ట్యాగ్ · 450 కథనాలు · పేజీ 16

కిక్కెక్కించే సాహో ట్రైలర్ రిలీజ్

మహేష్ బాబు ‘అతడు’కు 14 ఏళ్ళు

డాక్టర్గా కనిపించనున్న కాజల్

‘ఎవరు’... రన్ టైమ్ డిటైల్స్

ఐమాక్స్ ఫార్మాట్ లో షూటింగ్

యూరోప్ లో నాగార్జున 60వ బర్త్ డే

మహేష్ బాబు కశ్మీర్ లో క్రికెట్

సాహో ట్రైలర్ రిలీజ్ టైమ్

తెలుగు చిత్రాలకు వరించిన జాతీయ అవార్డులు
సెన్సార్ పూర్తిచేసుకున్న `ఎవరు`
`ఓ బేబీ` రిపీట్ చేస్తుందా?
ఆగస్టు మరోసారి కలిసొస్తుందా?
ఆగస్టు 9... కేరాఫ్ బ్లాక్బస్టర్ హిట్స్

ట్రైలర్ రిలీజ్ ను కన్ఫామ్ చేసిన ప్రభాస్
2 నిమిషాల 46 సెకండ్ల విజువల్ బుల్లెట్ “ సాహో” ట్రైలర్
సాహూ.... సాహూ... సాహూ... ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కడ విన్నా ఎవరి నోట విన్నా వినిపిస్తున్న రెండక్షరాల టైటిల్ "సాహూ". బాహుబలి సిరీస్ తో ఒక్కసారిగా పాన్ ఇండియా యాక్టర్ గా ఎదిగిపోయిన ప్రభాస్ తదుపరి చిత్రం "సాహూ" మీద అంచనాల హిమాలయాలు పేరుకుపోయాయి... పెరిగిపోయాయి. అందుకే ఈ సినిమాకు సంబందించిన ఏ చిన్న అప్డేట్ బయటకు వచ్చినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది. యూ.వీ. క్రియేషన్స్ పతాకంపై దర్శకత్వంలో నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు 30 న తెలుగు, తమిళ, హిందీ భాషలలో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా విడుదల కానున్న నేపథ్యంలో ఈరోజు సాయంత్రం ఖచ్చితంగా 5 గంటలకు " సాహు " ట్రైలర్ ను…

కిక్కెక్కించే సాహో ట్రైలర్ రిలీజ్
ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుస్తున్న టైమ్ రానే వచ్చింది. ఈ భారీ యాక్షన్ ట్రీట్ చూసేందుకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుస్తున్నారు. ఇప్పటికే టీజర్ తో, పోస్టర్లతో, పాటలతో అదరగొట్టిన సాహో టీమ్ ఇప్పుడు ట్రైలర్ లో ఈ సినిమా సత్తా ను మరో సారి చూపించింది. అదిరిపోయే భారీ యాక్షన్స్ తో.. గ్రాండ్ విజువల్స్ తో సాహో ట్రైలర్ ఆహో అన్నట్టు ఉంది.

మహేష్ బాబు ‘అతడు’కు 14 ఏళ్ళు
సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో క్లాసిక్గా నిలచిన చిత్రం ‘అతడు’. అంతేకాదు... ‘నిజం’ తరువాత “ఉత్తమ నటుడు”గా మహేష్కు మరోసారి “నంది” పురస్కారాన్ని అందించిన సినిమా ఇది. ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో... మహేష్ సరసన త్రిష కథానాయికగా నటించింది. నాజర్, కోట శ్రీనివాసరావు, ప్రకాష్ రాజ్, తనికెళ్ళ భరణి, సుధ, గిరిబాబు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, బ్రహ్మానందం, హేమ, సోనూ సూద్, రాజీవ్ కనకాల తదితరులు ముఖ్య భూమికలు పోషించారు.

డాక్టర్గా కనిపించనున్న కాజల్
వైవిధ్యభరితమైన పాత్రలతో ముందుకు సాగుతున్న కథానాయిక కాజల్ అగర్వాల్. ‘లక్ష్మీకళ్యాణం’, ‘చందమామ’, ‘మగధీర’, ‘బృందావనం’, ‘Mr.పర్ఫెక్ట్’, ‘అ!’, ‘సీత’... ఇలా పలు చిత్రాల్లో అభినయానికి అవకాశమున్న పాత్రల్లో అలరించింది ఈ ఉత్తరాది సోయగం. కాగా... కాజల్ కథానాయికగా నటించిన తాజా చిత్రం ‘రణరంగం’ పంద్రాగస్టున ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను మీడియాతో పంచుకుంది కాజల్.

