“మాచర్ల నియోజక వర్గం”భారీ షెడ్యూల్ కంప్లీట్

Macherla Niyojikavargam Latest Update,Telugu Filmnagar,Latest Telugu Reviews,Latest Telugu Movies 2022,Telugu Movie Reviews,Telugu Reviews,Latest Tollywood Reviews, Nithiin,Hero Nithiin,Nithiin Movie Updates,Nithiin Latest Movie Updates,Nithiin Latest News,Nithiin Upcmoing Movies in 2022,Nithiin About Macherla Niyojakavargam Movie, Nithiin Latest Update on Macherla Niyojakavargam,Macherla Niyojakavargam wrapped the shooting,Macherla Niyojakavargam Shooting Updates,Macherla Niyojakavargam Action Secen, Macherla Niyojakavargam Latest Shooting Updates,Nithiin in Twitter,Nithiin Shared Interesting update on his Next Film Macherla Niyojakavargam,Macherla Niyojakavargam on 29th April, Nithiin Update On first look and teaser of the Movie Macherla Niyojakavargam,Hero Nithiin Shared a Tweet first look and teaser updates of Macherla Niyojakavargam are coming up, Nithiin Says Finished shooting for an exciting action episode composed by Analarasu master,Nithiin About Super mass dance number choreographed by Jani master,Macherla Niyojakavargam Release on 29th April, Krithi Shetty lead actress in Macherla Niyojakavargam Movie,Catherine Tresa Also Playing alognside with Nithiin in Macherla Niyojakavargam,MS Raja Shekhar Reddy Director For Movie Macherla Niyojakavargam, Producers For Macherla Niyojakavargam Movie Sudhakar Reddy and Nikitha Reddy,Macherla Niyojakavargam Under the banner of Sreshth Movies and Aditya Movies,#Macherla Niyojakavargam

రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో ఆదిత్య మూవీస్ & ఎంటర్టైన్మెంట్స్ , శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్స్ పై ఎడిటర్ శేఖర్ దర్శకత్వంలో నితిన్,బ్లాక్ బస్టర్ “ఉప్పెన”మూవీ ఫేమ్ కృతి శెట్టి జంటగా సోషల్ మెసేజ్ తో పొలిటికల్‌ థ్రిల్లర్‌ “మాచర్ల నియోజకవర్గం” మూవీ తెరకెక్కుతున్న ఈ మూవీ లో క్యాథరీన్ మరో కథానాయిక. ప్రభుత్వ ఆఫీసర్ గా నితిన్ నటిస్తున్న ఈ మూవీలో విలన్ గా సముద్ర ఖని నటిస్తున్నారు. మహతి సాగర్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “మాచర్ల నియోజకవర్గం” మూవీ మోషన్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రాజకీయ అంశాలతో కూడిన పక్కా మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న “మాచర్ల నియోజకవర్గం ” మూవీ భారీ షెడ్యూల్‌‏ను పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్ లో అనల్ అరసు మాస్టర్ పర్యవేక్షణలో భారీ యాక్షన్ ఎపిసోడ్‌ తెరకెక్కింది. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన మాస్ సాంగ్ పూర్తయింది.అనల్ అరసు మాస్టర్ కంపోజ్ చేసిన అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ పూర్తయిందనీ , జానీ మాస్టర్ కొరియోగ్రఫీ లో సాంగ్ కంప్లీట్ అయిందనీ , ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ వివరాలు త్వరలో రాబోతున్నాయనీ హీరో నితిన్ ట్వీట్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − 11 =