రంగమార్తాండ టీవీ ప్రీమియర్ డేట్ ఫిక్స్ 

Rangamarthanda Movie World Television Premiere Date Fixed

చాలా గ్యాప్ తరువాత క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన సినిమా రంగమార్తాండ.ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు.అమ్మానాన్నల కథతో తెరకెక్కిన ఈచిత్రం ఈఏడాది ఉగాది రోజున విడుదలై పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకుంది.ఇక ఈసినిమా టీవిలో కూడా రానుంది.ఈఆదివారం సాయంత్రం 6గంటలకు స్టార్ మా లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం కానుంది.థియేటర్లలో,ఓటిటి లో చూడని వాళ్ళు టీవిలో చూడొచ్చు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈచిత్రంలో లెజండరీ కమెడియన్ బ్రహ్మనందం,శివాత్మికరాజశేఖర్,రాహుల్ సిప్లిగంజ్,అనసూయ,ఆదర్శ్ బాలకృష్ణ,అలీ రెజా కీలక పాత్రల్లో నటించారు.ఇళయరాజా సంగీతం అందించారు.మధు కాలిపు,వెంకట్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు.ఈసినిమా మరాఠి సూపర్ హిట్ నట్ సామ్రాట్ కు రీమేక్ గా తెరకెక్కింది.ఇక ఈసినిమా తరువాత కృష్ణవంశీ తన నెక్స్ట్ మూవీని ఇంతవరకు ప్రకటించలేదు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × three =