
ట్యాగ్ · 35 కథనాలు


రెయిన్ బో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్

స్టార్ హీరోల రేంజ్ లో సామ్ కటౌట్

శాకుంతలం కు విజయ్ లవ్లీ విషెస్

మయోసైటిన్ వచ్చినప్పుడు నా ఫస్ట్ రియాక్షన్ అదే

శాకుంతలం- 5 క్రేజీ విషయాలు తెలిపిన సామ్

శాకుంతలం ప్రీమియర్ షోకి షాకింగ్ రెస్పాన్స్

పలు భాషల్లో డబ్బింగ్ చెప్పడం కష్టం

శాకుంతలంలో సమంత పాత్ర ఇదే

విజువల్ వండర్ గా శాకుంతలం ట్రైలర్

శాకుంతలంలో దుష్యంతుడి పాత్ర ఇదే..

రెయిన్ బో తో వస్తున్న రష్మిక

రిలీజ్ అయిన శాకుంతలం మూవీ 3D ట్రైలర్

శాకుంతలంతో నా కల నిజమైంది

ఓటీటీ లోకి వచ్చేసిన శాకుంతలం
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి దశాబ్దానికి పైగా అయిపోతున్నాా తన క్రేజ్ ఏమాత్రం తగ్గకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతుంది. ప్రస్తుతం డిఫరెంట్ సినిమాల్లో మాత్రమే నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఇంకా లేడీ ఒరియెంటెడ్ సినిమాలు కూడా ఎక్కువ చేయడానికి ఇష్టపడుతుంది. మేకర్స్ కూడా సమంత క్రేజ్ దృష్ట్యా తనపై భారీ బడ్జెట్ పెట్టడానికి ముందుకొస్తున్నారు. ఇక రీసెంట్ గా సమంత ప్రధాన పాత్రలో క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన మైథలాజికల్ సినిమా శాకుంతలం. కాళిదాసు రచించిన ప్రేమకావ్యం అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఈసినిమాను రూపొందించాడు గుణశేఖర్. ఈసినిమా ఏప్రిల్ 14వ…

రెయిన్ బో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్
రష్మిక మందన్న ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా సినిమాాలు చేసుకుంటూ వెళుతుంది. తెలుగు, తమిళ్, హిందీ ఇలా పలు భాషల్లో వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతుంది. తెలుగులో ప్రస్తుతం పుష్ప2 సినిమాలో నటిస్తుంది రష్మిక. ఈసినిమా షూటింగ్ కూడా ఎప్పుడో మొదలైపోయింది. కొంతవరకూ షూటింగ్ ను కూడా మొదలుపెట్టింది. మైత్రీ మూవీ మేకర్స్ పై ఈసినిమాను భారీగా నిర్మిస్తున్నారు మేకర్స్.

స్టార్ హీరోల రేంజ్ లో సామ్ కటౌట్
తమ అభిమాన హీరోలకు ఫ్యాన్స్ పెద్ద పెద్ద కటౌట్ లు పెడుతుంటారన్న విషయం తెలిసిందే. సినిమా రిలీజ్ కు ముందు నుండే ఆ ఏర్పాట్లలో ఉంటూ భారీ భారీ కటౌట్లు ఏర్పాటు చేస్తుంటారు. ఈవిషయాల్లో కూడా ఫ్యాన్స్ కు పోటీ ఉంటుందనుకోండి. అయితే హీరోయిన్లకు అలాంటి భారీ కటౌట్లు పెట్టడం అనేది చాలా అరుదు. కానీ స్టార్ హీరోయిన్ సమంతకు అది మినహాయింపు అనేది మరోసారి నిరూపించుకుంది. ఇంటస్ట్రీలోకి వచ్చి 13 ఏళ్లు అయిపోతున్నా సమంత క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. స్టార్ హీరోయిన్ గా ఇంకా రాణిస్తూనే ఉంది. ఒక రకంగా చెప్పాలంటే సమంత కంటే వెనుక వచ్చిన హీరోయిన్లు కూడా ఇప్పుడు కనిపించడంలేదు. కానీ సమంత మాత్రం ఓ పక్కన సినిమాలు మరోవైపు వెబ్…

