
ట్యాగ్ · 69 కథనాలు


నితిన్ మూవీ వేరే లెవల్ లో ఉంటుంది

"మాచర్ల నియోజకవర్గం " మూవీ మేకింగ్ వీడియో రిలీజ్

సెన్సార్ పూర్తి చేసుకున్న 'మాచర్ల నియోజకవర్గం'

మరో 20 ఏళ్లు అయినా కష్టపడతా..!

'మాచర్ల నియోజకవర్గం' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్..!

2 దశాబ్దాల జర్నీ.. నితిన్ ఎమోషనల్ మెసేజ్..!

ఆ హీరోలతో మల్టీ స్టారర్స్ కు ఓకే - వరుణ్ తేజ్

"మాచర్ల నియోజక వర్గం"భారీ షెడ్యూల్ కంప్లీట్

10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నితిన్ "ఇష్క్"

ప్రేమకు అడ్డంకులు ఉండవు -నితిన్

కలెక్టర్ పాత్రలో హీరో నితిన్

2021 సంవత్సరం లో నితిన్ రికార్డ్

ఇకపై రీమేక్ సినిమాలు చేయను

నితిన్ 'మాస్ట్రో' ఫైనల్ షెడ్యూల్ ప్రారంభం

నితిన్ అప్ కమింగ్ మూవీస్ ఇవే
హీరో నితిన్ నుండి ఇక మీదట వచ్చే సినిమాలు మినిమం గ్యారెంటీ అనేలా వున్నాయి.భీష్మ తరువాత నితిన్ కు అలాంటి సాలిడ్ హిట్ పడలేదు.ఈనెల 28 తను రాబిన్ హుడ్ తో రానున్నాడు.ఈసినిమా షూర్ షాట్ హిట్ అయ్యేలానే కనిపిస్తుంది.ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేస్తున్నారు. నితిన్ కూడా ఇంతకుముందు ఎప్పుడు లేనివిధంగా ప్రమోట్ చేస్తూ ఫుల్ కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు.

నితిన్ మూవీ వేరే లెవల్ లో ఉంటుంది
తమ అభిమాన హీరోల సినిమాల గురించి ఫ్యాన్స్ డైెరెక్టర్ లనే డైరెక్ట్ గా సోషల్ మీడియా ద్వారా అడిగేస్తుంటారు. కొంతమంది అయితే వారికి రిప్లైలు కూడా ఇస్తుంటారు. ఇక ఇప్పుడు వెంకీ కుడుములకు కూడా అలాంటి ప్రశ్నే ఎదురైంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్, రష్మిక మందన్న హీరో హీరోయిన్లు గా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. వెంకీ కుడుముల, నితన్, రష్మిక కాంబినేషన్ లో గతంలో భీష్మ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈసినిమా సూపర్ హిట్ అయింది. దీంతో ఈసినిమాపై కూడా ఇప్పటినుండే అంచనాలు పెరిగిపోయాయి.

"మాచర్ల నియోజకవర్గం" మూవీ తో కోరిక నెరవేరింది - నితిన్
రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో ఆదిత్య మూవీస్ & ఎంటర్టైన్మెంట్స్ , శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్స్ పై ఎడిటర్ శేఖర్ దర్శకత్వంలో నితిన్ ,బ్లాక్ బస్టర్ “ఉప్పెన”మూవీ ఫేమ్ కృతి శెట్టి జంటగా సోషల్ మెసేజ్ తో తెరకెక్కిన పొలిటికల్ థ్రిల్లర్ “మాచర్ల నియోజకవర్గం” మూవీ ఈ రోజు (ఆగస్ట్ 12వ తేదీ) రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ మూవీ లో క్యాథరీన్ మరో కథానాయిక. ప్రభుత్వ ఆఫీసర్ గా నితిన్ నటిస్తున్న ఈ మూవీలో విలన్ గా సముద్రఖని నటించారు. అంజలి ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మహతి సాగర్ సంగీతం అందించారు .

"మాచర్ల నియోజకవర్గం " మూవీ మేకింగ్ వీడియో రిలీజ్
రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో ఆదిత్య మూవీస్ & ఎంటర్టైన్మెంట్స్ , శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్స్ పై ఎడిటర్ శేఖర్ దర్శకత్వంలో నితిన్ ,బ్లాక్ బస్టర్ “ఉప్పెన”మూవీ ఫేమ్ కృతి శెట్టి జంటగా సోషల్ మెసేజ్ తో తెరకెక్కుతున్న పొలిటికల్ థ్రిల్లర్ “మాచర్ల నియోజకవర్గం” మూవీ ఆగస్ట్ 12వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో క్యాథరీన్ మరో కథానాయిక. ప్రభుత్వ ఆఫీసర్ గా నితిన్ నటిస్తున్న ఈ మూవీలో విలన్ గా సముద్రఖని నటించారు. మహతి సాగర్ సంగీతం అందించారు . చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “మాచర్ల నియోజకవర్గం” మూవీ పోస్టర్లు, గ్లింప్స్ సాంగ్స్ , ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి.

