
ట్యాగ్ · 19 కథనాలు


మరో సారి జంటగా నాగ చైతన్య , పూజాహెగ్డే ?

నాగచైతన్య ఇంటెన్స్ లుక్

"థ్యాంక్యూ "మూవీ షూటింగ్ పూర్తి

చివరి దశలో చైతు 'థ్యాంక్యూ'

"థ్యాంక్యూ " మూవీ షూటింగ్ పూర్తి

నెగటివ్ రోల్ లో నాగచైతన్య

హారర్ వెబ్ సిరీస్ లో నాగచైతన్య

థ్యాంక్యూ.. జులై చివరికి కంప్లీట్ చేయాలి
హాకీ ప్లేయర్ గా నాగచైతన్య
విక్రమ్ కుమార్ -చైతు సినిమా షూట్ స్టార్ట్
లాంఛనంగా ప్రారంభమైన ‘థ్యాంక్యూ’

హారర్ బ్యాక్ డ్రాప్ మూవీ లో నాగచైతన్య ?
విక్రమ్ తో చైతు ఖరారైనట్టే..!
మరోసారి నాగచైతన్య, విక్రమ్ కుమార్ కాంబో?

గ్యాంగ్ లీడర్ డైరెక్టర్ తో రామ్ చరణ్..?

సూర్య “24” సీక్వెల్ పై విక్రమ్ క్లారిటీ..!
విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన సైంటిఫిక్ థ్రిల్లర్ '24' విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న సంగతి తెలిసిందే. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమాలో విక్రమ్ కుమార్ కథ, స్క్రీన్ ప్లే దానికి తగ్గట్టు సూర్య నటన రెండూ హైలెట్ గా నిలిచాయి. 2డి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై నిర్మించిన ఈసినిమాలో సమంత , నిత్యామీనన్ ఫీమేల్ లీడ్స్ లో నటించారు. ఇక ఇదిలా ఉండగా సీక్వెల్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక దీనిపై విక్రమ్ కుమార్ కూడా క్లారిటీ ఇచ్చేశాడు.

మరో సారి జంటగా నాగ చైతన్య , పూజాహెగ్డే ?
“మజిలీ”, “వెంకీ మామ “, “లవ్ స్టోరి “, “బంగార్రాజు ” వంటి వరుస సూపర్ హిట్ మూవీస్ తో నాగ చైతన్య టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరో గా రాణిస్తున్నారు. యూత్ & ఫ్యామిలీ ఆడియెన్స్ టార్గెట్ గా మూవీస్ ను ఎంపిక చేసుకుంటూ , వారిని అలరిస్తూ విజయం సాధిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “మనం “మూవీ ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య హీరో గా సింక్ సౌండ్ టెక్నాలజీ తో తెరకెక్కిన “థాంక్యూ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. "లాల్ సింగ్ చద్దా "మూవీ తో నాగచైతన్య బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.

నాగచైతన్య ఇంటెన్స్ లుక్
“మజిలీ”, “వెంకీ మామ “, “లవ్ స్టోరి “, “బంగార్రాజు ” వంటి వరుస సూపర్ హిట్ మూవీస్ తో టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరో గా రాణిస్తున్న నాగచైతన్య ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “థాంక్యూ” మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా “థాంక్యూ” మూవీ షూటింగ్ పూర్తి అయ్యింది. హీరో నాగచైతన్య కీలక పాత్రలో నటించిన బాలీవుడ్ ఎంట్రీ మూవీ“లాల్ సింగ్ చద్దా” విడుదలకు సిద్ధంగా ఉంది.

"థ్యాంక్యూ "మూవీ షూటింగ్ పూర్తి
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “మనం “మూవీ ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా సింక్ సౌండ్ టెక్నాలజీ తో “థాంక్యూ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో అందాల రాశీఖన్నా, మాళవిక నాయర్ కథానాయికలు. హీరోయిన్ అవికా గోర్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం , పి సి శ్రీరామ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.

'థాంక్యూ'.. చైతు ఫస్ట్ లుక్ రిలీజ్
రీసెంట్ గా లవ్ స్టోరీ సినిమాతో మరోహిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు నాగ చైతన్య. ప్రస్తుతం అయితే కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో బంగార్రాజు, విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థాంక్యూ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక నేడు నాగ చైతన్య పుట్టినరోజు కావడంతో ఈరెండు సినిమాల నుండి అప్ డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. ఇప్పటికే బంగార్రాజు సినిమా నుండి నిన్న ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తే ఈరోజు ఉదయం టీజర్ రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు థాంక్యూ సినిమా అప్ డేట్ కూడా వచ్చేసింది. ఈసినిమా నుండి చైతన్య ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఇక సింపుల్ అండ్ స్టైలిష్గా ఉన్న చై ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకుంటుంది.

చివరి దశలో చైతు 'థ్యాంక్యూ'
ఇటీవలే లవ్ స్టోరీ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న నాగచైతన్య ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టాడు. విక్రమ్ కుమార్ తో చైతన్య ప్రస్తుతం థ్యాంక్యూ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా ఇప్పటికే దాదాపు షూటింగ్ ను పూర్తి చేసుకుంది. అయితే కొంత ప్యాచ్ వర్క్ మాత్రం మిగిలిఉంది. ఇక తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ఆ ప్యాచ్ వర్క్ ను పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. దీనిలో భాగంగానే త్వరలోనే చిత్ర బృందం మూడు రోజుల షెడ్యూల్ కోసం రాజమండ్రి వెళ్ళబోతున్నట్టు తెలుస్తుంది. అది పూర్తయ్యాకా మైసూర్ లో మరో చిన్న షెడ్యూల్ ఉంది. అందులో కొన్ని ప్యాచ్ వర్క్ సన్నివేశాలు చిత్రీకరిస్తారు. ఈ షెడ్యూల్ తో…

"థ్యాంక్యూ " మూవీ షూటింగ్ పూర్తి
నాగచైతన్య హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “మనం “మూవీ ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో సింక్ సౌండ్ టెక్నాలజీ తో “థ్యాంక్యూ " మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో అందాల రాశీఖన్నా, మాళవిక నాయర్ కథానాయికలు. హీరోయిన్ అవికా గోర్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం , పి సి శ్రీరామ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.

నెగటివ్ రోల్ లో నాగచైతన్య
హీరో నాగచైతన్య కథానాయకుడిగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెలంగాణ నేపథ్యంలో రూపొందిన “లవ్ స్టోరీ “మూవీ భారీ అంచనాలతో 24 వ తేదీ విడుదల కానుంది. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా "థ్యాంక్యూ" మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అద్వైత్ చందన్ దర్శకత్వంలో అమీర్ ఖాన్ హీరోగా రూపొందుతున్న బాలీవుడ్ మూవీ “లాల్ సింగ్ చద్దా “లో ఒక కీలక పాత్రలో నటిస్తున్న హీరో నాగచైతన్య ఆ మూవీ షూటింగ్ ను కంప్లీట్ చేశారు.

హారర్ వెబ్ సిరీస్ లో నాగచైతన్య
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా తెలంగాణ నేపథ్యంలో రూపొందిన “లవ్ స్టోరీ “మూవీ భారీ అంచనాలతో విడుదలకు సిద్ధంగా ఉంది. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న “థ్యాంక్ యు ” మూవీ లో హీరో నాగచైతన్య నటిస్తున్న విషయం తెలిసిందే. అద్వైత్ చందన్ దర్శకత్వంలో అమీర్ ఖాన్ హీరోగా రూపొందుతున్న బాలీవుడ్ మూవీ “లాల్ సింగ్ చద్దా “లో నాగచైతన్య ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు. హీరో నాగచైతన్య ప్రస్తుతం “లాల్ సింగ్ చద్దా “ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.

థ్యాంక్యూ.. జులై చివరికి కంప్లీట్ చేయాలి
మనం’తర్వాత హీరో నాగచైతన్య, దర్శకుడు విక్రమ్ కె. కుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘థ్యాంక్యూ’. ఇక ఈసినిమా కూడా షూటింగ్ దశలోనే ఉంది. కరోనా పరిస్థితుల్లో కూడా ఇటలీ షెడ్యూల్ ను చాలా కష్టపడి ముగించుకొని వచ్చారు చిత్రయూనిట్. ఇక ఇప్పుడిప్పుడే పరిస్థితులు కాస్త నెమ్మదిస్తుండటంతో మళ్లీ షూటింగ్ లకు ప్లాన్ చేస్తున్నారు అందరూ. ఈనేపథ్యంలోనే ఈసినిమా షూటింగ్ ను తొందరగా కంప్లీట్ చేయాలని చూస్తున్నట్టు తెలుపుతున్నాడు విక్రమ్.
హాకీ ప్లేయర్ గా నాగచైతన్య
హీరో నాగచైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ "లవ్ స్టోరీ " మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీ లో నాగచైతన్యకు జోడీగా సాయి పల్లవి నటిస్తున్నారు. "లవ్ స్టోరీ " మూవీ షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసి హీరో నాగచైతన్య మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
విక్రమ్ కుమార్ -చైతు సినిమా షూట్ స్టార్ట్
ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య 'లవ్ స్టోరీ' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇంకా రాజీవ్ కనకాల, ఈశ్వరీరావు, దేవయాని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. పవన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమా అయిపోయిందో లేదో అప్పుడే మరో సినిమాను మొదలుపెట్టేశాడు.
లాంఛనంగా ప్రారంభమైన ‘థ్యాంక్యూ’
మనం సినిమా డైరెక్టర్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చైతన్య హీరోగా ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాకు ‘థ్యాంక్యూ’ అనే టైటిల్ను కూడా ఫిక్స్ చేశారు. నాగ్ పుట్టిన రోజు నాడు ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఇక ఇన్ని రోజులు కరోనా వల్ల సెట్స్ పైకి వెళ్ళలేదు ఈ సినిమా. అయితే దసరా పండుగ సందర్భంగా ఈ సినిమాను అధికారికంగా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. తొలి సన్నివేశానికి ఫైనాన్సియర్ సత్య రంగయ్య క్లాప్నిచ్చారు. ‘త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంచించనున్నారు.

