ఇకపై రీమేక్ సినిమాలు చేయను

I Will Never Do Remake Movies Says Maestro Director Merlapaka Gandhi,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Latest 2021 Telugu Movies,2021 Latest Telugu Movies,Latest 2021 Telugu Movie Updates,Maestro,Maestro Movie,Maestro Telugu Movie,Maestro Movie Updates,Maestro Movie Latest Update,Maestro Latest Updates,Maestro Telugu Movie Updates,Maestro Director Merlapaka Gandhi,Director Merlapaka Gandhi,Hero Nithiin,Merlapaka Gandhi,Merlapaka Gandhi Movies,Merlapaka Gandhi New Movie,Merlapaka Gandhi Latest Movie,Merlapaka Gandhi Upcoming Movie,Merlapaka Gandhi Next Film,Merlapaka Gandhi Latest News,Merlapaka Gandhi Movie,Merlapaka Gandhi Upcoming Projects,Merlapaka Gandhi Next Projects,Merlapaka Gandhi Maestro,Merlapaka Gandhi Maestro Movie,Merlapaka Gandhi Movie Updates,Merlapaka Gandhi Maestro New Movie Updates,Merlapaka Gandhi Maestro Latest Movie Updates,Merlapaka Gandhi Maestro Latest Film Updates,I Will Never Do Remake Movies Says Merlapaka Gandhi,Maestro Movie Director Merlapaka Gandhi Exclusive Interview,Director Merlapaka Gandhi Exclusive Interview,Merlapaka Gandhi Interview,Director Merlapaka Gandhi Interview,Merlapaka Gandhi About Maestro,Merlapaka Gandhi About Maestro Movie,Maestro Movie Director,Nabha Natesh,Tamannaah Bhatia,Nithiin Maestro,Nithiin Maestro Movie,Merlapaka Gandhi Interview About Maestro,#Maestro

ఇకపై రీమేక్ సినిమాలు చేయను.. ఈ మాట ఇప్పటికే పలువురు హీరోలు, హీరోయిన్స్, డైరెక్టర్స్ చెప్పగా విన్నాం. ఇక ఇప్పుడు ఈలిస్ట్ లోకి మరో టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ కూడా చేరిపోయాడు. ఆ డైరెక్టర్ ఎవరో కాదు హిందీలో సూపర్ హిట్ అయిన అంధధూన్ సినిమాను తెలుగులో మాస్ట్రో గా రీమేక్ చేసిన డైరెక్టర్ మేర్లపాక గాంధీ. నితిన్ ప్రధాన పాత్రలో ఈసినిమాను తెరకెక్కించారు. సెప్టెంబర్ 17న ఈసినిమా డిస్నీ హాట్‌స్టార్‌ లో స్ట్రీమింగ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు మేకర్స్. ఈనేపథ్యంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మేర్లపాక గాంధీ ఈసినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. అంతేకాదు హిట్ అయిన ఒక సినిమాను రీమేక్ సినిమా చేయడం అంటే అంత ఈజీ కాదు.. ఉన్నది ఉన్నట్లుగా తీస్తే కాపీ పేస్ట్ అంటారు.. ఏమైనా మార్పులు చేస్తే సోల్ చెడగొట్టారని అంటారు.. అందుకే ఒరిజినల్ వర్షన్ లో ఆ ఫీల్ మిస్ కాకూడదని.. కొన్ని ఫ్రేమ్స్ ఉన్నవి ఉన్నట్లుగా చేశాం…రీమేక్ సినిమాలు చేస్తుంటే కంపారిజన్స్ ఉంటాయి కాబట్టి ఈ సినిమా తర్వాత ఇక రీమేక్ సినిమాలు చేయను అని చెప్పేశాడు. మరి హిందీలో సూపర్ హిట్ అయిన అంధదూన్ రీమేక్ గా ఈసినిమా వస్తుంది. మరి ఇక్కడ ఎలాంటి హిట్ ను సొంతం చేసుకుంటుందో తెలియాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే.

కాగా ఈ సినిమాలో టబు పాత్రలో తమన్నా.. రాధికా ఆప్టే పాత్రలో నభా నటేష్ నటిస్తున్నారు. శ్రేష్ఠ్‌ మూవీస్‌ బ్యానర్‌పై ఎన్‌.సుధాకర్‌ రెడ్డి, నికితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక బెంగాలీ నటుడు జిషు సేన్ గుప్తా ఒక ముఖ్యమైన పాత్రను చేస్తున్నాడు. ఈ చిత్రానికి సాగర్‌ మహతి సంగీతం అందించనుండగా… హరి కె.వేదాంత్‌ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.