కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

2019 Latest Telugu Movie News

ట్యాగ్ · 1558 కథనాలు · పేజీ 25

Samantha Akkineni Responds To Trolls In A Latest Interview,Telugu Filmnagar,Telugu Film Updates,2019 Latest Telugu Movie News,Tollywood Cinema News,Samantha Akkineni Latest Updates,Samantha Akkineni Strong Responds To Trolls,Samantha About Her Trolls
సినిమా వార్తలు

ట్రోల్స్ చూసి ఇప్పుడు నవ్వుకుంటున్నా -సమంత

సోషల్ మీడియాలో సెలబ్రిటీల పై ట్రోల్స్ రావడం సాధారణమైన విషయమే. ఇక కెరీర్ స్టార్టింగ్ లో ఈ ట్రోల్స్ ను సీరియస్ గా తీసుకొని మానసికంగా బాధపడే వాళ్లు.. కానీ ఆ తరువాత ట్రోల్స్ కూడా అలవాటై వాటిని సీరియస్ తీసుకోవడం మానేశారు. ఇప్పుడు ఈ ట్రోల్స్ పై.. ట్రోల్స్ చేసే వారిపై టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా తనదైన శైలిలో స్పందించింది.

TFN Adminవాట్సాప్
సాంగ్

డియర్ కామ్రేడ్ నుండి రానున్న మరో లిరికల్

గీత గోవిందం సినిమా తరువాత భరత్ కమ్మ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా తెరకెక్కుతున్న సినిమా డియర్ కామ్రేడ్. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా గురించి మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ తమ అఫీషియల్ ట్విట్టర్ ద్వారా ఓ అప్ డేట్ ఇచ్చారు. మరో 50 రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని.. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా జులై 26న రిలీజ్ కానుందని ట్వీట్ చేశారు.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Movie News, RRR Movie Latest Updates, RRR Movie Title Details, RRR Movie Title News, RRR Movie Title Release Date, RRR Movie Title Revealed on That Day, RRR Movie Title To Be Unveiled On A Special Day, Telugu Film Updates, Telugu F
సినిమా వార్తలు

ఆర్ఆర్ఆర్ టైటిల్ రివీల్ కూడా ఆరోజేనా..!

బాహుబలి సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా 'ఆర్ఆర్ఆర్'. ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూడాలా అని ఆతృతగా ఉన్నారు తెలుగు ప్రేక్షకులు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈసినిమాపై అప్పట్లో రాజమౌళి ప్రెస్ మీట్ కొన్ని విషయాల్లో క్లారిటీ ఇచ్చారు. అయితే ఎంత క్లారిటీ ఇచ్చినా ఏదో ఒక కొత్త వార్త బయటకు వస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్ ను స్వాతంత్య్ర దినోత్సవం ఆగష్ట్ 15వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు టైటిల్ రివీల్ పై కూడా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఫస్ట్…

TFN Adminవాట్సాప్
మహర్షి 40 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్
బాక్సాఫీస్

మహర్షి 40 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సినిమా మహర్షి. గత నెల 9వ తేదీన రిలీజై న ఈసినిమా మంచి ప్రేక్షకాదరణ పొందింది. మొదటి రోజు నుండి కూడా మంచి టాక్ తెచ్చుకున్న ఈసినిమా కలెక్షన్ల పరంగా కూడా దూసుకుపోతుంది. ఈ గ్యాప్ లో పలు సినిమాలు రిలీజైనా.. అవి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఈ సినిమాకు కలెక్షన్ల విషయంలో ఎలాంటి సమస్యరాలేదు. దీంతో సక్సెస్ ఫుల్ గా మహర్షి 40 రోజులు పూర్తి చేసుకుంది. మరి ఈ 40 రోజుల్లో మహర్షి వరల్డ్ వైడ్ గా ఎంత కలెక్షన్ రాబట్టిందో చూద్దాం…

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Movie News,Mahesh Babu Kind Gesture Unveiled Again, 1000 Hearts rescued by mahesh babu, mahesh babu helps 1000 children suffering from heart diseases,Mahesh Landmark Social Service,Mahesh Babu Greatness,Mahesh Babu Helping 1000 Chi
సినిమా వార్తలు

1000 గుండెలకు ప్రాణం పోసిన సూపర్ స్టార్

కుడి చేతితో చేసే సాయం ఎడమ చేతికి కూడా తెలియకూడదనే సామెతను ఎవరి పాటించినా పాటించకపోయినా... సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం తప్పకుండా పాటిస్తాడు. అందుకే తాను ఎన్నో సేవా వా కార్యక్రమాలు చేసినా పెద్దగా బయటకు చెప్పుకోవడానికి ఇష్టపడడు. ఇప్పటికే మహేష్ చిన్న పిల్లలకు పలు సేవా కార్యక్రమాలు అందించడంతో పాటు.. పలు గ్రామాల్ని దత్తత తీసుకొని వాటిని అభివృద్ది చేయడంలో కృషిచేస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
ఫ్రైడే లక్ ఏ సినిమాది..?
సినిమా వార్తలు

ఫ్రైడే లక్ ఏ సినిమాది..?

అన్ని సినీ పరిశ్రమల్లో ఏమో కానీ.. మన తెలుగు సినీ పరిశ్రమలో మాత్రం శుక్రవారం వస్తుందంటే చాలు.. కొత్త సినిమాల సందడి మొదలవుతుంది బాక్సాఫీస్ వద్ద. శుక్రవారం వస్తే చాలు ఆడియన్స్ కూడా ఏ సినిమా రిలీజ్ అవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇక దర్శక నిర్మాతలు కూడా శుక్రవారమే తమ సినిమాలు రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటారు. పోటీకి వేరే సినిమాలు ఉన్నా కూడా సినిమా బావుంటే ప్రేక్షకులే ఆదరిస్తారన్న నమ్మకంతో.. అదే రోజు రిలీజ్ చేస్తారు. ఇక ప్రేక్షకులు కూడా సినిమాలో కంటెంట్ ఉంటే అది చిన్న సినిమానా.. పెద్ద సినిమానా అని చూడరు. సినిమా నచ్చితే హిట్ చేస్తారు.. నచ్చకపోతే ఫట్ చేస్తారు. ఏదైనా సినిమావాళ్ల పల్స్…

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Movie News, New Caravan For Stylish Star Allu Arjun, Allu Arjun spends Rs 7 crore for caravan, Allu Arjun spends huge amounts on his new caravan,Allu Arjun worth caravan,Stylish Star Allu Arjun upcoming movie updates, Allu arjun Ne
సినిమా వార్తలు

అల్లు అర్జున్ కొత్త కారవాన్

మూవీ షూటింగ్ టైమ్ లో టాలీవుడ్ హీరోలు సకల సదుపాయాలతో కూడిన కారవాన్ లు ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన విలాసవంతమైన కారవాన్ కు 7కోట్ల రూపాయలు వెచ్చించారు. 3.5 క్రోర్స్ తో కొన్న కారవాన్ కు 3.5 క్రోర్స్ వెచ్చించి ఇంటీయర్స్ డిజైన్ చేయించారు. AA సంతకం తో కూడిన కారవాన్ AA 19 మూవీ సెట్స్ లో మేజర్ అట్రాక్షన్ గా నిలిచింది.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News,2019 First Half Highest Telugu Grossers, 2019 First Half Movie Collections, F2 Movie Collections,Highest Grossing Telugu Movies 2019, Majili Movie Collections, 2019 Latest Movie Collections, Top 3 Telugu Movie Collection
సినిమా వార్తలు

ఈ న‌లుగురు... 2019 ఫస్ట్ హాఫ్ హ‌య్య‌స్ట్‌ గ్రాసర్‌ హీరోస్

చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఏ సినిమా విజ‌యానికైనా వ‌సూళ్ళే కొలమానం. బాక్సాఫీస్ వద్ద చూసిన క‌లెక్ష‌న్ల‌ను బట్టే ఆ చిత్రం జయాపజయాలను అంచనా వేస్తారు. ఇక ఈ ఏడాది విష‌యానికి వ‌స్తే... జనవరి నుంచి జూన్ వరకు విడుదలైన సినిమాలను తీసుకుంటే... ప‌రిమిత సంఖ్య‌లోనే విజ‌యాలున్నాయి. అయిన‌ప్ప‌టికీ ఓ మూడు చిత్రాలు ఘ‌న‌విజ‌యాల బాట ప‌ట్ట‌డమే కాకుండా... ఆ యా సినిమాల‌ హీరోల‌కి హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్స్‌గా నిలిచాయి.

