శాకుంతలం నాలుగో పాట రిలీజ్ డేట్ ఫిక్స్

Shaakuntalam Movie Fourth Single Release Date Fixed,Dev Mohan,Gunasekhar,Latest Telugu Movie Songs,Latest Telugu Songs,Mani Sharma,Neelima Guna,Madhura Gathamaa,Madhura Gathamaa Lyrical Song,Madhura Gathamaa Lyrical Video Song,Madhura Gathamaa Song,Samantha,Samantha Latest Movie,Samantha Latest Song,Samantha Movies,Samantha New Movie,Samantha Shaakuntalam,Samantha Shaakuntalam Movie,Samantha Shaakuntalam Movie Song,Samantha Shaakuntalam Songs,Samantha Songs,Samantha Upcoming Movies,Shaakuntalam,Shaakuntalam Movie,Shaakuntalam Movie Latest News,Shaakuntalam Movie Songs,Shaakuntalam Movie Updates,Shaakuntalam Songs,Shaakuntalam Telugu Movie,Shaakuntalam Telugu Movie Songs,Telugu Film News 2023,Telugu Filmnagar,Telugu Movie Songs,Telugu Songs 2023,Shaakuntalam Fourth Song Release Date,Shaakuntalam Fourth Song,Shaakuntalam Movie Fourth Song,Madhura Gathamaa Lyrical Video,Madhura Gathamaa Lyrical Video Release Date,Shaakuntalam Madhura Gathamaa Lyrical Video,Mani Sharma,Shaakuntalam Fourth Lyrical,Shaakuntalam Fourth Lyrical Madhura Gathamaa,Shaakuntalam Fourth Lyrical On Feb 14th

క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా శాకుంతలం. కాళిదాసు ర‌చించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా శాకుంత‌లంను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక ఫిబ్రవరి 17వ తేదీన రిలీజ్ చేస్తారని వెయిట్ చేస్తున్నఫ్యాన్స్ కు రిలీజ్ డేట్ మార్చి షాకిచ్చారు మేకర్స్. ఈసినిమాను ఏప్రిల్14వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు రెండు రోజుల క్రితమే కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు లేట్ అవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు మేకర్స్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక మరోవైపు ఈసినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ఈసినిమా నుండి మూడు పాటలను రిలీజ్ చేశారు. ఇప్పుడు నాలుగో పాటను రిలీజ్ చేయనున్నారు. మధుర గతమా అనే ఎమోషనల్ ఎమోషన్ సాంగ్ ను ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. తెలుగుతో పాటు ఇతర భాషల వెర్షన్స్ కూడా రిలీజ్ కానున్నాయి.

కాగా ఈసినిమాలో దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో నటిస్తుండగా.. అదితి బాలన్ అనసూయగా, మోహన్ బాబు మహర్షి, అల్లు అర్హ ప్రిన్స్ భరత్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను గుణశేఖర్ తన స్వంత బ్యానర్ గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈసినిమాను కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను మొత్తం 5 భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. విజువ‌ల్ వండ‌ర్‌గా త్రీడీ టెక్నాల‌జీతో తెలుగు, హిందీ, త‌మిళ‌, హిందీ, మ‌ల‌యాళ భాష‌ల్లో శాకుంత‌లం సినిమా విడుద‌ల‌వుతుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × one =