నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’.. కలెక్టర్ సాబ్ వచ్చేసాడు..!

Nithiins First Look from Macherla Niyojikavargam revealed,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Film Updates,Tollywood Celebrity News, Macherla Niyojikavargam,Macherla Niyojikavargam movie,Macherla Niyojikavargam Telugu Movie,Macherla Niyojikavargam Latest Movie Updates,Macherla Niyojikavargam Movie Updates, Macherla Niyojikavargam Hero First Look Released,Nithiin First Look From Macherla Niyojikavargam Movie,Director M.S. Rajashekhar Reddy,M.S. Rajashekhar Reddy Directed Movie Macherla Niyojakavargam, Hero Nithiin,Nithiin Movies,Nithiin Upcoming Movies,Nithiin Latest Movies,Nithiin First Look in Movie,Nithiin Next Projects,Nithiin Latest Projects,Nithiin ComingUp Movies in 2022,Hero Nithiin Movies in OTT, Nithiin First Look Poster Released,Nithiin First Look Poster,Nithiin As Siddharth Reddy in Movie Macherla Niyojikavargam Movie,Nithiin First Look From Macherla Niyojikavargam Out Now, Nithiin in Twitter,Macherla Niyojakavargam on 29th April,Macherla Niyojikavargam 29th April,New Update From Macherla Niyojikavargam on 24th march, Nithiin Update On first look of the Movie Macherla Niyojakavargam,Hero Nithiin Shared a Tweet first look updates of Macherla Niyojakavargam,Krithi Shetty lead actress in Macherla Niyojakavargam Movie, Catherine Tresa Also Playing alognside with Nithiin in Macherla Niyojakavargam,MS Raja Shekhar Reddy Director For Movie Macherla Niyojakavargam, Producers For Macherla Niyojakavargam Movie Sudhakar Reddy and Nikitha Reddy,Macherla Niyojakavargam Under the banner of Sreshth Movies and Aditya Movies,#MacherlaNiyojakavargam,#NithiinFirstlookPoster

ఇటీవల మాస్ట్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను అలరించిన నితిన్ ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో నితిన్ హీరోగా వస్తున్న పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ ‘మాచర్ల నియోజకవర్గం’. ఈసినిమాతోనే రాజశేఖర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇక ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తిచేసుకునే పనిలో ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది చిత్రయూనిట్. ఈ సినిమా నుంచి నితిన్‌ ఫస్ట్‌ లుక్‌ ను విడుదల చేశారు. ఇక పోస్టర్ లో నితిన్ లుక్ చూస్తుంటే మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. అంతేకాదు ఈసినిమాలో సిద్ధార్థ్ రెడ్డి అనే పవర్ ఫుల్ పాత్రలో ఐఏఎస్ ఆఫీసర్ గా నితిన్ నిపించనున్నాడు.

కాగా ఈ సినిమాలో నితిన్ సరసన కృతి శెట్టి, కేథరిన్ థెరిస్సా హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాజ్ కుమార్ ఆకెళ్ళ సమర్పణ లో ,ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్స్, శ్రేష్ట్ మూవీస్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతోన్నారు. మరి ఈ సినిమాతో నితిన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 5 =