బ్రహ్మానందం గీసిన అద్భుతమైన చిత్రాలు

Beautiful Sketches By Hasya Brahma Brahmanandam

బ్రహ్మనందం…పరిచయం అక్కర్లేని పేరు.దాదాపు 1250కు పైగా సినిమాల్లో నటించి గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించాడు ఈ లెజండరీ కమెడియన్.అంతేకాదు పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు.ఉత్తమ హాస్య నటుడిగా 5సార్లు నంది అవార్డులను గెలుచుకున్నారు.ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే అత్యధిక పారితోషికం తీసుకున్న కమెడియన్ కూడా ఆయనే.ఇలా చెప్పుకుంటూ పోతే  చాలానే వున్నాయి. బ్రహ్మనందం మల్టీ ట్యాలెంటెడ్.ఒక్క నటనే కాదు ఆయన మంచి చిత్రకారుడు అని కూడా మనకు తెలుసు.వయసు పైబడిన కారణంగా గతకొంత కాలంగా సినిమాలు తగ్గించేసారు దాంతో తనలోని ఆర్టిస్టు ను బయటికి తీశారు.ఇటీవల బ్రహ్మానందం వేసిన కొన్నిపెయింటింగ్స్ బాగా పాపులర్ అయ్యాయి.అందులో వెంకటేశ్వర స్వామి చిత్రపటం ఎక్కువ ప్రశంసలు దక్కించుకుంది.దానితోపాటు మహాకవి శ్రీ శ్రీ,మథర్ థెరిస్సా,రవీంద్రనాథ్ ఠాగూర్ తదితర చిత్రాలు గీశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

A post shared by Raja Goutham (@rajagoutham)

 

View this post on Instagram

 

A post shared by Raja Goutham (@rajagoutham)

 

View this post on Instagram

 

A post shared by Raja Goutham (@rajagoutham)

 

View this post on Instagram

 

A post shared by Raja Goutham (@rajagoutham)

 

View this post on Instagram

 

A post shared by Raja Goutham (@rajagoutham)

 

View this post on Instagram

 

A post shared by Raja Goutham (@rajagoutham)

ఇటీవల కాలంలో కేవలం అతిధి పాత్రల్లో కనబడుతున్న బ్రహ్మానందం రీసెంట్ గా రిలీజ్ అయిన రంగమార్తాండలో ఎక్కువ సేపు స్క్రీన్ పై కనిపించారు.రొటీన్ కు బిన్నంగా సీరియస్ రోల్ లో కనిపించిన బ్రహ్మనందం తన నటన తో ప్రేక్షకులచే కంటతడి పెట్టించారు.కృషవంశీ తెరకెక్కించిన ఈచిత్రంలో ప్రకాష్ రాజ్,రమ్యకృష్ణ లీడ్ రోల్స్ లో నటించారు.ఇళయరాజా సంగీతం అందించారు.

ఇక ప్రస్తుతం బ్రహ్మానందం,పెళ్ళిచూఫులు ఫేమ్ తరుణ్ భాస్కర్ తెరకెక్కిస్తున్న కీడా కోలా అనే సినిమాలో నటిస్తున్నాడు.ఎనిమిది పాత్రల చుట్టూ సాగే కథతో  రూపొందుతున్న ఈచిత్రంలో బ్రహ్మానందం,తాత పాత్రలో కనిపించనున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + 19 =