కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

2019 Latest Telugu Movie News

ట్యాగ్ · 1558 కథనాలు · పేజీ 26

ట్రైలర్ & టీజర్

‘రాజ్‌ దూత్‌’ రిలీజ్ కు డేట్ ఫిక్స్

దివంగత నటుడు రియల్‌ స్టార్‌ శ్రీహరి తనయుడు మేఘాంశ్‌ కథానాయకుడిగా ‘రాజ్‌ దూత్‌’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఇటీవలే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా మేఘాంశ్ కు మంచి ప్రశంసలు దక్కాయి. ఇండస్ట్రీలో నిలదొక్కుకునే అవకాశం ఉందని... హీరోకి కావాల్సిన అన్ని లక్షణాలు ఉన్నాయన్న అభిప్రాయాలు ఏర్పడ్డాయి.

TFN Adminవాట్సాప్
Vijay Antony To Do Another Action Entertainer,Telugu Filmnagar,Telugu Film Updates,2019 Latest Telugu Movie News,Tollywood Cinema News,Vijay Antony Next Film Updates,Vijay Antony New Movie News,Vijay Antony Upcoming Action Entertainer Film,Vijay Anto
సినిమా వార్తలు

మరో యాక్షన్ మూవీ లో విజయ్ ఆంటోనీ

విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన తమిళ మూవీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ టాలీవుడ్ లో రిలీజవుతున్న విషయం తెలిసిందే. తెలుగు ప్రేక్షకులను రీసెంట్ గా కిల్లర్ మూవీ తో పలుకరించిన హీరో విజయ్ ఆంటోనీ, కిల్లర్ తమిళ వెర్షన్ రూపొందిందించిన ప్రొడక్షన్ టీమ్ కు ఒక కొత్త మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఫిలిం ప్రొడక్షన్ టీమ్ ప్రదీప్ కుమార్, కమల్ బోహ్రా, ధనుంజయన్ (డిస్ట్రిబ్యూటర్ ) ఆధ్వర్యం లో సినిమాటోగ్రాఫర్ నుండి దర్శకుడిగా మారిన విజయ్ మిల్టన్ దర్శకత్వంలో విజయ్ ఆంటోనీ హీరోగా అవుట్ &అవుట్ యాక్షన్ మూవీ రూపొందనుంది.

Team TFNవాట్సాప్
3 Idiots Pair To Work Together Again,Telugu Filmnagar,Telugu Film Updates,2019 Latest Telugu Movie News,Tollywood Cinema News,Aamir Khan and Kareena Kapoor To Work Again,Aamir Khan and Kareena Kapoor Combo is Back,Aamir Khan and Kareena Kapoor Upcomi
సినిమా వార్తలు

మ‌రోసారి తెర‌పైకి ‘3 ఇడియట్స్’ జోడీ

‘3 ఇడియట్స్’(2009), ‘తలాష్: ది ఆన్సర్ లైస్ విత్ ఇన్’(2012) వంటి హిందీ చిత్రాలలో జంట‌గా న‌టించి అల‌రించారు అమీర్ ఖాన్, కరీనా కపూర్ ఖాన్. ఇప్పుడు ఈ జోడీ ముచ్చ‌ట‌గా మూడోసారి జట్టు కట్టనున్నట్టు బాలీవుడ్ టాక్.

Team TFNవాట్సాప్
Bhumika – Care of Thriller Movies,Telugu Filmnagar,Telugu Film Updates,2019 Latest Telugu Movie News,Tollywood Cinema News,Bhumika Upcoming Thriller Movie,Actor Bhumika New Movie Updates,Bhumika Next Film News,Bhumika Next Project Updates
సినిమా వార్తలు

థ‌్రిల్ల‌ర్ మూవీస్‌కి కేరాఫ్ అడ్ర‌స్‌గా మారుతున్న భూమిక‌

భూమిక చావ్లా... నిన్న‌టి త‌రం అగ్ర క‌థానాయిక‌. `యువ‌కుడు`తో తెలుగునాట క‌థానాయిక‌గా తొలి అడుగులు వేసిన భూమిక‌... ఆపై ‘ఖుషి’, ‘ఒక్కడు’, ‘సింహాద్రి’ వంటి ఘనవిజయాలతో స్టార్‌ హీరోయిన్ అనిపించుకుంది. ఓ వైపు డ్యూయెట్లు పాడుకునే క‌మ‌ర్షియ‌ల్ హీరోయిన్‌గా మురిపిస్తూనే... మరోవైపు లేడీ ఓరియెంటెడ్ ఫిలిమ్స్ ‘మిస్సమ్మ’, ‘అనసూయ’తోనూ ప్రేక్షకులను అలరించింది.

