కొమురం భీమ్ స్వస్థలంలో రాజమౌళి

SS Rajamouli visits Komaram Bheem place,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, SS Rajamouli,Director SS Rajamouli,RRR Director SS Rajamouli Visits Komaram Bheem Native Place,RRR Movie Director Rajamouli Visits native Place of Komaram Bheem Asifabad, Komaram Bheem’s Native Place Asifabad,Rajamouli Visits The Place Where RRR Starts Komaram Bheem’s Asifabad,Asifabad Native Place of Komaram Bheem,Rajamouli Visits Asifabad, Rajamouli Visits Komaram Bheem’s Asifabad,RRR Story Starts From Komaram Bheems in RRR,RRR Movie,RRR movie collections,RRR Movie Updates,Jr NTR,Ram Charan

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ విశేష ప్రేక్షకాదరణ తో 1000కోట్లకు పైగా వసూళ్ళతో దూసుకుపోతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దర్శకధీరుడు రాజమౌళి మంగళవారం కొమరం భీమ్ జిల్లాలో కొమరం భీమ్ స్వస్థలం ఆసిఫాబాద్ ని సందర్శించారు. కొమరం భీమ్ మనవడు సోనేరావు, అసిస్టెంట్ కలెక్టర్ వరుణ్ రెడ్డి రాజమౌళికి ఆహ్వానం పలికారు. అసిఫాబాద్ లో జిల్లా మహిళ సమాఖ్య ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఎయిర్ బెలూన్ థియేటర్‌ను సతీసమేతంగా రాజమౌళి సందర్శించారు. థియేటర్ ఆవరణలో ఏర్పాటు చేసిన కొమురంభీమ్ చిత్రపటానికి రాజమౌళి నివాళులర్పించారు. కొమురంభీమ్ వారసులను పేరుపేరున పలకరించిన రాజమౌళి థియేటర్‌లో కాసేపు “ఆర్ఆర్ఆర్” సినిమా వీక్షించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళలంతా కలిసి థియేటర్ నడపడం ఆనందంగా ఉందని, జిల్లా మహిళా సమాఖ్యలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.