కిక్కెక్కించే సాహో ట్రైలర్ రిలీజ్

#SaahoTrailer, 2019 Latest Telugu Film News, Prabhas Saaho Movie Theatrical Trailer Out Now, Prabhas Saaho New Movie Trailer Out, Prabhas Saaho Trailer Out, Prabhas Starrer Saaho Trailer Out, Saaho Movie Latest Updates, Saaho Movie Official Trailer, Saaho Movie Theatrical Trailer, Saaho Movie Trailer, Saaho Telugu Movie Trailer, Saaho Theatrical Trailer Out Now, Saaho Trailer, Saaho Trailer Out, Telugu Film updates, Telugu Filmnagar, Tollywood cinema News, 2019 Telugu Trailers, Prabhas Saaho Movie Trailer, Prabhas Saaho,Prabhas Takes Off Your Breath With His Exploits In Saaho Trailer, Saaho Trailer Released Prabhas Takes Your Breath Away With His Exploits, Saaho Trailer Review, Prabhas Saaho Review, Saaho Telugu Movie Trailer
Saaho Telugu Movie Trailer

ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుస్తున్న టైమ్ రానే వచ్చింది. ఈ భారీ యాక్షన్ ట్రీట్ చూసేందుకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుస్తున్నారు. ఇప్పటికే టీజర్ తో, పోస్టర్లతో, పాటలతో అదరగొట్టిన సాహో టీమ్ ఇప్పుడు ట్రైలర్ లో ఈ సినిమా సత్తా ను మరో సారి చూపించింది. అదిరిపోయే భారీ యాక్షన్స్ తో.. గ్రాండ్ విజువల్స్ తో సాహో ట్రైలర్ ఆహో అన్నట్టు ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఇంకా జాకీ ష్రాఫ్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, అరుణ్, మందిరా బేడీ ఇలా పులువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోద్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళంలో ఈ సినిమాను ఆగస్ట్ 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రస్తుతం రాబోయే సినిమాల్లో పెద్ద సినిమా అవడం, బాహుబలి సినిమా తర్వాత వస్తున్న ప్రభాస్ సినిమా, భారీ బడ్జెట్ కమ్ భారీ యాక్షన్ మూవీ.. ఇలా అన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉండటంతో సాహో సినిమా కోసం దేశ వ్యాప్తంగా ఎదురుచూస్తున్నారు. మరి ఆ అంచనాలను ఈ బాహుబలి అధిగమిస్తాడో?లేదో? చూద్దాం..

[subscribe]

[youtube_video videoid=HNnt00swZ5Q]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + sixteen =