ట్యాగ్ · 21 కథనాలు

'దర్బార్' ఫస్ట్ డే కలెక్షన్స్
రజినీకాంత్ 'దర్బార్' క్రేజ్ కంపెనీలకు సెలవు..!
కోలీవుడ్ లో "దర్బార్" మూవీ ఫీవర్
ముందు చెప్పిన డేట్లకే వస్తున్న సినిమాలు..!
'దర్బార్' డీసెంట్ గా ప్రీ రిలీజ్ బిజినెస్..!

2020 సంక్రాంతి చిత్రాల నిడివి వివరాలు
'దర్బార్' సెన్సార్ పూర్తి

"దర్బార్ " మూవీ భారీ ప్రచారం
రజనీకాంత్" దర్బార్ "మూవీ సీక్వెల్ ?
'దర్బార్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వేదిక ఖరారు

"దర్బార్" మూవీ ట్రైలర్ రిలీజ్
ముందే వచ్చేస్తున్న 'దర్బార్'..!
రజనీకాంత్ "దర్బార్" మూవీ రికార్డ్
లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్, నయనతార జంటగా రూపొందిన "దర్బార్" మూవీ తమిళ, తెలుగు, హిందీ భాషలలో 9వ తేదీ రిలీజ్ అయ్యి రికార్డ్ కలెక్షన్స్ తో ప్రదర్శించబడుతుంది. నివేత థామస్, సునీల్ శెట్టి, ప్రతీక్ బబ్బర్ ముఖ్య పాత్రలలో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.
దర్బార్ టార్గెట్ ఎంత..? వచ్చింది ఎంత..?
మురగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్, నయనతార ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా 'దర్బార్'. సంక్రాంతి పండుగ కానుకగా వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో మంచి కలెక్షన్సే రాబట్టింది. అయితే ఆ తర్వాత వచ్చిన రెండు పెద్ద సినిమాలు 'సరిలేరు నీకెవ్వరు', 'అల వైకుంఠపురములో' సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో దర్బార్ కలెక్షన్స్ కాస్త తగ్గాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 7 వ రోజున రెండు తెలుగు రాష్ట్రాలలో 45 లక్షల రేంజ్ లో షేర్ ని రాబడుతుంది అనుకున్నా 59 లక్షల రేంజ్ లో షేర్ ని వసూల్ చేసి కొద్దిగా గ్రోత్ ని చూపింది. సినిమా మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో మొదటి వారానికి గాను.. దర్బార్ ఏయే…
'దర్బార్' బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్
మురగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్, నయనతార ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా 'దర్బార్'. ఇక ఈసినిమా సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తొలిరోజు నుండే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. మొదటి నాలుగు రోజుల్లో వరల్డ్ వైడ్ అన్ని భాషల్లో 150 కోట్ల గ్రాస్ మార్క్ సాధించింది. తెలుగులో 'సరిలేరు నీకెవ్వరు', 'అల వైకుంఠపురములో' సినిమాలు రిలీజ్ అవ్వడంతో ఇక్కడ కాస్త కలెక్షన్స్ తగ్గాయని చెప్పొచ్చు. ఈ చిత్రం ఆంధ్ర - తెలంగాణలో 14.5 కోట్లకి అమ్ముడు పోయిన ఈ సినిమా మొదటి 5 రోజుల్లో దాదాపు 8 కోట్ల మార్క్ కి చేరువైంది. ఆరు రోజులకు గాను దర్బార్ 8.36 కోట్ల షేర్ వసూలు చేసింది.

