“#NTR30 “మూవీ కి ప్రిపేర్ అవుతున్న ఎన్టీఆర్

Young Tiger Jr NTR prepping for #NTR30,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Jr NTR,Young Tiger Jr NTR,Jr NTR Movie Updates,Jr NTR Upcoming Movies,Jr NTR Next Project,Jr NTR Upcoming Movie #NTR30,Jr NTR #NTR30 Movie Updates, Jr NTR Preparing For Next Movie #NTR30,Jr NTR is Getting Ready For His Next Movie #NTR30,Jr NTR Next Project with KGF 1 and KGF 2 Director Prashanth Neel #NTR31, Jr NTR Next Movie with Prashanth Neel,Jr NTR and Prashanth Neel Movie #NTR31,Koratala Siva and Jr NTR Upcoming Movie #NTR30

బ్లాక్ బస్టర్ “ఆర్ ఆర్ ఆర్ “మూవీ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ ,కొరటాల శివ దర్శకత్వంలో “#NTR30” మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ , కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన “జనతా గ్యారేజ్ ” మూవీ ఘనవిజయం సాధించింది. యువసుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న “#NTR30” మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హనుమాన్ దీక్షను తీసుకుని 21 రోజుల పాటు భక్తి శ్రద్దలతో పూజలు చేసిన ఎన్టీఆర్ ఆ దీక్షను కంప్లీట్ చేశారు. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న “#NTR30” మూవీ కై ఎన్టీఆర్ ఫ్రెష్ లుక్ లో మారడానికి ప్రిపేర్ అవుతున్నారు. స్టైలిష్ లుక్ కై ఎన్టీఆర్ ఫిజికల్ ట్రైనింగ్ తీసుకోనున్నట్టు సమాచారం. బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ 1”, “కె జి ఎఫ్ 2 “మూవీస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కు “#NTR31” మూవీ కై ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.