సెన్సార్ పూర్తి చేసుకున్న 'మాచర్ల నియోజకవర్గం'
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ హీరోగా వస్తున్న మాస్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ మాచర్ల నియోజకవర్గం. ఈసినిమాలో నితిన్ మొదటిసారి ఐఏఎస్ అధికారి పాత్రలో నటిస్తున్నాడు. ఈమధ్య కాలంలో వచ్చిన సినిమాలు అన్నీ కాస్త క్లాస్ పాత్రలే. చాలా గ్యాప్ తరువాత మళ్లీ ఫుల్ మాస్ రోల్ తో అలరించడానికి వస్తున్నాడు. ఇక ఈసినిమా ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడు పెంచారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ఇక “రారా రెడ్డి” పాట అయితే మరో రేంజ్ లో దూసుకుపోతుంది. దీంతో సినిమా సినీ…

మరో 20 ఏళ్లు అయినా కష్టపడతా..!
గత ఏడాది కరోనా ప్రభావం ఉన్నా కూడా మూడు సినిమాలు రిలీజ్ చేశాడు యంగ్ హీరో నితిన్. అందులో రంగ్ దే, చెక్ సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవ్వగా.. మాస్ట్రో డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయింది. ఇక ఈ ఏడాది తన నుండి వస్తున్న మొదటి సినిమా మాచర్ల నియోజకవర్గం. ఎమ్.ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతూ వస్తున్న ఈసినిమాను అవుట్ అండ్ అవుడ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించారు. ఇక ఈసినిమాలో నితిన్ ఐఏఎస్ అధికారి పాత్రలో నటిస్తుండటం విశేషం. కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పాత్రతో వస్తున్నాడు.

'మాచర్ల నియోజకవర్గం' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్..!
యంగ్ హీరో నితిన్ కథానాయకుడిగా ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'మాచర్ల నియోజకవర్గం'. పొలిటికల్ ఎలిమెంట్స్తో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈసినిమాను రూపొందిస్తున్నారు. ఈ మూవీలో సిద్దార్ధ రెడ్డి అనే ఐఏఎస్ అధికారిగా పాత్రలో నితిన్ కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది చిత్రయూనిట్. దీనలిభాగంగానే ఇప్పటికే ఈసినిమా నుండి పలు అప్ డేట్లు ఇచ్చారు మేకర్స్. రీసెంట్ గా రిలీజ్ చేసిన రారా రెడ్డి సాంగ్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక ఇప్పుడు ఒకేసారి పలు అప్ డేట్లతో వచ్చేశారు. తాజాగా ట్రైలర్ అప్ డేట్ తో…

శ్రీకాకుళంలో "మాచర్ల నియోజకవర్గం "మాస్ జాతర
రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో ఆదిత్య మూవీస్ & ఎంటర్టైన్మెంట్స్ , శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్స్ పై ఎడిటర్ శేఖర్ దర్శకత్వంలో నితిన్ ,బ్లాక్ బస్టర్ “ఉప్పెన”మూవీ ఫేమ్ కృతి శెట్టి జంటగా సోషల్ మెసేజ్ తో తెరకెక్కుతున్న పొలిటికల్ థ్రిల్లర్ “మాచర్ల నియోజకవర్గం” మూవీ ఆగస్ట్ 12వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో క్యాథరీన్ మరో కథానాయిక. ప్రభుత్వ ఆఫీసర్ గా నితిన్ నటిస్తున్న ఈ మూవీలో విలన్ గా సముద్ర ఖని నటిస్తున్నారు. మహతి సాగర్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “మాచర్ల నియోజకవర్గం” మూవీ పోస్టర్లు, గ్లింప్స్ కు కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

'మాచర్ల నియోజకవర్గం' ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తి..!
యంగ్ హీరో నితిన్ కథానాయకుడిగా ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'మాచర్ల నియోజకవర్గం'. పొలిటికల్ ఎలిమెంట్స్ తో మాస్, కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్నారు ఈసినిమాను. ఇక ఈసినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈనేపథ్యంలో ఈసినిమా షూటింగ్ గురించి అప్ డేట్ ఇచ్చారు. ఈసినిమా షూటింగ్ దాదాపు పూర్తయిందని.. కేవలం ఒక్క పాట మాత్రమే మిగిలిఉందని..మిగిలిన పాటను త్వరలో చిత్రీకరించనున్నామని తెలిపారు. అంతేకాదు ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పార్లల్ గా జరుగుతున్నాయని.. సినిమా ఫస్ట్ హాఫ్ రీరికార్డింగ్ వర్క్…