రివ్యూ : శాకుంతలం
ఓవరాల్ గా మైథలాజి బ్యాక్ డ్రాప్ లో వచ్చిన శాకుంతలంలో సమంత ,దేవ్ మోహన్,అల్లు అర్హ ల నటన, మణిశర్మ మ్యూజిక్ సినిమాలో హైలైట్ అయ్యాయి.పురాణగాధల్లోని ఓ అద్భుతమైన ప్రేమ కావ్యాన్ని తెరమీదకు తీసుకొచ్చి నవతరం ప్రేక్షకులకు అందించడంలో గుణ శేఖర్ సక్సెస్ అయ్యాడు.

స్వీటెస్ట్ లేడీ సామ్- శాకుంతలం కు పుష్ప బెస్ట్ విషెస్
ఎప్పటినుండో సామ్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా శాకుంతలం. గుణశేఖర్ దీనికి దర్శకత్వంలో వహిస్తుండటం సమంత లాంటి స్టార్ హీరోయిన్ నటిస్తుండటంతో సినిమాను ప్రకటించినప్పటినుండి ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోయాయి. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఈసినిమాను రూపొందించాడు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్ల దగ్గర నుండి ట్రైలర్ వరకూ అన్నీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అంతేకాదు ఈసినిమా విజువల్ వండర్ గా ఉండబోతుందన్న విషయం మాత్రం అర్థమైపోయింది.

శాకుంతలం కు విజయ్ లవ్లీ విషెస్
క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా శాకుంతలం. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఈసినిమాను రూపొందించాడు గుణశేఖర్. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇదిలా ఉండగా ఈసినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో విజయ్ దేవరకొండ స్వీట్ విషెస్ తెలియచేశాడు. తన ట్విట్టర్ లో సమంత గురించి చెబుతూ సామ్ నువ్వు చాలా ప్రేమతో ఉంటావు.. ఎప్పుడూ రైట్ చేయాలనే అనుకుంటావు.. ప్రతి షాట్ లోనూ నీ స్ట్రెంత్ మొత్తం పెట్టేస్తావు.. గత ఏడాది కాలంగా నువ్వు ఎలాంటి పోరాటం చేశావో చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు.. కానీ నీ శరీరానికి రెస్ట్ అవసరం…

శాకుంతలం ప్రీ రివ్యూ
ఓవరాల్ గా మైథలాజి బ్యాక్ డ్రాప్ లో వచ్చిన శాకుంతలం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే చెప్పొచ్చు. సమంత,దేవ్ మోహన్ ల నటన, మణిశర్మ మ్యూజిక్,గ్రాఫిక్స్ సినిమాలో హైలైట్ అయ్యాయి.ఇక రేపు విడుదలకానున్న ఈసినిమా ప్రేక్షకులనుండి కూడా పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకోవడం ఖాయం.

మయోసైటిన్ వచ్చినప్పుడు నా ఫస్ట్ రియాక్షన్ అదే
టాలీవుడ్ లో దశాబ్దానికి పైగా స్టార్ హీరోయిన్ గా రాణిస్తూనే ఉంది సమంత. తను ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 13 ఏళ్లు అవుతున్నా కూడా ఇప్పటికీ తన రేంజ్ ఏ మాత్రం తగ్గలేదు.. అవకాశాల కోసం చూసింది లేదు. ఇప్పుడున్న కాంపిటీషన్ లో కూడా సమంత కోసం మేకర్స్ ముందుకు రావడం.. శాకుంతలం లాంటి సినిమా కోసం వందల కోట్లు పెట్డడం అంటే మాములు విషయం కాదు. సామ్ కూడా అందుకు తగ్గట్టుగానే తన నటనతో మేకర్స్ కు విజయాలను అందిస్తుంది. ప్రస్తుతం తన నుండి రిలీజ్ కు సిద్దమవుతున్న సినిమా శాకుంతలం. గుణశేఖర్ దర్శకత్వంలో శకుంతల, దుష్యంతుల ప్రేమ కథను తీసుకొని వెండితెరపై ఆవిష్కరించనున్నాడు. ఈసినిమా ఇంకా ఒక్క రోజులో ప్రేక్షకుల ముందుకు రానుంది.

