2020 స‌ంక్రాంతి చిత్రాల నిడివి వివ‌రాలు

2020 Sankranthi Movies Run Time Details Is Out

ఒక్కోసారి సినిమాల విజ‌యంలో ర‌న్ టైమ్ (చిత్ర నిడివి) కూడా కీల‌క భూమిక పోషిస్తుంటుంది. ఈ నేప‌థ్యంలో.. సంక్రాంతికి విడుద‌ల కానున్న నాలుగు క్రేజీ ప్రాజెక్టుల ర‌న్ టైమ్ కి సంబంధించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం తెలిసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివ‌రాల్లోకి వెళితే… సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు `స‌రిలేరు నీకెవ్వ‌రు` సినిమా నిడివి 167 నిమిషాలు (2 గంట‌ల 47 నిమిషాలు) కాగా, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ `అల వైకుంఠ‌పుర‌ములో` మూవీ ర‌న్ టైమ్ 155 నిమిషాలు (2 గంట‌ల 35 నిమిషాలు) అని తెలిసింది. ఇక త‌లైవా ర‌జినీ కాంత్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ `ద‌ర్బార్` దాదాపు 159 నిమిషాలు ( 2 గంట‌ల 39 నిమిషాలు). అలాగే నంద‌మూరి హీరో క‌ళ్యాణ్ రామ్ న‌టించిన `ఎంత మంచివాడ‌వురా` విష‌యానికి వ‌స్తే స‌ద‌రు చిత్ర డ్యూరేష‌న్ 146 నిమిషాలు (2 గంట‌ల 26 నిమిషాలు) అని తెలిసింది. మ‌రి.. ఈ డ్యూరేష‌న్స్ ఆ యా చిత్రాల‌కి ఏ మేర‌కు ప్ల‌స్ అవుతాయో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 1 =