
ట్యాగ్ · 84 కథనాలు · పేజీ 2


ఫ్యాన్స్ కు తేజ్ రిక్వెస్ట్- మీ భద్రతే ముఖ్యం

బ్రో మూవీ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్

బ్రో మూవీ మేకింగ్ వీడియో రిలీజ్

ఆలస్యంగా మొదలుకానున్న బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్

బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్, వేదిక ఖరారు

బ్రో ట్రైలర్ రిలీజ్

బ్రో షూటింగ్ కంప్లీట్- థ్యాంక్స్ చిన్న పదం

పవన్ స్వాగ్ తో బ్రో టీజర్ రికార్డ్స్

బ్రో ఫస్ట్ సింగిల్ అప్ డేట్
బ్రో టీజర్ రిలీజ్

వింటేజ్ లుక్ లో పవన్

కీడా కోలా నుండి బ్రహ్మీ క్యారెక్టర్ రివీల్
రంగమార్తాండ టీవీ ప్రీమియర్ డేట్ ఫిక్స్

బ్రహ్మానందం గీసిన అద్భుతమైన చిత్రాలు

రంగమార్తాండ కంటతడి పెట్టిస్తుంది

రివ్యూ : బ్రో
ఓవరాల్ గా భారీ అంచనాల మధ్య వచ్చిన బ్రోలో పవన్ నటన, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ అయ్యాయి. సినిమాలో చాలా చోట్ల వింటేజ్ పవన్ కనిపిస్తాడు.ఫ్యాన్స్ కు మాత్రం ఈబ్రో తెగ నచ్చేస్తాడు అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చే అంశాలు ఈసినిమాలో చాలానే వున్నాయి.సో బ్రో అందరికి నచ్చేస్తుంది.

ఫ్యాన్స్ కు తేజ్ రిక్వెస్ట్- మీ భద్రతే ముఖ్యం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో సముద్రఖని దర్శకత్వంలో వస్తున్న సినిమా బ్రో. ఇక ఈసినిమా తమిళ్ లో సూపర్ హిట్ అయిన వినోదయ సీతం అనేే సినిమాకు రీమేక్ గా వస్తుంది. ఈసినిమా ఇంకా ఒక్క రోజులో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయి టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి.

బ్రో మూవీ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్
మెగాఫ్యాన్స్, అలానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పటినుండో వెయిట్ చేస్తున్న సమయం రాబోతుంది. మరి కొద్ది గంటల్లో మోస్ట్ అవైటెడ్ బ్రో మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేసి సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి. మరి ఈ సినిమాపై ఇంత బజ్ రావడానికి.. ఈసినిమా చూడటానికి గల రీజన్స్ ఏంటో ఒకసారి చూద్దాం..

బ్రో మూవీ మేకింగ్ వీడియో రిలీజ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పాటు మెగా అభిమానులు ఎదురుచూస్తున్న టైమ్ వచ్చేస్తుంది. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో వస్తున్న బ్రో సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసినిమాతో పవన్ కళ్యాణ్ హ్యాట్రిక్ కొడతాడా?లేదా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సముద్రఖని దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా జులై28వ తేదీన రిలీజ్ కానుండటంతో ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది చిత్రయూనిట్.

ఆలస్యంగా మొదలుకానున్న బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్
సముద్రఖని దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా బ్రో. క్రేజీ కాంబినేషన్ లో ఈసినిమా వస్తుంది కాబట్టి ఈసినిమాకు అంత క్రేజ్ ఏర్పడింది. తమిళంలో సముద్రఖని దర్శకత్వంలో వచ్చి సూపర్ హిట్ అయిన వినోదయ సీతం సినిమాకు ఈసినిమా రీమేక్. ఇక్కడ కూడా సముద్రఖనే దర్శకత్వం వహిస్తున్నాడు.

బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్, వేదిక ఖరారు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. వాటిలో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా బ్రో. ఈసినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు సాయిధరమ్ తేజ్ కూడా నటిస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈసినిమా జులై 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసినిమా నుండి ఇప్పటికే పాటలు టీజర్ ను రిలీజ్ చేయగా మంచి బజ్ ను క్రియేట్ చేసుకున్నాయి. ఇక ఇప్పుడు ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే ఓ రేంజ్ లో అంచనాలను పెంచేసింది. ఇప్పుడు ప్రమోషన్ లో భాగంగా ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రిలీజ్ డేట్ ను అలానే వేదికను ఖరారు చేశారు. జులై 25వ తేదీన శిల్ప కళా వేదికలో సాయంత్రం 6 గంటల నుండి ఈ…

బ్రో ట్రైలర్ రిలీజ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న బ్రో ట్రైలర్ కొద్దీ సేపటి క్రితం విడుదలయింది.ఇక ఈ ట్రైలర్,సినిమాకు కావాల్సిన హైప్ తీసుకొచ్చింది.2నిమిషాల15 సెకండ్ల నిడివి తో వచ్చిన ఈ ట్రైలర్ అదిరిపోయింది.పవన్ కళ్యాణ్ స్టైలిష్ మేక్ ఓవర్,డైలాగ్స్,కామెడీ,విజువల్స్ ట్రైలర్ లో హైలైట్ అయ్యాయి. పేరుకే ఇది రీమేక్ అని ట్రైలర్ చూస్తుంటే సముధ్రఖని,త్రివిక్రమ్ స్క్రిప్ట్ లో చాలా మార్పులు చేశారని తెలుస్తుంది.ఓవరాల్ గా ట్రైలర్ ను అభిమానులకు నచ్చేలా కట్ చేశారు. ఇక ఈట్రైలర్ వ్యూస్ పరంగా కూడా యూట్యూబ్ లో కొత్త రికార్డులు సృష్టించనుంది.

భోళా శంకర్ డబ్బింగ్ పూర్తి చేసుకున్న హాస్య బ్రహ్మ
మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ తరువాత వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఎలాంటి గ్యాప్ తీసుకోకుండా ఒక సినిమా తరువాత మరో సినిమా చేసేస్తున్నాడు. గత ఏడాది గాడ్ ఫాదర్ సినిమాతో హిట్ కొట్టిన చిరు ఈఏడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్య తో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దంచేస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ కాంబినేషన్లో వస్తున్న తొలి చిత్రం 'భోళా శంకర్'. ఈసినిమా తమిళ్ లో హిట్ అయిన వేదాళం సినిమాకు రీమేక్ అన్న సగంతి తెలిసిందే.

బ్రో షూటింగ్ కంప్లీట్- థ్యాంక్స్ చిన్న పదం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి వస్తున్న సినిమాల్లో మోస్ట్ అవైటెడ్ సినిమా బ్రో. ఈసినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూాడా నటిస్తుండటంతో ఈసినిమా కోసం మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈసినిమా షూటింగ్ ను ఫిబ్రవరి నుండి మొదలుపెట్టారు. అప్పటినుండీ వరుస షెడ్యూల్స్ తో శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. ఇక ఒకవైపు షూటింగ్ పూర్తి చేసుకుంటూనే మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తిచేస్తున్నారు. అంతేకాదు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్ ముఖ్యంగా టీజర్ సినిమాపై అంచనాలను మరింత…

పవన్ స్వాగ్ తో బ్రో టీజర్ రికార్డ్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో సముద్రఖని దర్శకత్వంలో వస్తున్న సినిమా బ్రో. ఈసినిమా సముద్రఖని తమిళ్ లో దర్శకత్వంలో వహించిన వినోదయ సీతం అనే సినిమాకు రీమేక్ గా వస్తుంది. మాతృకకు దర్శకత్వం వహించిన సముద్రఖనే ఈసినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా మొదలుపెట్టారు మేకర్స్.