శాకుంతలం- 5 క్రేజీ విషయాలు తెలిపిన సామ్
క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా శాకుంతలం. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఈసినిమాను రూపొందించాడు గుణశేఖర్. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఈసినిమా షూటింగ్ లో జరిగిన కొన్ని క్రేజీ థింగ్స్ గురించి చెప్పింది సమంత. తనకు ఫ్లవర్ ఎలర్జీ దగ్గర నుండి రాబిట్స్ కరిచిన విషయం వరకూ పలు ఆసక్తికర విషయాలు తెలియచేసింది.

శాకుంతలం ప్రీమియర్ షోకి షాకింగ్ రెస్పాన్స్
మచ్ అవైటెడ్ మూవీ శాంకుతలం మరో మూడు రోజుల్లో థియేటర్లలోకి రానుంది.గుణశేఖర్ దీనికి డైరెక్టర్ కావడం సమంత టైటిల్ రోల్ లో నటించడం తో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.అలాగే రిలీజైన ట్రైలర్లకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో శాకుంతలం విడుదలకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఫలితంపై మూవీ టీం కాన్ఫిడెంట్ గా ఉంది.దాంతో నిన్న రాత్రి హైదరాబాద్ లోని ప్రసాద్ మల్టీ ఫ్లెక్స్ లో పబ్లిక్ రెస్పాన్స్ కోసం స్పెషల్ షో వేశారు.

పలు భాషల్లో డబ్బింగ్ చెప్పడం కష్టం
ఈనెలలో మోస్ట్ అవైయిటెడ్ సినిమాల్లో సమంత ప్రధాన పాత్రలో వస్తున్న శాకుంతలం సినిమా ఒకటి. క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఈసినిమాను రూపొందించాడు. ఈసినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక మరోవైపు చిత్రయూనిట్ వరుస ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. పలు భాషల్లో రిలీజ్ అవుతుంది కాబట్టి గట్టిగానే ప్రమోషన్స్ చేస్తూ మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్, పాటలు, ట్రైలర్ అన్నీ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఇక ప్రమోషన్స్ లో భాగంగా చిత్రయూనిట్ రీసెంట్ గా ఓవీడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ వీడియోలో సమంత ఈసినిమా కోసం మూడు…

శాకుంతలంలో సమంత పాత్ర ఇదే
ఈనెల14న శాకుంతలం థియేటర్లలోకి రానుంది. మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా దర్శకుడు గుణశేఖర్ ఈసినిమాను తెరకెక్కించాడు.ఈసినిమాలో సమంత టైటిల్ రోల్ ను పోషించింది.ఈసందర్భంగా అసలు శకుంతల ఎవరు.. ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

అల్లు అర్హ కి తెలుగు తప్ప ఇంకేం నేర్పలేదు- గుణశేఖర్
రుద్రమదేవి తరువాత చాలా గ్యాప్ తీసుకొని ఈసారి శాకుంతలం అనే పురాణగాధని తెరకెక్కించాడు డైరెక్టర్ గుణశేఖర్. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం అనే నాటకం ఆధారంగా శాకుంతలం అనే సినిమాను రూపొందించాడు. ఇందులో సమంత, శకుంతలగా నటించగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ ,శకుంతల కుమారుడు భరతుడిగా కనిపించనుంది.ఇక ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఇంటర్వ్యూ లో గుణశేఖర్ ,అర్హ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.

విజువల్ వండర్ గా శాకుంతలం ట్రైలర్
క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా శాకుంతలం. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఈసినిమాను రూపొందించాడు గుణశేఖర్. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ లో జోరు పెంచారు. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇంతకు ముందే ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా.