‘ఎవరు’... రన్ టైమ్ డిటైల్స్
థ్రిల్లర్ మూవీస్కి కేరాఫ్ అడ్రస్గా నిలచిన కథానాయకుడు అడివి శేష్. ‘క్షణం’, ‘గూఢచారి’ వంటి సక్సెస్ఫుల్ థ్రిల్లర్స్ తరువాత శేష్ నుంచి వస్తున్న మరో థ్రిల్లర్ మూవీ ‘ఎవరు’. టాలెంటెడ్ బ్యూటీ రెజీనా కథానాయికగా నటించిన ఈ సినిమాలో... నవీన్ చంద్ర, మురళీ శర్మ ఇతర ముఖ్య భూమికలను పోషించారు. వెంకట్ రామ్జీ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ని ప్రముఖ నిర్మాణ సంస్థ పీవీపీ సినిమా నిర్మించింది. అడివి శేష్ గత చిత్రం ‘గూఢచారి’కి సంగీతం సమకూర్చిన శ్రీచరణ్ పాకాల ఈ చిత్రానికి కూడా మ్యూజిక్ అందించాడు.

ఐమాక్స్ ఫార్మాట్ లో షూటింగ్
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగాUV క్రియేషన్స్, T - సిరీస్ బ్యానర్స్ పై సుజీత్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ సాహో మూవీ ఐమాక్స్ ఫార్మాట్ లో షూటింగ్ జరుపుకుంది. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ లోని హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ కు, VFX వర్క్ కు ఐమాక్స్ కెమెరాలు న్యాయం చేస్తాయనే తలంపు తో దర్శకుడు సుజీత్ ఈ మూవీ ని ఐమాక్స్ కెమెరాలతో తెరకెక్కించారు.

యూరోప్ లో నాగార్జున 60వ బర్త్ డే
కింగ్ నాగార్జున అక్కినేని ఆగస్ట్ 29 వ తేదీ 60వ సంవత్సరం లోకి అడుగు పెడుతున్నారు. నాగార్జున 60 వ బర్త్ డే చిరస్మరణీయం గా ఉండిపోవాలని, యూరోప్ లోని స్పెయిన్ దేశంలో ఇబిజా ఐలాండ్ లో గ్రాండ్ గా జరపాలని ఆయన తనయులు నాగచైతన్య, అఖిల్ ప్లాన్ చేశారు. ఈ ఫంక్షన్ కు అక్కినేని టోటల్ ఫ్యామిలీ, కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్, వెల్ విషర్స్ హాజరవుతారని సమాచారం.

మన్మథుడు 2, కథనం లేటెస్ట్ కలెక్షన్స్
ప్రతి శుక్రవారం వచ్చిందంటే థియేటర్ లలో సినిమాల సందడి మొదలవుతుంది. ఇక ఈ వారం కూడా పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి బరిలో దిగాయి. మన్మథుడు2, కథనం, అయోగ్య, కురుక్షేత్రం ఇలా పలు సినిమాలు పోటీ పడుతున్నాయి. ఇక ఈ సినిమాల లేటెస్ట్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

మహేష్ బాబు కశ్మీర్ లో క్రికెట్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, GMB ఎంటర్ టైన్ మెంట్, AK ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా, లేడీ అమితాబ్ విజయశాంతి ఒక కీలక పాత్రలో నటిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ సరిలేరు నీకెవ్వరు మూవీ షూటింగ్ సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఆగస్ట్ 9వ తేదీ మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా మహేష్ బాబు ఫస్ట్ లుక్,టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. మహేష్ బాబు లుక్ ఇంప్రెసివ్ గా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకొంది.

అప్పుడు లేడీ సూపర్ స్టార్, ఇప్పుడు మహానటి - 29 ఏళ్ల తర్వాత
నేడు ఢిల్లీ వేదికగా 66వ జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. 2018లో దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోని చిత్రాలను పరిగణనలోకి తీసుకుని.. వాటిలో ఉత్తమమైన సినిమాలకు అవార్డులను ప్రకటించారు. ఇక ఈ అవార్డుల్లో మన తెలుగు సినిమాలకు కూడా పలు అవార్డులు దక్కాయి.