బ్రో ఫస్ట్ సింగిల్ అప్ డేట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూసే సినిమాల్లో బ్రో సినిమా కూడా ఒకటి. ఈసినిమాకు సముద్రఖని దర్శకత్వం వహిస్తుండగా పవన్ కళ్యాణ్-సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దీంతో సినీ లవర్స్ అందరూ ఈ క్రేజీ కాంబినేషన్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకునే పనిలో ఉంది. మరోవైపు చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టింది. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లను రిలీజ్ చేసి సినిమాపై క్యూరియాసిటీని పెంచారు మేకర్స్.
బ్రో టీజర్ రిలీజ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎదురుచూపులకు ఎట్టకేలకు తెరపడింది.ఎప్పటినుండో ఎదురుచూస్తున్న బ్రో టీజర్ కొద్దిసేపటి క్రితం విడుదలైంది.ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్ కు సూపర్ రెస్పాన్స్ రాగ ఇక ఈ టీజర్ కూడా చాలా ఇంట్రస్టింగ్ వుంది.1:27 నిమిషాల టీజర్ లో పవన్ చెప్పిన డైలాగ్స్ తోపాటు పవన్ స్టైలిష్ మేక్ ఓవర్ హైలైట్ అయ్యాయి.మొత్తానికి టీజర్ తో సూపర్ హైప్ తెచ్చారు మేకర్స్.ఇక ఈటీజర్ యు ట్యూబ్ లో సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తుంది.

పవర్ స్టార్ ఫ్యాన్స్ను ఖుషి చేస్తోన్న లేటెస్ట్ 'బ్రో' స్టిల్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలయికలో వస్తోన్న మోస్ట్ అవెటేడ్ మూవీ 'బ్రో'. క్రేజీ కాంబోలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రముఖ తమిళ నటుడు, డైరెక్టర్ సముద్రఖని దీనికి దర్శకత్వం వహిస్తుండటం విశేషం. ఈ క్రమంలో తాజాగా 'బ్రో' సినిమా టీజర్ గురించి త్వరలోనే అప్డేట్ ఇస్తామని సముద్రఖని ట్వీట్ చేశారు. ఇక ఈ సందర్భంగా పెట్టిన ఓ పోస్టర్ పవర్ స్టార్ ఫ్యాన్స్ను ఖుషి చేస్తోంది. ఇందులో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ 'లుంగీ' లుక్ లో కనిపించారు. అయితే ఈ లుక్ పవన్ సూపర్ హిట్ మూవీ 'తమ్ముడు' సినిమాను గుర్తు చేసింది. తమ్ముడు సినిమాలోని 'వయ్యారి భామ.. నీ హంస నడక' పాటలో కనిపించే…

వింటేజ్ లుక్ లో పవన్
పవన్ కళ్యాణ్,సాయి తేజ్ కలిసి నటిస్తున్న సినిమా బ్రో.షూటింగ్ తుది దశకు చేరుకుంది.ఈసినిమా వచ్చే నెల 28న థియేటర్లోకి రానుంది.విడుదలకు రోజులు దగ్గరపడుతుండండంతో ప్రమోషన్స్ పై ఫోకస్ పెట్టింది చిత్ర బృందం.అందులో భాగంగా ఈసినిమా టీజర్ ను విడుదలచేయనున్నారు.వచ్చే రెండు రోజుల్లో టీజర్ అప్డేడ్ రానుంది.ఈసందర్బంగా మేకర్స్ ఈరోజు ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు.ఈపోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా వుంది.పోస్టర్ లో పవన్ తో పాటు సాయి తేజ్ లుంగీ గెటప్ లో కనిపించారు.

కీడా కోలా నుండి తరుణ్ భాస్కర్ క్యారెక్టర్ పోస్టర్ రిలీజ్
పెళ్లి చూపులు, ఈనగరానికి ఏమైంది సినిమాల తరువాత చాలా గ్యాప్ తీసుకొని టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కీడా కోలా. కామెడీ ఎంటర్ టైనర్ గా ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. టీజర్ రిలీజ్ డేట్ కూడా ఇప్పటికే ప్రకటించారు. జూన్ 28వ తేదీన ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.