Team TFNవాట్సాప్
Its a Happy Ending For Ranveer Singh And Deepika Padukone,Telugu Filmnagar,Telugu Film Updates,2019 Latest Telugu Movie News,Tollywood Cinema News,Ranveer Singh And Deepika Padukone New Movie News,Ranveer Singh And Deepika Padukone Next Film News,Ran
సినిమా వార్తలు

హ్యాపీ ఎండింగ్‌తో వ‌స్తున్న ర‌ణ్‌వీర్‌, దీపిక‌

హిందీనాట‌ మోస్ట్ రొమాంటిక్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న జంట రణ్‌వీర్ సింగ్, దీపికా ప‌దుకొణే. పెళ్ళికి ముందు ఈ ఇద్దరూ కలసి ‘గోలీయోంకీ రాస్ లీల రామ్‌లీల’, ‘బాజీరావ్ మస్తాని’, ‘పద్మావత్’ వంటి చిత్రాల్లో నటించారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే... ఈ మూడు చిత్రాల్లో కూడా కథానాయకుడి పాత్రగాని, నాయిక పాత్ర గాని లేదా రెండు పాత్ర‌లు గాని చనిపోవడం జరుగుతుంది. అయితే, విషాదాంతంతో ముగిసిన‌ప్ప‌టికీ ఈ మూడు చిత్రాలు కూడా ఈ జోడీకి ఘన విజయాలను అందించాయి. ఒక విధంగా ఆ యా సినిమాల‌తోనే నిజ జీవితంలో ఈ ఇద్దరూ ఒక్కటయ్యారు. ఇదిలా ఉంటే... పెళ్లి తర్వాత తొలిసారి ఈ ఇద్దరూ కలసి ‘83’ మూవీతో ప్రేక్షకులను పలకరించనున్నారు…

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Rahul Ravindran Following Sentiments for Manmadhudu 2, Manmadhudu 2 Movie Latest Updates, Manmadhudu 2 Movie Shooting News,Nagarjuna Akkineni Upcoming Movies, Nagarjuna Akkineni new movie Manmadhudu 2, Telugu Film Updat
సినిమా వార్తలు

`మ‌న్మ‌థుడు 2`కి రాహుల్ సెంటిమెంట్‌

క‌థానాయ‌కుడిగా ప‌లు చిత్రాల్లో సంద‌డి చేసిన యంగ్ హీరో రాహుల్ ర‌వీంద్ర‌న్‌... ఇప్పుడు ద‌ర్శ‌కుడిగా బిజీ అయిపోయాడు. గ‌త ఏడాది విడుద‌లైన `చి.ల.సౌ`తో డైరెక్ట‌ర్‌గా తొలి అడుగులు వేసిన రాహుల్‌... ప్రస్తుతం కింగ్ నాగార్జున‌తో `మ‌న్మథుడు 2` చేస్తున్నాడు. మెరుపు వేగంతో చిత్రీక‌ర‌ణ జరుపుకుంటున్న ఈ సినిమా.. ఆగ‌స్టు 9న ప్రేక్ష‌కుల మందుకు రానుంది. ఇటీవ‌ల విడుద‌లైన టీజ‌ర్ ఆక‌ర్ష‌ణీయంగా ఉండ‌డంతో... ఈ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌పై మంచి అంచ‌నాలే నెల‌కొన్నాయి.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News,Disco Raja Movie Shooting in Old City, Ravi Teja Disco Raja movie shooting Details, Disco raja Telugu Movie, Ravi Teja upcoming movie updates, ravi teja Next latest movies, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywoo
షూటింగ్ అప్‌డేట్

పాత‌బ‌స్తీలో ‘డిస్కో రాజా’ సంద‌డి

మాస్ మహారాజా రవితేజ, టాలెంటెడ్ డైరెక్టర్ వీఐ ఆనంద్ కాంబినేష‌న్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘డిస్కో రాజా’. రవితేజ సరసన పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్ నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో సునీల్, రామ్‌కీ, బాబీ సింహా ఇతర ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. యువ సంగీత సంచ‌ల‌నం ఎస్.ఎస్.తమన్ బాణీలు అందిస్తున్నాడు.

Team TFNవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'ఫస్ట్ ర్యాంక్ రాజు' ట్రైలర్ రిలీజ్

కన్నడలో సూపర్ హిట్ అయిన ఫస్ట్ ర్యాంక్ రాజు సినిమాను తెలుగులో కూడా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మాతృక డైరెక్టర్ నరేష్ కుమార్ దర్శకత్వంలోనే తెలుగులో కూడా అదే టైటిల్ తో తెరకెక్కిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో సినిమా రీలిజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టింది చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా ఇప్పుడు ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఈసారి హిందీలో కూడా

వన్మయి క్రియేషన్స్ పతాకంపై కరాటే రాజు సమర్పణలో విశ్వక్ సేన్ సినిమాస్ మరియు టెర్రనోవా పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘ఫలక్‌నుమా దాస్’. విశ్వక్ సేన్ నటించి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 31న ప్రేక్షకుల రిలీజై డివైడ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే నైజాంలో మాత్రం ఈసినిమా మంచి వసూళ్లను రాబడుతూ దూసుకుపోతుంది. ఇక ఇప్పటికే ఫలక్ నుమా దాస్ సీక్వెల్ ఫలక్ నుమా దాస్ 2 కూడా తీయనున్నట్టు విశ్వక్ సేన్ ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పాడు.

TFN Adminవాట్సాప్
Director Krish Jagarlamudi Working On A Web Series,2019 Latest Telugu Movie News,telugu film updates, Telugu Filmnagar, Tollywood cinema News,Director Krish Jagarlamudi Web Series,Krish Working on Web Series,Krish Plans Web Series
సినిమా వార్తలు

వెబ్ సిరీస్ రంగంలోకి క్రిష్ కూడా..!

ప్రస్తుతం డిజిటల్ మీడియా హవా నడుస్తుందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్ని కోట్లు పెట్టి సినిమా తీస్తున్నా.. నెల, రెండు నెలల్లో ఏదో ఒక యాప్ లో దర్శనమిస్తూనే ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే సినిమా కంటే వెబ్ సిరీస్ లకు మంచి బిజినెస్ నడుస్తుందని చెప్పొచ్చు. అందుకే ప్రతి ఒక్కరూ వెబ్ సిరీస్ లపైనే దృష్టి పెడుతున్నారు. ఆఖరికి సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తన సొంత ప్రొడక్షన్ ద్వారా వెబ్ సిరీస్ లు తీయాలని చూస్తున్నారు.

TFN Adminవాట్సాప్
ఫస్ట్ లుక్

'ఆర్ఆర్ఆర్' ఫస్ట్ లుక్ రిలీజ్ ఆరోజేనా?

బాహుబలి సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా... అది కూడా ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలు చేస్తుండటంతో 'ఆర్ఆర్ఆర్' పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూడాలా అని ఆతృతగా ఉన్నారు తెలుగు ప్రేక్షకులు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. అంతేకాదు... ఇంకా సినిమా నిర్మాణం కూడా పూర్తి కాక‌ముందే ఈ సినిమా ఓవ‌ర్‌సీస్ రైట్స్ భారీగా అమ్ముడుపోయినట్టు వార్తలు వస్తున్నాయి.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఆగ‌స్టు 2019... కేరాఫ్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్‌

ఈ ఏడాది ఆగ‌స్టు నెల‌లో ప్ర‌తీ వారం ఆస‌క్తిక‌ర‌మైన సినిమాలు తెర‌పైకి రాబోతున్నాయి. ఆ చిత్రాల వివ‌రాల్లోకి వెళితే...