సాహో ట్రైలర్ రిలీజ్ టైమ్
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు ఈ రోజు ఒక స్పెషల్ డే. ఎంతో ఉత్సాహం , ఆసక్తి తో ఎదురుచూస్తున్న యాక్షన్ థ్రిల్లర్ సాహో మూవీ ట్రైలర్ ఈ రోజు సాయంత్రం 5 గంటలకు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలలో రిలీజ్ కానుంది. సుమారు 300 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన సాహో మూవీ పై హీరో ప్రభాస్ అభిమానులతో పాటు ప్రేక్షకులకు భారీ అంచనాలు ఉన్నాయి.
మెగాస్టార్ చెప్పినట్లే జరిగింది - అవార్డు విజేతలకు శుభాకాంక్షలు!
ప్రతిష్టాత్మక 66వ జాతీయ చలన చిత్ర అవార్డులను దేశ రాజధాని దిల్లీలో శుక్రవారం ప్రకటించారు. 2018లో దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోని చిత్రాలను పరిగణనలోకి తీసుకుని అవార్డు విజేతలను ప్రకటించారు. కాగా ఈసారి జాతీయ పురస్కారాల్లో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ‘మహానటి’, ‘రంగస్థలం’, ‘అ!’, చి`లసౌ’ చిత్రాలకు అవార్డులు దక్కాయి. తెలుగు నుంచి ఉత్తమ చిత్రంగా మహానటి ఎంపికైంది. ఉత్తమ నటిగా కీర్తి సురేష్, ఉత్తమ కాస్ట్యూమ్స్ డిజైనర్ విభాగంలోనూ మహానటి ఖాతాలో అవార్డులు చేరాయి. ఇక నాన్ బాహుబలి రికార్డులను తిరగరాసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన…

తెలుగు చిత్రాలకు వరించిన జాతీయ అవార్డులు
నేడు ఢిల్లీ వేదికగా 66వ జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించారు. 2018లో దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోని చిత్రాలను పరిగణనలోకి తీసుకుని.. వాటిలో ఉత్తమమైన సినిమాలకు అవార్డులను ప్రకటించారు. ఈ ఏడాది ఏప్రిల్లో అవార్డులను ప్రకటించి మేలో ప్రదానం చేయాల్సి ఉండగా, సార్వత్రిక ఎన్నికల కారణంగా వాయిదా వేశారు. ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మన తెలుగు సినిమాలకు కూడా పలు అవార్డులు దక్కాయి. మన తెలుగు సినిమాల్లో మొత్తం నాలుగు సినిమాలకు గాను ఏడు క్యాటగిరీలలో అవార్డులు దక్కాయి.
సెన్సార్ పూర్తిచేసుకున్న `ఎవరు`
`క్షణం`, `అమీతుమీ`, `గూఢచారి` చిత్రాలతో కథానాయకుడిగా హ్యాట్రిక్ విజయాలను అందుకున్న అడివి శేష్... ఈ పంద్రాగస్టున `ఎవరు`తో పలకరించనున్న సంగతి తెలిసిందే. `క్షణం` చిత్రాన్ని నిర్మించిన పీవీపీ సినిమా ఈ మర్డర్ మిస్టరీ మూవీని నిర్మించగా... వెంకట్ రామ్ జీ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. టాలెంటెడ్ బ్యూటీ రెజీనా నాయికగా నటించింది. కాగా... తాజాగా ఈ సినిమాకి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ కమిటీ ఈ చిత్రానికి `యుఎ` సర్టిఫికేట్ జారీ చేసింది. శ్రీచరణ్ పాకాల సంగీతమందించిన ఈ చిత్రంలో నవీన్ చంద్ర, మురళీ శర్మ ఇతర కీలక పాత్రల్లో నటించారు. మరి…
`ఓ బేబీ` రిపీట్ చేస్తుందా?
70 ఏళ్ళ బామ్మ... 20 ప్లస్ పడుచు భామగా మారే కథతో తెరకెక్కిన సోషియో-ఫాంటసీ ఫిల్మ్ `ఓ బేబీ`. కొరియన్ మూవీ `మిస్ గ్రానీ` ఆధారంగా తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో సమంత, లక్ష్మి ప్రధాన పాత్రల్లో నటించగా... నందినీ రెడ్డి దర్శకత్వం వహించారు. జూలై 5న విడుదలై తెలుగు రాష్ట్రాల్లో ఘనవిజయం సాధించిన ఈ సినిమా... ఓవర్సీస్లోనూ మిలియన్ డాలర్ క్లబ్లో చేరింది. కాగా... ఇప్పుడీ చిత్రాన్ని `ఓ బేబీ` పేరుతోనే తమిళంలోనూ విడుదల చేయనున్నారు. ఆగస్టు 15న ఈ సినిమా అనువాద రూపంలో అక్కడ సందడి చేయనుంది. మరి... తెలుగునాట వసూళ్ళ వర్షం కురిపించిన ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్…
ఆగస్టు మరోసారి కలిసొస్తుందా?
తమకు అచ్చొచ్చిన ఆగస్టు మాసంలో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు కొందరు ప్రముఖులు. ఇప్పటికే ఈ నెలలో విజయాలు అందుకున్న వైనంతో... మరోసారి ఆ ఫీట్ని రిపీట్ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు వారు.
డిసెంబర్ నుంచి బాలయ్య, బోయపాటి చిత్రం?
`సింహా`, `లెజెండ్` వంటి విజయవంతమైన చిత్రాల తరువాత నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో మరో యాక్షన్ ఎంటర్టైనర్ రానున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం... ఈ క్రేజీ ప్రాజెక్ట్ డిసెంబర్ నుంచి పట్టాలెక్కనుందని తెలుస్తోంది. ప్రస్తుతం బాలయ్య... కె.యస్.రవికుమార్ రూపొందిస్తున్న చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా నవంబర్ నెలాఖరుకల్లా షూటింగ్ పూర్తిచేసుకుంటుంది. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 21న రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో... బోయపాటి కాంబినేషన్ మూవీని డిసెంబర్ నుంచి మొదలుపెట్టాలని బాలయ్య భావిస్తున్నారట. అలాగే... 2020 వేసవిలో ఈ సినిమా…
ఆగస్టు 9... కేరాఫ్ బ్లాక్బస్టర్ హిట్స్
ఆగస్టు 9కి, తెలుగు చిత్ర పరిశ్రమకి మంచి అనుబంధమే ఉంది. ఎందుకంటే... గతంలో ఇదే తేదిన వేర్వేరు సంవత్సరాల్లో విడుదలైన పలు చిత్రాలు ఘనవిజయం సాధించాయి.

