రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో ఆదిత్య మూవీస్ & ఎంటర్టైన్మెంట్స్ , శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్స్ పై ఎడిటర్ శేఖర్ దర్శకత్వంలో నితిన్ ,బ్లాక్ బస్టర్ “ఉప్పెన”మూవీ ఫేమ్ కృతి శెట్టి జంటగా సోషల్ మెసేజ్ తో తెరకెక్కిన పొలిటికల్ థ్రిల్లర్ “మాచర్ల నియోజకవర్గం” మూవీ ఈ రోజు (ఆగస్ట్ 12వ తేదీ) రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ మూవీ లో క్యాథరీన్ మరో కథానాయిక. ప్రభుత్వ ఆఫీసర్ గా నితిన్ నటిస్తున్న ఈ మూవీలో విలన్ గా సముద్రఖని నటించారు. అంజలి ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మహతి సాగర్ సంగీతం అందించారు .
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“మాచర్ల నియోజకవర్గం” మూవీ ప్రమోషన్స్ లో నితిన్ మాట్లాడుతూ ..తన చిన్నప్పుడు ఎవరైనా సరే .. పెద్దయిన తరువాత ఏమౌతావని అడిగితే, ఐఏఎస్ అవుతానని అనేవాడిననీ , ఆ తరువాత పెద్దవుతూ ఉంటే మార్కులు తగ్గిపోతూ వచ్చాయనీ , . ఇక ఇప్పుడు “మాచర్ల నియోజకవర్గం” మూవీ లో ఐఏఎస్ అధికారిగా నటించడంతో తన కోరిక నెరవేరిందనీ చెప్పారు. “మాచర్ల నియోజకవర్గం” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: