శాకుంతలం- మధుర గతమా సాంగ్ రిలీజ్

Madhura Gathamaa Song Out From Shaakuntalam Movie,Dev Mohan,Gunasekhar,Latest Telugu Movie Songs,Latest Telugu Songs,Mani Sharma,Neelima Guna,Madhura Gathamaa,Madhura Gathamaa Lyrical Song,Madhura Gathamaa Lyrical Video Song,Madhura Gathamaa Song,Samantha,Samantha Latest Movie,Samantha Latest Song,Samantha Movies,Samantha New Movie,Samantha Shaakuntalam,Samantha Shaakuntalam Movie,Samantha Shaakuntalam Movie Song,Samantha Shaakuntalam Songs,Samantha Songs,Samantha Upcoming Movies,Shaakuntalam,Shaakuntalam Movie,Shaakuntalam Movie Latest News,Shaakuntalam Movie Songs,Shaakuntalam Movie Updates,Shaakuntalam Songs,Shaakuntalam Telugu Movie,Shaakuntalam Telugu Movie Songs,Telugu Film News 2023,Telugu Filmnagar,Telugu Movie Songs,Telugu Songs 2023,Madhura Gathamaa Lyrical Video,Shaakuntalam Madhura Gathamaa Lyrical Video,Mani Sharma,Shaakuntalam Telugu Songs,Madhura Gathamaa - Lyrical,Armaan Malik,Shreya Ghoshal,Madhura Gathamaa Lyrical,Shaakuntalam Madhura Gathamaa Lyrical Video Song,Shaakuntalam Madhura Gathamaa

క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా శాకుంతలం. ఈ సినిమా శకుంతల, దుష్యంతుల ప్రేమ కావ్యంగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈసినిమా ఏప్రిల్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ఎప్పటినుండో మొదలుపెట్టారు. ఇప్పటి వరకూ రిలీజైన టీజర్, ట్రైలర్‌లు మంచి బజ్‌ ను తెచ్చిపెట్టాయి. ఇక పాటలను కూడా ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటివరకూ ఈసినిమా నుండి మూడు పాటలు రిలీజ్ చేశారు. మూడు పాటలూ ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈసినిమా నుండి నాలుగో పాటను రిలీజ్ చేశారు మేకర్స్. మధుర గతమా అనే పాటను రిలీజ్ చేశారు. శ్రీమణి సాహిత్యం అందించిన ఈపాటను అర్మాన్‌ మాలీక్‌, శ్రేయా ఘోషల్‌ ఆలపించారు. ఈ పాట కూడా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా సాంగ్‌లోని విజువల్స్‌ గ్రాండియర్‌గా ఉన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో నటిస్తుండగా.. అదితి బాలన్ అనసూయగా, మోహన్ బాబు మహర్షి, అల్లు అర్హ ప్రిన్స్ భరత్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను గుణశేఖర్ తన స్వంత బ్యానర్ గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈసినిమాను కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను మొత్తం 5 భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. విజువ‌ల్ వండ‌ర్‌గా త్రీడీ టెక్నాల‌జీతో తెలుగు, హిందీ, త‌మిళ‌, హిందీ, మ‌ల‌యాళ భాష‌ల్లో శాకుంత‌లం సినిమా విడుద‌ల‌వుతుంది. ఏప్రిల్ 14న 2D, 3D వెర్షన్స్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + 15 =