కీడా కోలా నుండి బ్రహ్మీ క్యారెక్టర్ రివీల్
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కీడా కోలా. దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తరువాత తరుణ్ భాస్కర్ ఈసినిమాతో వస్తున్నాడు. ఇక డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈసినిమా తెరకెక్కుతుండటంతో ఈసినిమాపై ఇప్పటికే క్రేజ్ పెరిగిపోయింది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలను కూడా చిన్నగా మొదలుపెట్టింది చిత్రయూనిట్. దీనిలో భాగంగానే టీజర్ రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. జూన్ 29వ తేదీన ఈ టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ఇంకా ఈ సినిమాలో నటించే క్యారెక్టర్ పోస్టర్లను ఒక్కొక్కటిగా విడుదల చేయనున్నట్లు కూడా ప్రకటించారు. ఈనేపథ్యంలో మొదట బ్రహ్మానందం…
రంగమార్తాండ టీవీ ప్రీమియర్ డేట్ ఫిక్స్
చాలా గ్యాప్ తరువాత క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన సినిమా రంగమార్తాండ.ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు.అమ్మానాన్నల కథతో తెరకెక్కిన ఈచిత్రం ఈఏడాది ఉగాది రోజున విడుదలై పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకుంది.ఇక ఈసినిమా టీవిలో కూడా రానుంది.ఈఆదివారం సాయంత్రం 6గంటలకు స్టార్ మా లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం కానుంది.థియేటర్లలో,ఓటిటి లో చూడని వాళ్ళు టీవిలో చూడొచ్చు.

బ్రహ్మానందం గీసిన అద్భుతమైన చిత్రాలు
బ్రహ్మనందం...పరిచయం అక్కర్లేని పేరు.దాదాపు 1250కు పైగా సినిమాల్లో నటించి గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించాడు ఈ లెజండరీ కమెడియన్.అంతేకాదు పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు.ఉత్తమ హాస్య నటుడిగా 5సార్లు నంది అవార్డులను గెలుచుకున్నారు.ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే అత్యధిక పారితోషికం తీసుకున్న కమెడియన్ కూడా ఆయనే.ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే వున్నాయి. బ్రహ్మనందం మల్టీ ట్యాలెంటెడ్.ఒక్క నటనే కాదు ఆయన మంచి చిత్రకారుడు అని కూడా మనకు తెలుసు.వయసు పైబడిన కారణంగా గతకొంత కాలంగా సినిమాలు తగ్గించేసారు దాంతో తనలోని ఆర్టిస్టు ను బయటికి తీశారు.ఇటీవల బ్రహ్మానందం వేసిన కొన్నిపెయింటింగ్స్ బాగా పాపులర్…

ఓటీటీ లోకి వచ్చేసిన రంగమార్తాండ
కంటెంట్ ఒరియెంటెడ్ సినిమాలను ఆడియన్స్ ఎప్పుడూ ఆదరిస్తుంటారు. ఇక ఈవిషయం మరోసారి నిరూపించారు. ఈమధ్య కాలంలో అలా వచ్చిన సినిమాల్లో రంగమార్తాండ ఒకటి. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమా గత నెలలో రిలీజ్ అయి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈసినిమా విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంటుంది. ఈసినిమా ద్వారా ల్లితండ్రులు బాగున్నప్పుడే వారిని చూసుకోవాలని మెసేజ్ ను ఇచ్చాడు. ఇక ఇప్పుడు ఈసినిమా ఓటీటీలోకి కూడా వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ఈసినిమా హక్కులను సొంతం చేసుకుంది. ఈనేపథ్యంలో ఈసినిమా అమెజాన్ లో నేటి నుండి స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ ఎమోషనల్ రైడ్…

రంగమార్తాండ కంటతడి పెట్టిస్తుంది
చాలా గ్యాప్ తరువాత క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ రంగమార్తండ వంటి మంచి ఎమోషనల్ ఎంటర్ టైనర్ తో వచ్చి ప్రేక్షకుల మనస్సులను హత్తుకున్నారు. అంతేకాదు ఈసినిమా విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంటుంది. ఇక ఇలాంటి కంటెంట్ ఒరియెంటెడ్ సినిమాలకు ఈమధ్య సపోర్ట్ కూడా బాగానే వస్తుంది. పెద్ద పెద్ద స్టార్లు సైతం సినిమాలను చూస్తూ ఇలాంటి సినిమాలు తీసే మేకర్స్ కు ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు.