును జరుపుకుంటున్న సంగతి తెలిసిందే కదా. మరి తమ అభిమాన హీరో బర్త్ డే అంటే ఫ్యాన్స్ ఎంతలా ఎదురుచూస్తారో తెలిసిందే కదా. ఒకపక్క పుట్టినరోజు వేడుకలు జరుపుకోవచ్చని అలానే మరోపక్క ఎన్టీఆర్ సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ కూడా వస్తాయని వారి ఆశ. ఇక ఈనేపథ్యంలోనే ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న ఎన్టీఆర్ 30వ సినిమాకు సంబంధించి అప్ డేట్ ఇచ్చి ఒకరోజు ముందుగానే ఫ్యాన్స్కు గిఫ్ట్ అందించారు మేకర్స్. అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలియదు. అవసరానికి మించి తను ఉండకూడదని. అప్పుడు భయానికి తెలియాలి తను రావాల్సిన సమయం వచ్చిందని అంటూ రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్…

హిందీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న "ఎన్టీఆర్ 30" మోషన్ పోస్టర్
వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ లో తనదైన స్టైల్ ఆఫ్ యాక్షన్ తో ప్రేక్షక , అభిమానులను అలరిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ “ఆర్ ఆర్ ఆర్ “మూవీ లో కొమురం భీమ్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. బ్లాక్ బస్టర్ “ఆర్ ఆర్ ఆర్ “మూవీ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ ,కొరటాల శివ దర్శకత్వంలో “#NTR30” మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. యువసుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో త్వరలో సెట్స్ పైకి వెళ్ళనున్న “#NTR30” మూవీకై ఎన్టీఆర్ ప్రిపేర్ అవుతున్నారు.

'ఎన్టీఆర్ 30' క్రేజీ అప్ డేట్..!
ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న అప్ డేట్ వచ్చింది. దాదాపు నాలుగేళ్లు ఆర్ఆర్ఆర్ సినిమాకే టైమిచ్చాడు ఎన్టీఆర్. ఈసినిమా మొదలైనప్పుడు తొందరగానే పూర్తిచేద్దామనుకున్నా మధ్యలో కరోనా వల్ల ఈ సినిమా రిలీజ్ అయ్యే సరికి నాలుగేళ్లు అయిపోయింది. ఇక రాజమౌళితో సినిమా అంటే మధ్యలో వేరే సినిమాలు కూడా కమిట్ అవ్వలేరన్న సంగతి తెలిసిందే కదా. అందుకే తన 30వ సినిమా స్టార్ట్ అవ్వడానికి కూడా లేట్ అయిపోయింది. కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న ఈసినిమాను ఎప్పుడో అధికారికంగా ప్రకటించారు. అయినా కూడా ఈసినిమా ఇంతవరకూ సెట్స్ పైకి వెళ్లలేదు అలానే ఈసినిమా గురించి ఎలాంటి అప్ డేట్ కూడా రాలేదు. దీంతో ఫ్యాన్స్ ఈసినిమాకు…

ఎన్టీఆర్ బర్త్ డే సీడీపీ రిలీజ్
వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ లో తనదైన స్టైల్ ఆఫ్ యాక్షన్ తో ప్రేక్షక , అభిమానులను అలరిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తం గా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ "ఆర్ ఆర్ ఆర్ "మూవీ లో కొమురం భీమ్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. బ్లాక్ బస్టర్ “ఆర్ ఆర్ ఆర్ “మూవీ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ ,కొరటాల శివ దర్శకత్వంలో “#NTR30” మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. యువసుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో త్వరలో సెట్స్ పైకి వెళ్ళనున్న “#NTR30” మూవీకై ఎన్టీఆర్ ప్రిపేర్…

స్టార్ హీరోలపై టాలెంటెడ్ యాక్టర్ కామెంట్స్..!
సముద్రఖని.. తెలుగు సినీ ప్రేక్షకులకు ఈయన సుపరిచితుడే. మన తెలుగువాళ్లు ఒక నటుడిని ఆదరిస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి ఎంతో మంది నటులు ఉన్నారు. ప్రస్తుతం అయితే సముద్రఖని గురించి చెప్పుకోవచ్చు. సముద్రఖని ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ విలన్. విలక్షణ నటనతో ఆకట్టుకుంటూ దూసుకుపోతున్నారు సముద్రఖని. అలవైకుంఠపురంలో, క్రాక్, భీమ్లానాయక్ లాంటి సినిమాలతో అదరగొట్టారు. మరోసారి సర్కారు వారి పాటలో తన సత్తా చూపించారు. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన టాలీవుడ్ స్టార్ హీరోలపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

"#NTR30 "మూవీ కి ప్రిపేర్ అవుతున్న ఎన్టీఆర్
బ్లాక్ బస్టర్ “ఆర్ ఆర్ ఆర్ “మూవీ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ ,కొరటాల శివ దర్శకత్వంలో “#NTR30” మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ , కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన “జనతా గ్యారేజ్ ” మూవీ ఘనవిజయం సాధించింది. యువసుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న “#NTR30” మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది.

