10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నితిన్ “ఇష్క్”

Nithiin’s Ishq Movie Completes 10 Years,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Hero Nithiin,Actor Nithiin,Nithiin Upcoming Movies,Nithiin Latest Movies,Nithiin Movie Updates,Nithiin Upcoming Movies In 2022,Nithiin Ishq Movie Completes 10years, hero Nithiin Super Hit Movie Ishq Completes 10 Years,Nithya Menen and Hero Nithiin Completes 10 Years of Ishq Movie,Nithya Menen and Nithiin Movie Ishq Completes 10years, Anup Rubens,Music Director For Ishq Movie Anup Rubens,Anup Rubens Music Director For ishq Movie,Ishq Movie Got Nandi Award,Ishq Movie Awarded As Best Movie, Ishq Movie Recived Nandi Award,Ishq Best Film,Vikram Kumar Director For Ishq Movie,Vikram Kumar Movies,Vikram Kumar Directed Movies,#Ishq,#Nithiin,#Nithyamenen

శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై విక్రమ్ కుమార్ దర్శకత్వంలో , నితిన్ ,నిత్యామీనన్ జంటగా తెరకెక్కిన “ఇష్క్ ” మూవీ 2012 సంవత్సరం ఫిబ్రవరి 24 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీ బెస్ట్ ఫిల్మ్ గా నంది అవార్డ్ అందుకుంది. పి సి శ్రీరామ్ ఫొటోగ్రఫీ , అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. నితిన్ , నిత్యామీనన్ ల పెర్ఫార్మెన్స్ , స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. అందమైన సినిమాటోగ్రఫీ, మంచి డైలాగ్స్ సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ రోజు తో “ఇష్క్ ” మూవీ 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా హీరో నితిన్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. “ఇష్క్ ” మూవీ 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నందుకు హ్యాపీ గా ఉందనీ , దర్శకుడు విక్రమ్ , మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ , సినిమాటోగ్రాఫర్ శ్రీ రామ్ సార్ , హీరోయిన్ నిత్యామీనన్ , కాస్ట్ &క్రూ కు ఈ క్రెడిట్ దక్కుతుందనీ , ఈ మూవీ ప్రేమతో ఆదరించిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్ అంటూ నితిన్ ట్వీట్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × one =