Team TFNవాట్సాప్
Bollywood Heroes To Compete With Saaho,2019 Latest Telugu Movie News,Telugu Film Updates,Telugu Filmnagar,Tollywood Cinema News,Bollywood Actors About Saaho,Bollywood Celebrities To Compete With Saaho,Saaho Movie Latest News,Saaho Telugu Movie 2019
సినిమా వార్తలు

సాహో తో బాలీవుడ్ హీరోల పోటీ

ఒక్క టీజర్ తో సినిమాపై భారీ అంచనాలు పెంచేశారు సాహో చిత్రయూనిట్. టీజర్ కు ముందు ఇంత లేట్ చేస్తున్నారు... ఈ సినిమాలో అసలు మ్యాటరుందా ఇలా ఒకటోమిటీ ఎన్నో డౌట్లు వచ్చాయి అందరికీ. కానీ ఆ డౌట్లన్నిటికీ ఒక్క టీజర్ తో సమాధానం చెప్పారు. ఈ సినిమా నుండి వచ్చిన 1 నిమిషం టీజరే డిజిటల్ మీడియాలో కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. మిలియన్ వ్యూస్ తో దూసుకుపోయి సరికొత్త రికార్డులు సృష్టించింది. దీంతో అటు ప్రభాస్ అభిమానులతో పాటు ప్రతి సినీ ప్రేక్షకుడు సాహో సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ఎప్పుడెప్పుడు సినిమా చూస్తామా అని చూస్తున్నారు.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Movie News, Actress Mehreen Learning Tamil For Her Next,Mehreen learns Tamil on the set, Actress Mehreen Started Learning Tamil Language, Actress Mehreen Upcoming Film, Mehreen Upcoming Movie Updates, Mehreen Next Film Details, Tel
సినిమా వార్తలు

తమిళ భాష నేర్చుకొంటున్న మెహరీన్

సక్సెస్ ఫుల్ మూవీ కృష్ణ గాడి వీర ప్రేమ గాథ తో టాలీవుడ్ లో ఎంటరయిన పంజాబీ భామ మెహరీన్ నటించిన మహానుభావుడు, రాజా ది గ్రేట్, F 2 ఫన్ &ఫ్రస్టేషన్ మూవీస్ ఘనవిజయం సాధించాయి. అందం, అభినయం కలబోసిన మెహరీన్ ప్రస్తుతం తిరు దర్శకత్వం లో యాక్షన్ స్టార్ గోపిచంద్ హీరోగా రూపొందుతున్న స్పై థ్రిల్లర్ మూవీ చాణక్య లో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Will The Same Sentiment Work For Saaho?,Telugu Filmnagar,Telugu Film Updates,2019 Latest Telugu Movie News,Tollywood Cinema News,Same Sentiment Work For Saaho,Saaho Movie Latest Updates,Sujeeth Repeat the Same Sentiment For Saaho,UV Creations Sentime
సినిమా వార్తలు

‘సాహో’తో ఆ విజ‌య‌ప‌రంప‌ర కొన‌సాగేనా?

యూవీ క్రియేషన్స్... యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ స‌న్నిహితులు వంశీ, ప్రమోద్ స్థాపించిన ఈ సంస్థ... అనతికాలంలోనే టాలీవుడ్ స‌క్సెస్‌ఫుల్‌ నిర్మాణ సంస్థల్లో ఒకటిగా ఎదిగింది. ప్రభాస్ నటించిన ‘మిర్చి’(2013)తో ప్రారంభమైన ఈ నిర్మాణ సంస్థ జైత్ర‌యాత్ర... ‘రన్ రాజా రన్’(2014), ‘భలే భలే మగాడివోయ్’(2015), ‘ఎక్స్‌ప్రెస్ రాజా’(2016), ‘మహానుభావుడు’(2017), ‘భాగమతి’(2018) వరకు కొన‌సాగింది.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Akhil4 Movie Latest Update, Akhil Akkineni 4th film is Sports drama, Akhil Akkineni Upcoming film, akhil akkineni next film Details, Akhil Akkineni New Movie shooting Updates, Telugu Film Updates, Telugu Filmnagar, Toll
షూటింగ్ అప్‌డేట్

