“మాచర్ల నియోజకవర్గం ” మూవీ మేకింగ్ వీడియో రిలీజ్

Macherla Niyojakavargam Movie Making Video Released,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Latest News,Tollywood Movie Updates,Tollywood Movie Releases This Week,Telugu Movie Releases This Weekend,Macherla Niyojakavargam,Macherla Niyojakavargam Movie,Macherla Niyojakavargam Telugu Movie,Macherla Niyojakavargam Making Video,Macherla Niyojakavargam Telugu Movie Making Video,Macherla Niyojakavargam Video Updates,Macherla Niyojakavargam Latest Movie Updates,Hero Nithiin,Nithiin,Nithiin Upcoming Movie Macherla Niyojakavargam,Nithiin Macherla Niyojakavargam Movie Making Video Released,Macherla Niyojakavargam Making Video Release Watch Now

రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో ఆదిత్య మూవీస్ & ఎంటర్టైన్మెంట్స్ , శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్స్ పై ఎడిటర్ శేఖర్ దర్శకత్వంలో నితిన్ ,బ్లాక్ బస్టర్ “ఉప్పెన”మూవీ ఫేమ్ కృతి శెట్టి జంటగా సోషల్ మెసేజ్ తో తెరకెక్కుతున్న పొలిటికల్‌ థ్రిల్లర్‌ “మాచర్ల నియోజకవర్గం” మూవీ ఆగస్ట్ 12వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో క్యాథరీన్ మరో కథానాయిక. ప్రభుత్వ ఆఫీసర్ గా నితిన్ నటిస్తున్న ఈ మూవీలో విలన్ గా సముద్రఖని నటించారు. మహతి సాగర్ సంగీతం అందించారు . చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “మాచర్ల నియోజకవర్గం” మూవీ పోస్ట‌ర్‌లు, గ్లింప్స్ సాంగ్స్ , ట్రైలర్ ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా చిత్ర యూనిట్ మాచర్లనియోజకవర్గం మేకింగ్ వీడియో ను రిలీజ్ చేసింది. యాక్షన్‌ సన్నివేశాలకై టీమ్ కష్టం , పాటల చిత్రీకరణ ,షూటింగ్ విరామ సమయంలో హీరో , హీరోయిన్ ల సరదా కబుర్లు వంటి విశేషాలతో రూపొందిన మేకింగ్ వీడియో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ మేకింగ్ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. “మాచర్ల నియోజకవర్గం ” మూవీ పై ప్రేక్షక , అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + five =