తన స్టామినా చూపించిన తలైవా - వంద కోట్ల క్లబ్ లో చేరిన 'దర్బార్'
మొత్తానికి ఎన్నో ఏళ్ళ నుండి ఫ్యాన్స్ కు మంచి సినిమా ఇవ్వాలని చూస్తున్న తమిళ్ సూపర్ స్టార్ రజినీ కాంత్ కోరిక 'దర్బార్' తో తీరింది. 'దర్బార్' సినిమాలో. అప్పుడెప్పుడో ముత్తు, అరుణాచలం, నరసింహ ఈ సినిమాల్లో రజినీ స్టైల్ ను ఎవరూ మర్చిపోరు. అయితే ఆ రేంజ్ లో కామెడీ, స్టైల్, మ్యానరిజమ్స్ ను అభిమానులు చూసి చాలా కాలం అయింది. అలాంటి నిరాశలో ఉన్న అభిమానులకు 'దర్బార్' మంచి రిలీఫ్ ఇచ్చింది. ఏడుపదుల వయసులో వున్నా సినిమాలో మాత్రం రజనీ నాలుగు పదులు దాటిన యువకుడి తరహాలో మెరుపు వేగంతో నటించిన తీరుకు రజనీ అభిమానులు ఆనందంతో పండగా చేసుకుంటున్నారు.

'దర్బార్' ఫస్ట్ డే కలెక్షన్స్
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా స్టార్ డైరెక్టర్ ఏఆర్ ముగరుదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా దర్బార్. ఈ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక దర్బార్ తో చాలా కాలం తర్వాత తలైవాకి ఒక హిట్ దక్కింది. తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా మంచి టాక్ తో దూసుకుపోతుంది. మరోసారి తన బాక్స్ ఆఫీస్ స్టామినా ఏంటో నిరూపించాడు తలైవా. ముఖ్యంగా తమిళనాడులో బెస్ట్ ఓపెనింగ్స్ ని అందుకుంది. దాదాపు 15కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇక తెలుగులో కూడా పర్వాలేదనిపించే విధంగా రాబట్టినట్లు తెలుస్తుంది. మరి చూద్దాం ఏయే ఏరియాల్లో దర్బార్ సినిమా ఎంత కలెక్ట్ చేసిందో..
రజినీకాంత్ 'దర్బార్' క్రేజ్ కంపెనీలకు సెలవు..!
మురగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీ కాంత్, నయనతార ప్రధాన పాత్రల్లో దర్బార్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ముగిసింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ గా వున్నారు చిత్రయూనిట్. ఇప్పటికే విడుదలైన రజినీ లుక్, మోషన్ పోస్టర్లతో పాటు ఈ చిత్రం టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చి.. సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి.
కోలీవుడ్ లో "దర్బార్" మూవీ ఫీవర్
ప్రపంచవ్యాప్తంగా అభిమానగణం ఉన్న తమిళ సూపర్ స్టార్, తలైవా రజనీకాంత్ మూవీ రిలీజ్ అనగానే అభిమానులు ఒక పండగలా జరుపుకొంటారు. సంక్రాంతి పండగ మరో సినిమా (దర్బార్ ) పండగతో కలసి వస్తుంది. ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్, నయనతార జంటగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ "దర్బార్" మూవీ తెలుగు, తమిళ, హిందీ భాషలలో జనవరి 9వ తేదీ రిలీజ్ కానుంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని మూవీ పై అంచనాలను పెంచాయి.

