మురగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్, నయనతార ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘దర్బార్’. ఇక ఈసినిమా సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తొలిరోజు నుండే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. మొదటి నాలుగు రోజుల్లో వరల్డ్ వైడ్ అన్ని భాషల్లో 150 కోట్ల గ్రాస్ మార్క్ సాధించింది. తెలుగులో ‘సరిలేరు నీకెవ్వరు’, ‘అల వైకుంఠపురములో’ సినిమాలు రిలీజ్ అవ్వడంతో ఇక్కడ కాస్త కలెక్షన్స్ తగ్గాయని చెప్పొచ్చు. ఈ చిత్రం ఆంధ్ర – తెలంగాణలో 14.5 కోట్లకి అమ్ముడు పోయిన ఈ సినిమా మొదటి 5 రోజుల్లో దాదాపు 8 కోట్ల మార్క్ కి చేరువైంది. ఆరు రోజులకు గాను దర్బార్ 8.36 కోట్ల షేర్ వసూలు చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘దర్బార్’ 5 రోజుల ఆంధ్ర – తెలంగాణ కలెక్షన్స్:
[custom_ad]
నైజాం – 3.98 కోట్లు
సీడెడ్ – 95 లక్షలు
గుంటూరు – 60 లక్షలు
ఉత్తరాంధ్ర – 82.5 లక్షలు
తూర్పు గోదావరి – 52.4 లక్షలు పశ్చిమ గోదావరి – 35 లక్షలు
కృష్ణా – 42.7 లక్షలు
నెల్లూరు – 31.6 లక్షలు
ఐదు రోజుల మొత్తం షేర్ – 7.97 కోట్లు
దర్బార్ సినిమా 6 డేస్ కలెక్షన్స్
నైజాం – 4.19 కోట్లు
సీడెడ్ – 0.97 కోట్లు
గుంటూరు – 0.62 కోట్లు
వైజాగ్ – 0.88 కోట్లు
ఈస్ట్ – 0.55 కోట్లు
వెస్ట్ – 0.37 కోట్లు
నెల్లూరు – 0.33 కోట్లు
కృష్ణ – 0.45 కోట్లు
ఆంధ్ర + తెలంగాణ – Rs 8.36 కోట్లు
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: