బన్నీ , తారక్ , రామ్ , నితిన్ బెస్ట్ డ్యాన్సర్స్ – చిరంజీవి

Chiranjeevi about Tollywood best dancers,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Chiranjeevi About Best Dancer in Tollywood,Chiranjeevi About Bunny,Ram,Jr NTR,Nithiin,Chiranjeevi Acharya Movie Promotions,Chiranjeevi Acharya Movie Udpates, Chiranjeevi Acharya Movie Interviews,Acharya Latest Movie Promotions and Interviews,Acharya Multi starrer Movie,Chiranjeevi and Ram charan Multi starrer Movie Acharya, Chiranjeevi About Best Dancer,Mega Star Chiranjeevi

కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరో గా భారీ బడ్జెట్ తో రూపొందిన “ఆచార్య “మూవీ ఏప్రిల్ 29 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , పూజా హెగ్డే జంటగా నటించారు. సోనూసూద్ ఒక కీలక పాత్రలో నటించారు. “ఆచార్య ” మూవీ లో హీరోయిన్ రెజీనా ఫస్ట్ టైమ్ ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. “ఆచార్య” మూవీ లో టెంపుల్ టౌన్ సెట్ ప్రత్యేక ఆకర్షణ కానుంది.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“ఆచార్య ” మూవీ ప్రమోషన్స్ ను చిత్ర యూనిట్ భారీగా చేపట్టింది. పలు ఇంటర్వ్యూలు , ప్రీ రిలీజ్ ఈవెంట్, ప్రెస్ మీట్ లతో “ఆచార్య “టీమ్ బిజీగా ఉన్నారు. ఒక ఇంటర్వ్యూ లో మెగా స్టార్ చిరంజీవి మాట్లాడుతూ .. టాలీవుడ్ లో బన్నీ , తారక్ , రామ్ , నితిన్ బెస్ట్ డ్యాన్సర్స్ అనీ , డ్యాన్స్ బాగా చేస్తున్నారని చెప్పారు. బ్లాక్ బస్టర్ “భరత్ అనే నేను”మూవీ తరువాత కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన “ఆచార్య “మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − two =