ఈసారి హిందీలో కూడా

2019 Latest Telugu Movie News, Falaknuma Das 2 on Charts, Falaknuma Das Sequel Soon, Interesting Update About Vishwak Sen Falaknuma Das 2, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Vishwak Sen Falaknuma Das 2 Movie Latest News, Vishwak Sen New Movie Updates
Interesting Update About Vishwak Sen Falaknuma Das 2

వన్మయి క్రియేషన్స్ పతాకంపై కరాటే రాజు సమర్పణలో విశ్వక్ సేన్ సినిమాస్ మరియు టెర్రనోవా పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘ఫలక్‌నుమా దాస్’. విశ్వక్ సేన్ నటించి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 31న ప్రేక్షకుల రిలీజై డివైడ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే నైజాంలో మాత్రం ఈసినిమా మంచి వసూళ్లను రాబడుతూ దూసుకుపోతుంది. ఇక ఇప్పటికే ఫలక్ నుమా దాస్ సీక్వెల్ ఫలక్ నుమా దాస్ 2 కూడా తీయనున్నట్టు విశ్వక్ సేన్ ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఈసారి తెలుగుతో పాటు హిందీలో కూడా సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందట. అంతేకాదు తానే నిర్మాతగా వ్యవహరించాలన్న ప్లాన్ లో ఉన్నాడట. మరి దీనిపై క్లారిటీ రావాలంటే మాత్రం విశ్వక్ సేన్ చెప్పేంతవరకూ వెయిట్ చేయాల్సిందే.

వీటితో పాటు ఈ హీరోతో నాని అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తన వాల్ పోస్టర్ బ్యానర్ లో ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. ఫలక్‌నుమా దాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే ఈ విషయంపై క్లారిటీ ఇచ్చిన నాని త్వరలోనే సినిమాకు సంబందించిన పూర్తి వివరాలను తెలియజేయనున్నారు.

[subscribe]

[youtube_video videoid=rDoFiOjoC2Y]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − 4 =