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

కాంట్రవర్సీకి ఫుల్ స్టాప్ పెట్టిన యాంకర్ రవి

ఎన్నో కోట్ల మంది టీవీలు చూస్తున్నప్పుడు యాంకర్లుగా వ్యవహించేవాళ్లు ఎన్నో జాగ్రత్తలు తీసుకొని మాట్లాడాలి. అయితే అప్పుడప్పుడు వాళ్లకు తెలియకుండానే కొన్ని తప్పులు జరిగిపోతుంటాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితే యాంకర్ రవికి వచ్చింది. బుల్లితెరపై యాంకర్ గా రవి పలు షోలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తన చలాకీ మాటలతో నవ్వు తెప్పిస్తుంటాడు. అయితే ఇటీవల తాను చేసే ఓ ప్రోగ్రాంలో ఓ కంటెస్టెంట్ ఏపీ ప్రజలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశాడు. అక్కడే అసలు సమస్య వచ్చిపడింది.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Movie News, Janhvi Kapoor New Movie Updates, Janhvi Kapoor Next in Two Different Shades, Janhvi Kapoor To Play a Different Roles in Her New Movie, Janhvi Kapoor To Play A Role Which Has Two Shades, Janhvi Kapoor Upcoming Film Role,
సినిమా వార్తలు

రెండు పార్శ్వాలున్న పాత్ర‌లో జాన్వీ కపూర్

అతిలోకసుందరి శ్రీదేవి నట వారసురాలిగా హిందీ చిత్రం ‘ధడక్’తో వెండితెరకు కథానాయికగా పరిచయమైంది జాన్వీ కపూర్. మొద‌టి సినిమాతోనే మంచి విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్న జాన్వి... ప్రస్తుతం ఐఏఎఫ్ విమానం న‌డిపిన తొలి భార‌తీయ మ‌హిళా పైల‌ట్ గుంజ‌న్ స‌క్సేనా జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కుతున్న ‘కార్గిల్ గర్ల్’లో నటిస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకున్న నేపథ్యంలో... తాజాగా మ‌రో చిత్రాన్ని ప‌ట్టాలెక్కించింది జాన్వి.

Team TFNవాట్సాప్
ట్రైలర్ & టీజర్

మన్మథుడు 2 - రకుల్ కోసం స్పెషల్ టీజర్

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జు ప్రధాన పాత్రలో మన్మథుడు 2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఆగష్ట్ లో సినిమాను రిలీజ్ కూడా చేయనున్నట్టు తెలుస్తోంది. ఇక రెండు రోజుల క్రితమే ఈ సినిమా టీజర్ ను కూడా రిలీజ్ చేశారు చిత్రయూనిట్. నాగ్ రోల్ కి మాత్రమే ప్రాధాన్యతనిస్తూ, ఆయనకి సంబంధించిన సన్నివేశాలపై టీజర్ ను కట్ చేశారు. టీజర్ కు మంచి రెస్పాన్సే వచ్చింది.

TFN Adminవాట్సాప్
Rana Daggubati and Sai Pallavi Virataparvam Movie Launched,Telugu Filmnagar,Telugu Film Updates,2019 Latest Telugu Movie News,Tollywood Cinema News,Rana Daggubati and Sai Pallavi Virataparvam Movie Launched,Virataparvam Movie Latest Updates,Rana Dagg
సినిమా వార్తలు

మొదలైన రానా, సాయిపల్లవి 'విరాటపర్వం'

‘నీది నాది ఒకే కథ’ సినిమాతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నాడు డైరెక్టర్ వేణు ఊడుగుల. ఇప్పుడు వేణు దర్శకత్వంలో రానా, సాయిపల్లవి కాంబినేషన్లో విరాటపర్వం 1992 అనే సినిమా తెరకెక్కుతున్నట్టు ఎప్పటినుండో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. 1990 ల నాటి సామజిక పరిస్థితుల ఆధారం గా ఈ మూవీని దర్శకుడు వేణు ఉడుగుల తెరకెక్కిస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