2020 సంక్రాంతి డైరెక్టర్స్.. ఓ కామన్ ఫ్యాక్టర్
2020 సంక్రాంతికి నాలుగు క్రేజీ ప్రాజెక్ట్స్ (దర్బార్, సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో, ఎంత మంచివాడవురా) సందడి చేయబోతున్న సంగతి తెలిసిందే. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఈ నాలుగు సినిమాల దర్శకులకు కూడా ఓ కామన్ ఫ్యాక్టర్ ఉంది. అదేమిటంటే ఆ యా దర్శకులకు ఆ యా చిత్రాలు సెకండ్ పొంగల్ రిలీజెస్ కావడం విశేషం.
ముందు చెప్పిన డేట్లకే వస్తున్న సినిమాలు..!
మొత్తానికి సంక్రాంతి సినిమాల రిలీజ్ విషయంలో వచ్చిన వార్తలకు, ఉన్న కన్ఫ్యూజన్ కి బ్రేక్ పడింది. ఫైనల్ గా చెప్పిన డేట్ లకే సినిమాలు వస్తున్నాయి. ముఖ్యంగా అలవైకుంఠపురంలో, సరిలేరు నీకెవ్వరు చిత్రాల విడుదల తేదీల విషయంలో పెద్ద సందిగ్దత కొనసాగింది. సరిలేరు నీకెవ్వరూ సినిమాను జనవరి11వ తేదీన... అల వైకుంఠపురములో సినిమాను జనవరి 12వ తేదీన రిలీజ్ చేయాలని ముందే ఫిక్స్ అయ్యారు. అయితే తాజాగా అల వైకుంఠపురములో సినిమా రిలీజ్ డేట్ మారుతుందనే వార్తలు జోరుగా వినిపించాయి. నిన్నటి వరకు కూడా రిలీజ్ డేట్ విషయంలో చాలా కన్ఫ్యూజన్ నెలకొంది. ఈ నేపథ్యంలో నిర్మాతలు కలిసి చర్చించుకొని ఒక నిర్ణయానికి వచ్చారు. రిలీజ్ విషయంలో…
ఒకే డేట్ లైన్ మీదకు దూసుకొస్తున్న రెండు స్టార్ ట్రైన్స్
ఒకే రోజు రెండు పెద్ద సినిమాలు ఢీ కొనడం కొత్త కాదు. సుదీర్ఘ సినీ చరిత్రలో ఇలాంటి "స్టార్ క్రాష్" చాలాసార్లు జరిగింది. ముఖ్యంగా సంక్రాంతి సీజన్లో భారీ తారల భారీ చిత్రాలు ఓకే డేట్ న రిలీజ్ అవ్వడం పోటాపోటీగా తలపడటంలో మంచి కాంపిటీటివ్ స్పిరిట్ కనిపించేది.
'దర్బార్' డీసెంట్ గా ప్రీ రిలీజ్ బిజినెస్..!
మురగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీ కాంత్, నయనతార ప్రధాన పాత్రల్లో దర్బార్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ముగిసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టేసింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు పాటలను రిలీజ్ చేశారు. ఇప్పటికే విడుదలైన రజినీ లుక్, మోషన్ పోస్టర్లతో పాటు ఈ చిత్రం టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధంగా వుంది.

2020 సంక్రాంతి చిత్రాల నిడివి వివరాలు
ఒక్కోసారి సినిమాల విజయంలో రన్ టైమ్ (చిత్ర నిడివి) కూడా కీలక భూమిక పోషిస్తుంటుంది. ఈ నేపథ్యంలో.. సంక్రాంతికి విడుదల కానున్న నాలుగు క్రేజీ ప్రాజెక్టుల రన్ టైమ్ కి సంబంధించి ఆసక్తికరమైన విషయం తెలిసింది.
'దర్బార్' సెన్సార్ పూర్తి
మురగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీ కాంత్, నయనతార ప్రధాన పాత్రల్లో దర్బార్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ముగిసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టేసింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు పాటలను రిలీజ్ చేశారు. ఇప్పటికే విడుదలైన రజినీ లుక్, మోషన్ పోస్టర్లతో పాటు ఈ చిత్రం టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