అఖిల్4 రెగ్యుల‌ర్ షూటింగ్ అప్‌డేట్‌

యువ క‌థానాయ‌కుడు అక్కినేని అఖిల్‌, కుటుంబ క‌థా చిత్రాల ద‌ర్శ‌కుడు `బొమ్మ‌రిల్లు` భాస్క‌ర్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకున్న ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యుల‌ర్ షూటింగ్ ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్న‌ట్లు స‌మాచారం. కథానుసారం మేజర్ పార్ట్‌ను హైదరాబాద్‌లోనూ, కొంత భాగాన్ని విదేశాల్లోనూ తెరకెక్కించాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారట.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Janatha Garage Combination To Repeat Again, Janatha Garage team again with another movie, Janatha Garage Combo Repeat Again,Jr NTR Next Movie with Director Koratala Siva,director Koratala Siva again with Jr NTR,Koratala
సినిమా వార్తలు

మ‌రోసారి `జ‌న‌తా గ్యారేజ్` కాంబినేష‌న్‌?

ఏడాదికో, రెండేళ్ళకో ఒక సినిమాను తెరకెక్కించే విజనరీ డైరెక్టర్ కొరటాల శివ... 2020లో మాత్రం రెండు చిత్రాల‌తో ప్రేక్ష‌కులకు డ‌బుల్ ట్రీట్ ఇవ్వ‌నున్నాడని వార్త‌లు వినిపిస్తున్నాయి.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, 96 Telugu Remake Shoot To Be Stopped For 2 Months, Sharwanand advised rest for two months, Sharwanand on a Break For Two Months,96 Telugu Remake Shooting Updates, Actor Sharwanand On an Unexpected Break, Telugu Film Upd
షూటింగ్ అప్‌డేట్

షూటింగ్స్ కు రెండు నెలలు బ్రేక్

యంగ్ హీరో శర్వానంద్ కథానాయకుడిగా తమిళ సూపర్ హిట్ మూవీ 96, తెలుగు లో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. థాయ్ ల్యాండ్ లో జరుగుతున్న ఈ మూవీ షూటింగ్ స్కై డైవింగ్ ఎపిసోడ్ లో శర్వానంద్ కు ప్రమాదం జరిగింది. భుజానికి బలమైన గాయం అయింది. హైదరాబాద్ సన్ షైన్ హాస్పిటల్ లో శర్వానంద్ కు 11గంటలపాటు సర్జరీ జరిగింది. రెండు నెలలపాటు షూటింగ్స్ లో పాల్గొనకుండా రెస్ట్ తీసుకోవాలని డాక్టర్స్ చెప్పారు.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News,Shekar Kammula To Direct Naga Chaitanya?,Sekhar Kammula next movie with Naga Chaitanya, Shekar Kammula New movie Updates, Naga Chaitanya upcoming movie with Director Sekhar Kammula, Naga Chaitanya Next Movie Details, Tel
సినిమా వార్తలు

శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో నాగ చైత‌న్య‌?

ఈ వేస‌వికి విడుదలైన ‘మజిలీ’తో మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా... తన కెరీర్‌లోనే హ‌య్య‌స్ట్ గ్రాసర్‌ వసూళ్ళు చూశాడు యువ సామ్రాట్ నాగచైతన్య. ప్ర‌స్తుతం త‌న మేన‌మామ‌ విక్టరీ వెంకటేష్‌తో కలసి ‘వెంకీమామ’ చేస్తున్నాడు చైతూ. ఈ చిత్రం తరువాత త‌న తండ్రి ‘కింగ్’ నాగార్జునతో కలసి ‘బంగార్రాజు’లో నటించనున్నాడు చైతూ. అంతేకాదు... మ‌రో ఆసక్తికరమైన కాంబినేషన్‌లో చైతూ సినిమా చేయబోతున్నట్టు టాలీవుడ్ టాక్.