శాకుంతలంలో దుష్యంతుడి పాత్ర ఇదే..
గుణశేఖర్ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం శాకుంతలం విడుదలకు సిద్దమవుతుంది. ఈసినిమాలో సమంత టైటిల్ రోల్ లో నటించగా దేవ్ మోహన్,దుష్యంతుడి పాత్రలో కనిపించనున్నాడు.ఈసందర్బంగా దుష్యంతుడి ఎవరు ఆయన చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రెయిన్ బో తో వస్తున్న రష్మిక
స్టార్ హీరోయిన్లు కూడా ఇప్పుడు లేడీ ఒరియెంటెడ్ సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే అనుష్క, నయనతార, సమంత ఆ లిస్ట్ లో ముందు వరుసలో ఉండగా వారితో పాటు కీర్తి సురేష్ ఇంకా పలువురు హీరోయిన్లు ఇప్పటికే లేడి ఒరియెంటెడ్ సినిమాలు చేయగా.. ఇప్పుడు రష్మిక మందన్న కూడా ఆలిస్ట్ లో చేరిపోయింది. ఛలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రష్మిక తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కుఎదిగింది. 'పుష్ప' సినిమాతో తన ఇమేజ్ ని అమాంతం పెంచుకుంది. ప్రస్తుతం తెలుగులో సినిమాలు చేస్తూనే బాలీవుడ్ లో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. ఇక ఈ ఏడాది స్టార్టింగ్ లోనే వారసుడు సినిమాతో మంచి హిట్ ను అందుకుంది. రీసెంట్ గానే…

రిలీజ్ అయిన శాకుంతలం మూవీ 3D ట్రైలర్
గుణ టీమ్ వర్క్స్ , శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్స్ పై డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో భారీ బడ్జెట్, భారీ సెట్స్ తో 3 D ఫార్మాట్ లో తెరకెక్కిన హిస్టారికల్ డ్రామా శాకుంతలం ఏప్రిల్ 14 వ తేదీ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది. ఈ మూవీలో దేవ్ మోహన్, మోహన్ బాబు, అదితి బాలన్, అనన్య నాగళ్ళ, అల్లు అర్హ ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందించారు.చిత్ర యూనిట్ ఈ మూవీ లో పాత్రలను పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. శాకుంతలం మూవీ ప్రమోషన్స్ ను సమంత ప్రారంభించిన విషయం తెలిసిందే.

శాకుంతలంతో నా కల నిజమైంది
క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా శాకుంతలం. ఈ సినిమా శకుంతల, దుష్యంతుల ప్రేమ కావ్యంగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది ఈసినిమా. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులు లేట్ అవ్వడంతో గత నెలలో విడుదల కావాల్సిన ఈ సినిమా వచ్చే నెలలో రాబోతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు, టీజర్, ట్రైలర్ అన్నీ సినిమాపై అంచనాలను పెంచేసింది. దానికితోడు ఈసినిమా ఫస్ట్ కాపీ చూసి తన రివ్యూను సైతం ఇచ్చేసి సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచేసింది సమంత. ఇక ఇప్పుడు మరోసారి ఈసినిమా గురించి తన…

శాకుంతలం- మధుర గతమా సాంగ్ రిలీజ్
క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా శాకుంతలం. ఈ సినిమా శకుంతల, దుష్యంతుల ప్రేమ కావ్యంగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈసినిమా ఏప్రిల్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ఎప్పటినుండో మొదలుపెట్టారు. ఇప్పటి వరకూ రిలీజైన టీజర్, ట్రైలర్లు మంచి బజ్ ను తెచ్చిపెట్టాయి. ఇక పాటలను కూడా ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటివరకూ ఈసినిమా నుండి మూడు పాటలు రిలీజ్ చేశారు. మూడు పాటలూ ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈసినిమా నుండి నాలుగో పాటను రిలీజ్…

శాకుంతలం నాలుగో పాట రిలీజ్ డేట్ ఫిక్స్
క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా శాకుంతలం. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా శాకుంతలంను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక ఫిబ్రవరి 17వ తేదీన రిలీజ్ చేస్తారని వెయిట్ చేస్తున్నఫ్యాన్స్ కు రిలీజ్ డేట్ మార్చి షాకిచ్చారు మేకర్స్. ఈసినిమాను ఏప్రిల్14వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు రెండు రోజుల క్రితమే కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు లేట్ అవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు మేకర్స్.