"దర్బార్ " మూవీ భారీ ప్రచారం
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా ఎ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ తమిళ మూవీ "దర్బార్ " , తెలుగు డబ్బింగ్ వెర్షన్ సంక్రాంతి కానుకగా జనవరి 9 వ తేదీ రిలీజ్ కానున్నాయి, రజనీకాంత్ స్టైలిష్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ మూవీ లో సునీల్ శెట్టి, నివేత థామస్, ప్రతీక్ బబ్బర్, యోగిబాబు ముఖ్య పాత్రలలో నటించారు. తెలుగు డబ్బింగ్ వెర్షన్ "దర్బార్ " మూవీ ని ఎన్ వి ప్రసాద్ రెండు తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ చేస్తున్నారు.
రజనీకాంత్" దర్బార్ "మూవీ సీక్వెల్ ?
లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తమిళ సూపర్ స్టార్ , తలైవా రజినీకాంత్ హీరోగా , సూపర్ హిట్ మూవీస్ గజిని, స్టాలిన్, తుపాకీ ఫేమ్ ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ముంబై బ్యాక్ డ్రాప్ లో రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "దర్బార్ " తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్ జనవరి 9వ తేదీ రిలీజ్ కానున్నాయి. లేడీ సూపర్ స్టార్ నయన తార కథానాయిక. నివేత థామస్, సునీల్ శెట్టి, ప్రతీక్ బబ్బర్ , యోగి బాబు ముఖ్య పాత్రలలో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.
'దర్బార్' మూడో పాట విడుదల
మురగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీ కాంత్, నయనతార ప్రధాన పాత్రల్లో దర్బార్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ముగిసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టేసింది. ఈ నేపథ్యంలోనే 'ధుమ్మూ ధూళీ', 'డుమ్ డుమ్' అనే రెండు పాటలను రిలీజ్ చేయగా రెండు సాంగ్స్ విశేష ఆదరణ దక్కించుకున్నాయి. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ కూడా ఫిక్స్ చేశారు. 2020, జనవరి 3న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ శిల్పకళావేదికలో ఈ వేడుక నిర్వహిస్తున్నారు.
'దర్బార్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వేదిక ఖరారు
మురగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీ కాంత్, నయనతార ప్రధాన పాత్రల్లో దర్బార్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ముగిసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టేసింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు పాటలను రిలీజ్ చేశారు. ఇప్పటికే విడుదలైన రజినీ లుక్, మోషన్ పోస్టర్లతో పాటు ఈ చిత్రం టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
'దర్బార్' నుండి రెండో పాట రిలీజ్
మురగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీ కాంత్, నయనతార ప్రధాన పాత్రల్లో దర్బార్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ముగిసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టేసింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఈ సినిమానుండి మొదటి పాటను రిలీజ్ చేశారు. 'ధుమ్మూ ధూళీ' అంటూ సాగే మొదటి పాత బాగానే ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు తాజాగా రెండో పాటను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ' డుమ్ డుమ్' అంటూ వచ్చే ఈ పాట లిరికల్ వీడియో ను రిలీజ్ చేశారు.

"దర్బార్" మూవీ ట్రైలర్ రిలీజ్
"గజిని ", "స్టాలిన్ ", తుపాకీ" వంటి సూపర్ హిట్ మూవీస్ దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ " దర్బార్ "తమిళ మూవీ, తెలుగు డబ్బింగ్ వెర్షన్ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్నాయి. చాలా కాలం తరువాత రజనీకాంత్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన " దర్బార్ " మూవీ లో నయనతార కథానాయిక. నివేత థామస్ ఒక ముఖ్య పాత్రలో నటించారు.
ముందే వచ్చేస్తున్న 'దర్బార్'..!
మురగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీ కాంత్, నయనతార ప్రధాన పాత్రల్లో దర్బార్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ముగిసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెపెట్టేసింది. ఇక తాజాగా రజనీ తన పాత్రకి డబ్బింగ్ కూడా పూర్తి చేసారు. ఇక ఈ సినిమాను సంక్రాంతి పండుగకు రిలీజ్ చేద్దామని చూస్తున్న సంగతి కూడా విదితమే. అయితే ఇక్కడే ఒక సమస్యవచ్చింది. ఇదే పొంగల్ పోరులో మన తెలుగు సినిమాలు పోటీకి సిద్ధంగా వున్నాయి. ‘అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు’ చిత్రాలు బరిలో ఉన్న సంగతి తెలిసిందే. జనవరి 12న ఈ రెండూ విడుదలకానున్నాయి.