Team TFNవాట్సాప్
Top Producer Acquires Kalki Movie Rights,Telugu Filmnagar,Telugu Film Updates,2019 Latest Telugu Movie News,Tollywood Cinema News,Kalki Movie Rights,Kalki Movie Latest Updates,Kalki Movie Satellite Rights,Kalki Movie Theatrical Rights
సినిమా వార్తలు

ప్రముఖ నిర్మాత చేతికి కల్కీ రైట్స్

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్ కథానాయకుడిగా రూపొందుతున్న సినిమా కల్కీ. ఇటీవలే ఈసినిమా టీజర్ ను, ట్రైలర్ ను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. మళ్లీ కల్కీతో రాజశేఖర్ మరో హిట్ కొట్టే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వెలువడ్డాయి. ఇదిలా ఉండగా ఈ నెల 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా రిలీజ్ రైట్స్ ను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె. రాధామోహన్ సొంతం చేసుకుని డిస్ట్రిబ్యూట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ "సినిమా ప్రేక్షకులకు నమస్కారం. 'కల్కి' రిలీజ్ రైట్స్ శ్రీసత్యసాయి ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై నేను తీసుకుని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. ఈ సినిమాకు…

TFN Adminవాట్సాప్
Saaho Movie Latest Schedule Update,Telugu Filmnagar,Telugu Film Updates,2019 Latest Telugu Movie News,Tollywood Cinema News,Saaho Movie Shooting Location,Saaho Movie Next Schedule Shooting Details,Saaho Movie Shooting in Foreign,Saaho Movie Latest Up
షూటింగ్ అప్‌డేట్

యూరోపియన్ సిటీ లో కొత్త షెడ్యూల్

యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా భారీ బడ్జెట్, భారీ తారాగణం తో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ సాహో మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. ఆస్ట్రియా లోని ఇన్స్ బ్రక్ సిటీ లో కొత్త షెడ్యూల్ ప్రారంభమయింది. ఈ షెడ్యూల్ లో కొన్ని కీలక సన్నివేశాలను దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

చిరుతో ఎక్కువ సినిమాలు అందుకే తీయలేకపోయాం

సురేష్ ప్రొడక్షన్స్.. టాలీవుడ్ లో ఉన్న టాప్ ప్రొడక్షన్ హోస్ లలో ఇది ఒకటి. మూవీ మొగల్ దివంగత దిగ్గజ నిర్మాత రామానాయుడు స్థాపించిన ఈ ప్రొడక్షన్ హౌస్ లో ఆనాటి తరం నుండి ఈ నాటి తరం వరకూ ఎన్నో అద్భుతమైన సినిమాలు తెరకెక్కించారు. ఈ ప్రొడక్షన్ హౌస్ స్థాపించి దాదాపు 55 సంవత్సరాలు పూర్తికావస్తున్నాయి.. అయినా కూడా ఎప్పుడూ ఈ బ్యానర్ నుండి సినిమాలు వస్తూనే ఉన్నాయి. సంవత్సరానికి సంవత్సరానికి సినిమాల సంఖ్య పెరుగుతుందే కానీ.. తగ్గడం లేదు. ఇప్పుడేతే చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అన్న తేడా లేకుండా... కంటెంట్ ఉంటే చాలు చిన్న సినిమాలైనా సరే నూతన దర్శకులకు ప్రోత్సాహానిస్తూ వారి సినిమాలను తమ బ్యానర్ లో రిలీజ్…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

త్రీ షేడ్స్ లో విజయ్ దేవరకొండ

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే డియర్ కామ్రేడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతున్నాడు. ఈ సినిమాతో ఏకంగా తెలుగు, తమిళ్ తో పాటు కన్నడ మలయాళంలో కూడా తన సత్తా చూపించడానికి రెడీ అవుతున్నాడు. ఇదిలా ఉండగా ఈ సినిమాతో పాటు విజయ్ దేవరకొండ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో కూడా మరో సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా ఎప్పుడో మొదలై.. కొంత వరకూ చిత్రీకరణ కూడా జరుపుకుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

బాల‌య్య‌ కెరీర్‌లో ఫ‌స్ట్ టైమ్

నంద‌మూరి బాల‌కృష్ణ‌కు అచ్చొచ్చిన సీజ‌న్స్‌లో సంక్రాంతి ఒక‌టి. సంక్రాంతి టైంలో వ‌చ్చిన ప‌లు బాల‌య్య చిత్రాలు రికార్డు స్థాయి విజ‌యాలు అందుకున్నాయి. అందుకే... అవ‌కాశం దొరికిన‌ప్పుడ‌ల్లా వ‌రుస‌గా అదే సీజ‌న్‌లో త‌న చిత్రాల‌తో ప‌ల‌క‌రిస్తున్నాడు ఈ సీనియ‌ర్ హీరో.

Team TFNవాట్సాప్

షేర్