నెగటివ్ రోల్ లో నాగచైతన్య

Naga Chaitanya To Essay Negative Shaded Role In Web Series Directed By Vikram Kumar,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest 2021 Telugu Movie Updates,Naga Chaitanya,Naga Chaitanya Movies,Naga Chaitanya New Movie,Naga Chaitanya Latest Movie,Naga Chaitanya New Movie Update,Naga Chaitanya Latest Movie Update,Naga Chaitanya Upcoming Movie,Naga Chaitanya Next Project,Naga Chaitanya New Project,Naga Chaitanya Upcoming Project,Naga Chaitanya Role In Web Series Directed By Vikram Kumar,Vikram Kumar,Director Vikram Kumar,Vikram Kumar Movies,Vikram Kumar New Movie,Vikram Kumar Latest Movie,Vikram Kumar Web Series,Vikram Kumar New Web Series,Naga Chaitanya Negative Shaded Role In Vikram Kumar Web Series,Naga Chaitanya To Play A Negative Role In Vikram Kumar's Web Series,Naga Chaitanya To Play A Negative Role,Naga Chaitanya Negative Role In Vikram Kumar's Web Series,Naga Chaitanya Web Series,Naga Chaitanya New Web Series,Naga Chaitanya Upcoming Web Series,Love Story,Love Story Movie,Love Story Telugu Movie,Love Story Movie Update,Naga Chaitanya Love Story,Naga Chaitanya And Vikram Kumar To Team Up,Naga Chaitanya To Do His Career's First Negative Role,Naga Chaitanya Is Playing A Negative Role In Vikram Kumar Web Series,Naga Chaitanya In A Negative Role,Naga Chaitanya Becomes The Villain Now,Naga Chaitanya Playing Villain In The Vikram Kumar Directorial,Naga Chaitanya Villain Role In Vikram Kumar Web Series,Naga Chaitanya Role In Vikram Kumar Web Series,#NagaChaitanya

హీరో నాగచైతన్య కథానాయకుడిగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెలంగాణ నేపథ్యంలో రూపొందిన “లవ్ స్టోరీ “మూవీ భారీ అంచనాలతో 24 వ తేదీ విడుదల కానుంది. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా “థ్యాంక్యూ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అద్వైత్ చందన్ దర్శకత్వంలో అమీర్ ఖాన్ హీరోగా రూపొందుతున్న బాలీవుడ్ మూవీ “లాల్ సింగ్ చద్దా “లో ఒక కీలక పాత్రలో నటిస్తున్న హీరో నాగచైతన్య ఆ మూవీ షూటింగ్ ను కంప్లీట్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో నాగచైతన్య ఇప్పుడు ఒక వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు. నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా ఈ వెబ్ సిరీస్ రూపొందనుంది. 8ఎపిసోడ్స్ తో రూపొందే ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా రిలీజ్ కానుందని సమాచారం. ఈ వెబ్ సిరీస్ లో తాను నెగటివ్ రోల్ లో నటిస్తున్నట్టు నాగచైతన్య తెలిపారు. నాగచైతన్య మాట్లాడుతూ .. దర్శకుడు విక్రమ్ స్క్రిప్ట్ థ్రిల్లింగ్ గా అనిపించిందనీ , విలన్ గా నటిస్తున్నాననీ , థియేటర్స్ లో రిలీజ్ అయ్యే సినిమాలలో చేయలేని పాత్రలను ఓ టీ టీ లో చేయాలని నిర్ణయంతీసుకున్నాననీ , ఈ వెబ్ సిరీస్ లో ప్రేక్షకులకు కొత్తగా పరిచయం కావాలని అనుకుంటున్నాననీ నాగచైతన్య చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × five =