నాగ్ బర్త్ డే - చైతు కొత్త సినిమా టైటిల్ ప్రకటన
టాలీవుడ్ కింగ్, మన్మధుడు అక్కినేని నాగార్జున ఈ రోజు పుట్టిన రోజును జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ రోజుతో ఆయన 60 సంవత్సరాలు పూర్తి చేసుకొని 61 వసంతంలోకి అడుగు పెడుతున్నాడు. ఈ సందర్భంగా నాగ్కు అభిమానుల నుంచి సెలబ్రిటీల వరకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

హారర్ బ్యాక్ డ్రాప్ మూవీ లో నాగచైతన్య ?
ఫీల్ గుడ్ చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ "లవ్ స్టోరీ "మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. "లవ్ స్టోరీ "మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉండగా లాక్ డౌన్ కారణం గా షూటింగ్ వాయిదా పడింది. దర్శకుడు శేఖర్ కమ్ముల , హీరో నాగచైతన్య ఫస్ట్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ త్వరలోనే పునః ప్రారంభం కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన"లవ్ స్టోరీ "మూవీ పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని మూవీ పై అంచనాలు పెంచాయి.
ఇంట్రెస్టింగ్ స్టోరీలైన్తో చైతు, విక్రమ్ చిత్రం?
‘మనం’(2014) వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య, టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ కాంబినేషన్లో మరో సినిమా రాబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్కి ప్రముఖ రచయిత, దర్శకుడు బి.వి.ఎస్.రవి కథను అందిస్తున్నాడని టాక్. కాగా, ఈ చిత్రానికి ‘థాంక్యూ’ అనే టైటిల్ పరిశీలనలో ఉందని ప్రచారం సాగుతోంది.
విక్రమ్ తో చైతు ఖరారైనట్టే..!
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో 'లవ్ స్టోరీ' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. షూటింగ్ చివరి దశలో ఉండగా.. కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ఇస్తూ చిన్నగా ప్రమోషన్ మొదలుపెట్టేసింది ఫిలిం యూనిట్. రిలీజ్ చేసిన పోస్టర్స్, నాగచైతన్య ఫస్ట్ గ్లింప్స్, 'ఏ పిల్లా సాంగ్' పాట ఇలా అన్నీ సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇంకా రాజీవ్ కనకాల, ఈశ్వరీరావు, దేవయాని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. పవన్ సంగీతం అందిస్తున్నాడు
మరోసారి నాగచైతన్య, విక్రమ్ కుమార్ కాంబో?
యువ కథానాయకుడు నాగచైతన్య కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచే చిత్రాల్లో `మనం` ఒకటి. తన తాతయ్య అక్కినేని నాగేశ్వరరావుతోనూ, తండ్రి అక్కినేని నాగార్జునతోనూ కలసి నటించిన ఈ ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్... హార్థికంగానూ, ఆర్థికంగానూ మంచి ఫలితాన్ని ఇచ్చింది. అలాంటి... `మనం`ని రూపొందించిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట చైతూ. అంతేకాదు.. తన తొలి చిత్ర నిర్మాత `దిల్` రాజు ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని నిర్మిస్తాడని వినిపిస్తోంది. త్వరలోనే చైతూ, విక్రమ్, `దిల్` రాజు కాంబినేషన్ మూవీపై మరింత క్లారిటీ వచ్చే అవకాశముంది.

గ్యాంగ్ లీడర్ డైరెక్టర్ తో రామ్ చరణ్..?
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా 'ఆర్ఆర్ఆర్' సినిమాలో నటిస్తూ ఎన్టీఆర్, రామ్ చరణ్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా తర్వాత అటు ఎన్టీఆర్ కానీ ఇటు రామ్ చరణ్ కానీ ఎవరి డైరెక్షన్ లో నటిస్తారా అని గతకొద్ది కాలంగా తెగ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఎన్టీఆర్ విషయంలో మాత్రం క్లారిటీ వచ్చేసింది. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ త్రివిక్రమ్ తో అని ఇటీవలే ప్రకటించారు. ఇక ఇప్పుడు రామ్ చరణ్ సినిమా ఎవరితో ఉండబోతుందో అన్న చర్చలు నడుస్తున్నాయి.