ఎన్టీఆర్ వివాహ వార్షికోత్సవంలో ఎన్టీఆర్ , ప్రశాంత్ నీల్ ఫ్యామిలీ
బ్లాక్ బస్టర్ “ఆర్ ఆర్ ఆర్ “మూవీ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ ,కొరటాల శివ దర్శకత్వంలో “#NTR30” మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ , కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన “జనతా గ్యారేజ్ ” మూవీ ఘనవిజయం సాధించింది. యువసుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న “#NTR30” మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది.హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ “కెజిఎఫ్ చాప్టర్ 1 ” మూవీ సీక్వెల్ “కెజిఎఫ్ చాప్టర్ 2 “కన్నడ మూవీ ఏప్రిల్ 14 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం…

తారక్ తో నటించాలని ఉంది - సీనియర్ హీరోయిన్ రాధిక
సూపర్ హిట్ "కిళక్కే పోగుమ్ రైల్ "(1978 ) మూవీ తో కోలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన రాధిక సూపర్ హిట్ "న్యాయం కావాలి "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన టాలెంటెడ్ యాక్ట్రెస్ రాధిక రజనీకాంత్ , కమల్ హాసన్ , చిరంజీవి , అమితాబ్ , జితేంద్ర , మమ్ముట్టి , విష్ణు వర్ధన్ వంటి స్టార్ హీరోలకు జంటగా నటించి పలు మూవీస్ కు బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డ్స్ అందుకున్నారు. నిర్మాత , దర్శకురాలిగా పలు టీవీ సీరియల్స్ ను రాధికా నిర్మించి నటించారు.

బన్నీ , తారక్ , రామ్ , నితిన్ బెస్ట్ డ్యాన్సర్స్ - చిరంజీవి
కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరో గా భారీ బడ్జెట్ తో రూపొందిన “ఆచార్య “మూవీ ఏప్రిల్ 29 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , పూజా హెగ్డే జంటగా నటించారు. సోనూసూద్ ఒక కీలక పాత్రలో నటించారు. “ఆచార్య ” మూవీ లో హీరోయిన్ రెజీనా ఫస్ట్ టైమ్ ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. “ఆచార్య” మూవీ లో టెంపుల్ టౌన్ సెట్ ప్రత్యేక ఆకర్షణ కానుంది.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

"#NTR 30 " మూవీ అప్ డేట్
ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న బ్లాక్ బస్టర్ “ఆర్ ఆర్ ఆర్ “మూవీలో గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిప్రేక్షక, అభిమానుల , సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్న విషయం తెలిసిందే. “ఆర్ ఆర్ ఆర్ “మూవీ తరువాత సందేశాత్మక చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో “#NTR30” మూవీకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

హనుమాన్ దీక్షలో ఎన్టీఆర్
స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలు గా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రేక్షకాదరణ తో 1050 కోట్లకు పైగా కలెక్ట్ చేసి విజయవంతంగా ప్రదర్శించబడుతుంది.

పాన్ ఇండియా హీరోలతో పోటీ పై ప్రభాస్ స్పందన
బ్లాక్ బస్టర్ "బాహుబలి ", "బహుబలి2 "మూవీస్ తో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ హీరోగా నటించిన , నటించే మూవీస్ అన్నీ పాన్ ఇండియా మూవీస్ గా తెరకెక్కడం విశేషం. బ్లాక్ బస్టర్ "కె జి ఎఫ్ చాప్టర్ 1 "కన్నడ మూవీ తో హీరో యష్ పాన్ ఇండియా స్టార్ గా మారారు."పుష్ప :ది రైజ్"మూవీ తో అల్లు అర్జున్ , "ఆర్ ఆర్ ఆర్ "మూవీ తో రామ్ చరణ్ , ఎన్టీఆర్ లు పాన్ ఇండియా స్టార్ స్టేటస్ అందుకున్నారు. బాలీవుడ్ స్ట్రెయిట్ మూవీస్ ను దాటుకుని టాలీవుడ్ మూవీస్ మరియు బాలీవుడ్ లో సత్తా చాటుతున్న విషయం తెలిసిందే.

కొమురం భీమ్ స్వస్థలంలో రాజమౌళి
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ విశేష ప్రేక్షకాదరణ తో 1000కోట్లకు పైగా వసూళ్ళతో దూసుకుపోతోంది.