షూటింగ్ లో నాగశౌర్య కు ప్రమాదం

టాలీవుడ్ లో పలువురు యంగ్ హీరోలు డూప్ లేకుండా యాక్షన్ సీన్స్ లో రిస్కీ షాట్స్ చేయడంతో గాయాలపాలవుతున్నారు. RRR మూవీ షూటింగ్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్, చాణక్య మూవీ లో గోపిచంద్, గ్యాంగ్ లీడర్ లో నాని, వాల్మీకి లో వరుణ్ తేజ్ కు గాయాలయ్యాయి. ఇప్పుడు నాగశౌర్య కు ప్రమాదం జరిగింది.తమ అభిమాన హీరోలకు షూటింగ్స్ లో ప్రమాదాలు జరగడంతో అభిమానులు ఆందోళనపడుతున్నారు. ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై నాగశౌర్య హీరోగా నూతన దర్శకుడు రమణ తేజ దర్శకత్వంలో ఒక మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Shraddha Kapoor About Saaho Team, Shraddha Kapoor About Working For Saaho Movie, Shraddha Kapoor Thanks Her Saaho Fans, Shraddha Kapoor Thanks Saaho Fans For Their Love, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood
సినిమా వార్తలు

వారితో పనిచేయడం ఓ కలలా ఉంది

సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఇండియన్ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా సాహో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా నుండి నిన్న టీజర్ ను రిలీజ్ చేసిన సంగతి కూడా విదితమే. ఇక ఈ టీజర్ సోషల్ మీడియాలో చేస్తున్న హంగామా గురించి ప్రత్యేకంగా ఏముంది. 60 మిలియన్స్ గా పైగా డిజిటల్ వ్యూస్ తో దూసుకుపోతుంది. నెం.1 ట్రెండింగ్ లో నిలిచింది. ప్రభాస్ అభిమానులతో పాటు సినీ ప్రముఖులు ఎంతో మంది టీజర్ ను చూసి ప్రశంసలు కురిపించారు.

TFN Adminవాట్సాప్
#VajraKavachadharaGovindaReview, 2019 Latest Telugu Movie News, 2019 Latest Telugu Movie Reviews, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Vajra Kavachadhara Govinda Movie Live Updates, Vajra Kavachadhara Govinda Movie Plus Point
రివ్యూ

డిసప్పాయింట్ చెయ్యని కామెడీ ఎంటర్టైనర్ వజ్ర కవచ ధర గోవిందా

అలాగే మ్యూజిక్, కెమెరా, డైలాగ్స్, ఫైట్స్, ఎడిటింగ్ వంటి టెక్నికల్ యాస్పెక్ట్స్ లో కూడా సంతృప్తికరమైన ప్రయత్నం కనిపిస్తుంది. ముఖ్యంగా నిర్మాతల మేకింగ్ స్టాండర్డ్స్ ను అభినందించాలి. అవసరమైన మేరకు ఖర్చు చేసి మేకింగ్ పరంగా, పబ్లిసిటీ పరంగా ఎలాంటి లోపమూ లేకుండా సినిమాను రిలీజ్ చేయటం అభినందనీయం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సౌత్ మొత్తం మీద కన్నేసిన అర్జున్ రెడ్డి

ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొద్దికాలంలోనే స్టార్ హీరో రేంజ్ కు ఎదిగిన యంగ్ హీరో ఎవరంటే వెంటనే విజయ్ దేవరకొండ పేరు గుర్తొస్తుంది. 'లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్' అనే సినిమాలో అసలు ఉన్నాడా లేదా అన్న చిన్న క్యారెక్టర్ లో నటించిన విజయ్ దేవరకొండ 'పెళ్లి చూపులు' లాంటి చిన్న సినిమాతో హిరోగా ఎంట్రీ ఇచ్చి.. ఫస్ట్ సినిమాతోనే సూపర్ హిట్ కొట్టాడు. ఇక రెండో సినిమా 'అర్జున్ రెడ్డి' గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమా టాలీవుడ్ లో ఓ ట్రెండ్ సెట్ చేయడమే కాదు.. విజయ్ లో ఉన్న టాలెంట్ ను బయటపెట్టింది. ఆ తరువాత వచ్చిన 'గీతా గోవిందం', 'టాక్సీవాలా' సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడంతో విజయ్ రేంజే…

TFN Adminవాట్సాప్

షేర్