2 దశాబ్దాల జర్నీ.. నితిన్ ఎమోషనల్ మెసేజ్..!
జయం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరో నితిన్. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నాడు. ఆ తరువాత దిల్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ కొట్టి మంచి ఫామ్ లోకి వచ్చాడు. అయితే ఆ తరువాత సంబరం. శ్రీ ఆంజనేయం లాంటి సినిమాలు చేసి ఫ్లాప్స్ ను మూట గట్టుకున్నాడు.అలాంటి సమయంలోనే రాజమౌళి తో చేసే అవకాశం దక్కించుకున్నాడు. సై సినిమాతో హిట్ కొట్టి మళ్లీ పుంజుకున్నాడు. అయితే అది కూడా ఎన్నో రోజులు నిలువలేదు. ఒకటి కాదు రెండు కాదు దాదాపు డజనుకు పైగా సినిమాలు నితిన్ కు పరాజయాన్ని అందించాయి. అయినా కూడా ఎలాంటి నిరాశ చెందకుండా ధైర్యంతో సినిమాలు చేసుకుంటూ ప్రేక్షకులను అలరిస్తూనే వచ్చాడు.

ఆ హీరోలతో మల్టీ స్టారర్స్ కు ఓకే - వరుణ్ తేజ్
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రినైసన్స్ పిక్చర్స్ , అల్లు బాబీ కంపెనీ బ్యానర్స్ పై కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో హీరో వరుణ్ తేజ్ బాక్సింగ్ నేపథ్యం లో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన “గని “మూవీ ఏప్రిల్ 8 వ తేదీ రిలీజ్ కానుంది. బాక్సర్ గా నటించిన హీరో వరుణ్ తేజ్ బాక్సింగ్ లో ప్రత్యేక శిక్షణ పొందారు. “గని”మూవీ లో బాలీవుడ్ హీరోయిన్ సాయీ మంజ్రేకర్ కథానాయిక. స్టార్ హీరోయిన్ తమన్నా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.“గని” చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ , ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని మూవీ పై హైప్ ను క్రియేట్ చేశాయి.

నితిన్ 'మాచర్ల నియోజకవర్గం'.. కలెక్టర్ సాబ్ వచ్చేసాడు..!
ఇటీవల మాస్ట్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను అలరించిన నితిన్ ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో నితిన్ హీరోగా వస్తున్న పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘మాచర్ల నియోజకవర్గం’. ఈసినిమాతోనే రాజశేఖర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇక ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తిచేసుకునే పనిలో ఉంది.

నితిన్ 'మాచర్ల నియోజకవర్గం' నుండి రానున్న క్రేజీ అప్ డేట్
గత కొంతకాలంగా డిఫరెంట్ పాత్రలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు నితిన్. కమర్షియల్ చేస్తూనే వాటిలో కాస్త డిఫరెంట్ ఉండేలా చూసుకుంటున్నాడు. ఇక ఈనేపథ్యంలో నితిన్ తాజాగా చేస్తున్న సినిమా మాచర్ల నియోజక వర్గం. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. పొలిటికల్ ఎలిమెంట్స్ తో పక్కా మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో నితిన్ మునుపెన్నడూ చూడని యాక్షన్ రోల్లో కనిపించనున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటూ రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇక తాజాగా ఈసినిమాకు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా రేపు అంటే మార్చి 24న ఉదయం 10…

"మాచర్ల నియోజక వర్గం"భారీ షెడ్యూల్ కంప్లీట్
రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో ఆదిత్య మూవీస్ & ఎంటర్టైన్మెంట్స్ , శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్స్ పై ఎడిటర్ శేఖర్ దర్శకత్వంలో నితిన్,బ్లాక్ బస్టర్ “ఉప్పెన”మూవీ ఫేమ్ కృతి శెట్టి జంటగా సోషల్ మెసేజ్ తో పొలిటికల్ థ్రిల్లర్ “మాచర్ల నియోజకవర్గం” మూవీ తెరకెక్కుతున్న ఈ మూవీ లో క్యాథరీన్ మరో కథానాయిక. ప్రభుత్వ ఆఫీసర్ గా నితిన్ నటిస్తున్న ఈ మూవీలో విలన్ గా సముద్ర ఖని నటిస్తున్నారు. మహతి సాగర్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “మాచర్ల నియోజకవర్గం” మూవీ మోషన్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నితిన్ "ఇష్క్"
శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై విక్రమ్ కుమార్ దర్శకత్వంలో , నితిన్ ,నిత్యామీనన్ జంటగా తెరకెక్కిన "ఇష్క్ " మూవీ 2012 సంవత్సరం ఫిబ్రవరి 24 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీ బెస్ట్ ఫిల్మ్ గా నంది అవార్డ్ అందుకుంది. పి సి శ్రీరామ్ ఫొటోగ్రఫీ , అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. నితిన్ , నిత్యామీనన్ ల పెర్ఫార్మెన్స్ , స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. అందమైన సినిమాటోగ్రఫీ, మంచి డైలాగ్స్ సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి.

