శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై ఎడిటర్ శేఖర్ దర్శకత్వంలో నితిన్,బ్లాక్ బస్టర్ “ఉప్పెన”మూవీ ఫేమ్ కృతిశెట్టి జంటగా సోషల్ మెసేజ్ తో యాక్షన్ ఎంటర్ టైనర్ “మాచర్ల నియోజకవర్గం” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. క్యాథరీన్ మరో కథానాయికగా ఎంపిక అయ్యారు. ప్రభుత్వ ఆఫీసర్ గా నితిన్ నటిస్తున్న ఈ మూవీ లో విలన్ పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణ గా ఉండనుందని సమాచారం. విలన్ గా సముద్ర ఖని నటిస్తున్నారు. మహతి సాగర్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
వినాయక చవితి పండగ రోజు “మాచర్ల నియోజకవర్గం” మూవీ షూటింగ్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ క్లాప్ తో ప్రారంభం అయ్యింది. అదే రోజు చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “మాచర్ల నియోజకవర్గం” మూవీ మోషన్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. పొలిటికల్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ మూవీ లో హీరో నితిన్ కలెక్టర్ పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: