ఎన్టీఆర్ బర్త్ డే సీడీపీ రిలీజ్

Young Tiger Jr NTR Birthday CDP released,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Jr NTR,Young Tiger Jr NTR,Jr NTR Birthday,Jr NTR Birthday Updates,Jr NTR Birthday CDP Released,Jr NTR CDP Released,Jr NTR Fans Released CDP,JR NTR Birthday Celebrations on 20th May, Jr NTR Birthday on 20th May,JR NTR Upcoming Movies #NTR30,JR NTR Movie with Koratala Siva #NTR30,Jr NTR latest Movie Updates,Koratala Siva and Jr NTR Movie Updates,Koratala Siva and Jr NTR Movie Shooting Updates

వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ లో తనదైన స్టైల్ ఆఫ్ యాక్షన్ తో ప్రేక్షక , అభిమానులను అలరిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తం గా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ “ఆర్ ఆర్ ఆర్ “మూవీ లో కొమురం భీమ్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. బ్లాక్ బస్టర్ “ఆర్ ఆర్ ఆర్ “మూవీ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ ,కొరటాల శివ దర్శకత్వంలో “#NTR30” మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. యువసుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో త్వరలో సెట్స్ పైకి వెళ్ళనున్న “#NTR30” మూవీకై ఎన్టీఆర్ ప్రిపేర్ అవుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే (మే 20)సందర్భంగా అభిమానుల హంగామా ప్రారంభం అయ్యింది. ఎన్టీఆర్ బర్త్ డే ను గ్రాండ్ గా జరపడానికి అభిమానులు సన్నాహాలలో ఉన్నారు. తాజాగా ఎన్టీఆర్ బర్త్ డే సీడీపీ ని అభిమానులు రిలీజ్ చేసారు. తారక్ కి అడ్వాన్స్ డ్ గా విషెస్ చెప్పేందుకు అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. తాజా సీడీపీని అభిమానులు సోషల్ మీడియా లో వైరల్ గా షేర్ చేస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + 19 =