సెన్సార్ పూర్తి చేసుకున్న ‘మాచర్ల నియోజకవర్గం’

Macherla Niyojakavargam Movie Completes Censor Formalities,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Macherla Niyojakavargam,Macherla Niyojakavargam Movie,Macherla Niyojakavargam Telugu Movie,Hero Nithiin,Nithiin Macherla Niyojakavargam,Nithiin Macherla Niyojakavargam Telugu Movie, Macherla Niyojakavargam Movie Completes Censor,Macherla Niyojakavargam Telugu Movie Completes Censor Formalities,Macherla Niyojakavargam Telugu Movie Review,Macherla Niyojakavargam Movie Review, Macherla Niyojakavargam Review,Macherla Niyojakavargam Telugu Review,Macherla Niyojakavargam Movie Review And Rating,Macherla Niyojakavargam Movie Rating, Macherla Niyojakavargam (2022 film),Macherla Niyojakavargam (2022) - Movie,Macherla Niyojakavargam (2022),Macherla Niyojakavargam - Telugu Movie Reviews, Macherla Niyojakavargam Cast And Crew,Macherla Niyojakavargam (film),Macherla Niyojakavargam Movie (2022),Macherla Niyojakavargam: Movie Review, Macherla Niyojakavargam Movie Review 2022,Macherla Niyojakavargam Review 2022,Macherla Niyojakavargam Movie Highlights,Macherla Niyojakavargam Movie Plus Points, Macherla Niyojakavargam Movie Review Telugu,Macherla Niyojakavargam movie First Review out,Macherla Niyojakavargam Movie Public Talk, Macherla Niyojakavargam Movie Public Response,Macherla Niyojakavargam 2022,Macherla Niyojakavargam,Macherla Niyojakavargam Movie,Macherla Niyojakavargam Telugu Movie, Macherla Niyojakavargam Movie Updates,Macherla Niyojakavargam Telugu Movie Updates,Macherla Niyojakavargam Telugu Movie Live Updates, Macherla Niyojakavargam Movie Latest News,Macherla Niyojakavargam Telugu Movie Latest News,Macherla Niyojakavargam Review And Rating, Macherla Niyojakavargam Telugu Movie 2022,Nithiin,Krithi Shetty,Catherine Tresa,M.S Raja Shekhar Reddy,Mahathi Swara Sagar

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ హీరోగా వస్తున్న మాస్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ మాచర్ల నియోజకవర్గం. ఈసినిమాలో నితిన్ మొదటిసారి ఐఏఎస్ అధికారి పాత్రలో నటిస్తున్నాడు. ఈమధ్య కాలంలో వచ్చిన సినిమాలు అన్నీ కాస్త క్లాస్ పాత్రలే. చాలా గ్యాప్ తరువాత మళ్లీ ఫుల్ మాస్ రోల్ తో అలరించడానికి వస్తున్నాడు. ఇక ఈసినిమా ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడు పెంచారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ఇక “రారా రెడ్డి” పాట‌ అయితే మరో రేంజ్ లో దూసుకుపోతుంది. దీంతో సినిమా సినీ ప్రేమికుల మధ్య మంచి హైప్ క్రియేట్ అయింది. ఇప్పుడు తాాజాగా ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. ఈసినిమాకు సెన్సార్ బృందం యూఏ సర్టిఫికెట్ ను అందించారు. ఈవిషయాన్ని చిత్రబృందం అధికారికంగా తెలియచేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఎమ్‌.ఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాను శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పిస్తున్నారు. కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా కేథరిన్ థెరిసా ఈ సినిమాలో మరో కథానాయిక గా నటిస్తుంది. ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తుండగా, మహతి స్వర సాగర్ సంగీతం సమకూరుస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × three =