ప్రేమకు అడ్డంకులు ఉండవు -నితిన్
కరోనా మహమ్మారి విజృంభించి సాధారణ ప్రజలతో పాటు సినీ , రాజకీయ ప్రముఖులపై ప్రతాపం చూపుతున్న విషయం తెలిసిందే. నిన్న రాత్రి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పాజిటివ్ వార్త షాక్ ఇవ్వగా తరువాత యంగ్ హీరో నితిన్ తన భార్య కూడా కోవిడ్-19 తో ఐసోలేషన్ లో ఉన్నట్టుగా తెలిపారు. ఆమెకి కరోనా సోకి హోమ్ క్వారంటైన్ లో ఉండగా పుట్టిన రోజు కావడంతో హీరో నితిన్ కేక్ కట్ చేసి తన భార్యకు శుభాకాంక్షలు తెలిపారు.

కలెక్టర్ పాత్రలో హీరో నితిన్
శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై ఎడిటర్ శేఖర్ దర్శకత్వంలో నితిన్,బ్లాక్ బస్టర్ “ఉప్పెన”మూవీ ఫేమ్ కృతిశెట్టి జంటగా సోషల్ మెసేజ్ తో యాక్షన్ ఎంటర్ టైనర్ “మాచర్ల నియోజకవర్గం” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. క్యాథరీన్ మరో కథానాయికగా ఎంపిక అయ్యారు. ప్రభుత్వ ఆఫీసర్ గా నితిన్ నటిస్తున్న ఈ మూవీ లో విలన్ పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణ గా ఉండనుందని సమాచారం. విలన్ గా సముద్ర ఖని నటిస్తున్నారు. మహతి సాగర్ సంగీతం అందిస్తున్నారు.

2021 సంవత్సరం లో నితిన్ రికార్డ్
యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై ఎడిటర్ శేఖర్ దర్శకత్వంలోసోషల్ మెసేజ్ తోతెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “మాచర్ల నియోజకవర్గం” మూవీ లో నటిస్తున్నారు. బ్లాక్ బస్టర్ “ఉప్పెన”మూవీ ఫేమ్ కృతిశెట్టి కథానాయిక. పూజాకార్యక్రమాలు జరుపుకున్న ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది.

ఇకపై రీమేక్ సినిమాలు చేయను
ఇకపై రీమేక్ సినిమాలు చేయను.. ఈ మాట ఇప్పటికే పలువురు హీరోలు, హీరోయిన్స్, డైరెక్టర్స్ చెప్పగా విన్నాం. ఇక ఇప్పుడు ఈలిస్ట్ లోకి మరో టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ కూడా చేరిపోయాడు. ఆ డైరెక్టర్ ఎవరో కాదు హిందీలో సూపర్ హిట్ అయిన అంధధూన్ సినిమాను తెలుగులో మాస్ట్రో గా రీమేక్ చేసిన డైరెక్టర్ మేర్లపాక గాంధీ. నితిన్ ప్రధాన పాత్రలో ఈసినిమాను తెరకెక్కించారు. సెప్టెంబర్ 17న ఈసినిమా డిస్నీ హాట్స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

నితిన్ 'మాస్ట్రో' ఫైనల్ షెడ్యూల్ ప్రారంభం
కరోనా పరిస్థితుల కారణంగా చాలా సినిమాల థియేట్రికల్ విడుదల వాయిదా పడింది. సినిమాల షూటింగ్ లు రద్దయ్యాయి. ఇక ఇప్పుడిప్పుడే హీరోలు షూటింగ్ లకు ప్లాన్ చేసుకుంటున్నట్టు వార్తలు వస్తుండగా.. యంగ్ హీరో నితిన్ అప్పుడే డేరింగ్ స్టెప్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ హీరోగా వస్తున్న సినిమా మాస్ట్రో. బాలీవుడ్ లో సూపర్ హిట్ మూవీ 'అంధాధున్' తెలుగు రీమేక్ గా మాస్ట్రో రూపొందుతుంది. ఇందులో మొట్టమొదటిసారిగా నితిన్ అంధుడిగా నటిస్తున్నాడు.