ట్రైలర్ రిలీజ్ ను కన్ఫామ్ చేసిన ప్రభాస్
మొత్తానికి సాహో టీమ్ ఫ్యాన్స్ కు రోజుకో సర్ ప్రైజ్ ఇస్తుంది. నెల రోజుల కౌంట్ డౌన్ స్టార్ అవ్వడంతో ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రోజుకో లుక్ ను రిలీజ్ చేస్తుండగా.. ఇప్పుడు మరో అప్డేట్ ఇచ్చింది చిత్ర యూనిట్. నిన్న ట్రైలర్ డేట్ ను ప్రకటించగా ఈ రోజు అది కన్ఫామ్ చేసాడు ప్రభాస్.

స్టార్ డమ్ కు సరికొత్త నిర్వచనాలు చెబుతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు కు హ్యాపీ బర్త్ డే
స్టార్ డమ్... హీరోలు అయిన ప్రతి ఒక్కరూ స్టార్స్ కాలేరు. స్టార్ కావటానికి నటన ఒక్కటే కొలమానంగా కాదు. నటనతో పాటు ఒక ప్రత్యేక తరహా స్టైల్, బాడీ లాంగ్వేజ్, అందం, పర్సనల్ హేవియర్,ఫినామినల్ హిట్స్ వంటి చాలా విషయాలు కలిసి రావాలి. అలా ఎన్నో అద్భుతాలు కల గలిస్తేనే ఒక స్టార్ ఆవిర్భావం జరుగుతుంది. అలాంటి స్టార్స్ లో కూడా rare and unique అనిపించుకోవటం అందరికీ సాధ్యం కాదు. కానీ అది తనకు మాత్రమే సాధ్యం అన్నట్లుగా అందరిలొ ఒకడిలా కాకుండా అందరికంటే భిన్నంగా ఎదుగుతూ, వెలుగుతూ "సూపర్ స్టార్" అనే అభినందనకు అన్ని విధాలా అర్హుడు నిపించుకుంటున్నాడు మహేష్ బాబు. సంథింగ్ స్పెషల్ అనదగిన ట్రాక్ రికార్డ్ ఒక్క మహేష్…