2021 సంవత్సరం లో నితిన్ రికార్డ్

Actor Nithiin Sets A New Record In 2021,Nithiin Creates A Record In 2021,Rang De,Maestro,Check,Macharla Niyojakavargam,Nithiin,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest 2021 Telugu Movie Updates,Nithiin Movies,Nithiin New Movie,Nithiin Latest Movie,Nithiin Upcoming Movie,Nithiin New Movie Update,Nithiin Latest Movie Update,Nithiin Latest Film Update,Nithiin Upcoming Movie Updates,Nithiin Next Projects,Nithiin Upcoming Projects,Nithiin New Projects,Nithiin Rang De,Nithiin Rang De Movie,Nithiin Rang De Telugu Movie,Nithiin Rang De Updates,Rang De Movie,Rang De Telugu Movie,Rang De Songs,Rang De Movie Songs,Maestro movie,Maestro Telugu Movie,Maestro Movie Update,Maestro Movie Latest Updates,Check Movie,Check Movie Updates,Check Telugu Movie,Check Movie Songs,Maestro Songs,Maestro Movie Songs,Nithiin Sets A New Record In 2021,Nithiin 2021 Telugu Movie Updates,Nithiin 2021 Telugu Movies,Nithiin 2021 Latest Telugu Movies,Nithiin Latest Telugu Movies 2021,Nithiin 2021 Movies,Nithiin New Movies,Nithiin Latest Mnovies,Nithiin Maestro Full Movie,Maestro Full Movie,Maestro Telugu Full Movie,Actor Nithiin,Hero Nithiin,#Nithiin

యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై ఎడిటర్ శేఖర్ దర్శకత్వంలోసోషల్ మెసేజ్ తోతెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “మాచర్ల నియోజకవర్గం” మూవీ లో నటిస్తున్నారు. బ్లాక్ బస్టర్ “ఉప్పెన”మూవీ ఫేమ్ కృతిశెట్టి కథానాయిక. పూజాకార్యక్రమాలు జరుపుకున్న ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సంవత్సరం లో మూడు సినిమాల రిలీజ్ లతో హీరో నితిన్ రికార్డ్ క్రియేట్ చేశారు. చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందిన “చెక్ “మూవీ ఫిబ్రవరి 26 వ తేదీ రిలీజ్ అయ్యింది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందిన “రంగ్ దే “మూవీమార్చి 26 వ తేదీ రిలీజ్ అయ్యింది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందిన బ్లాక్ బస్టర్ బాలీవుడ్ మూవీ “అంధాధున్” తెలుగు రీమేక్ “మాస్ట్రో” మూవీ సెప్టెంబర్ 17 వ తేదీ డిస్నీ +హాట్ స్టార్ లో రిలీజ్ అయ్యింది. ఈ మూవీస్ జయాపజయాలు ఎలా ఉన్నా కరోనా టైమ్ లో హీరో నితిన్ ప్రేక్షకులను అలరించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × four =