నాగచైతన్య హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “మనం “మూవీ ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో సింక్ సౌండ్ టెక్నాలజీ తో “థ్యాంక్యూ ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో అందాల రాశీఖన్నా, మాళవిక నాయర్ కథానాయికలు. హీరోయిన్ అవికా గోర్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం , పి సి శ్రీరామ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కరోనా కారణంగా ఎదురవుతున్న అవరోధాలను అధిగమిస్తూనే షూటింగు చేస్తూ వెళ్లారు. తాజాగా ఈ సినిమా షూటింగు పార్ట్ పూర్తిచేసుకుంది. ఈ విషయాన్ని ఈ సినిమాకి సినిమాటోగ్రఫర్ గా పనిచేస్తున్న పి సి శ్రీరామ్ వెల్లడించారు. సూపర్ హిట్ “లవ్ స్టోరి ” మూవీ తో ప్రేక్షకులను అలరించిన హీరో నాగచైతన్య “థ్యాంక్యూ ” మూవీతో మరోసారి ప్రేక్షకులను అలరించనున్నారు. హీరో నాగచైతన్య ప్రస్తుతం “బంగార్రాజు “.
“లాల్ సింగ్ చద్దా “(హిందీ ) మూవీస్ లో విషయం తెలిసిందే.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: