మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ కన్నప్ప విడుదలకు రెడీ అవుతుంది.వచ్చే శుక్రవారమే థియేటర్లలోకి రానుంది.దాంతో ప్రమోషన్స్ కూడా భారీగానే చేస్తున్నారు.ఇప్పటికే ఈసినిమాకు భారీ హైప్ వచ్చింది.సాంగ్స్ ,ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి.ఇక ఈసినిమా నుండి విష్ణు కొడుకు అవ్రామ్ మంచు పాత్రకు సంబంధించిన మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు.ఈసినిమాలో అవ్రామ్ ,విష్ణు చిన్నప్పటి క్యారెక్టర్ లో కనిపించనున్నాడు.అంతేకాదు ఈసినిమాలో విష్ణు కూతుళ్లు కూడా నటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఈ శనివారం నిర్వహించాడనికి ప్లాన్ చేస్తున్నారు.దీనికి ప్రభాస్ ను తీసుకురావాలని చూస్తున్నాడు మంచు విష్ణు.ప్రభాస్ ఇందులో రుద్ర పాత్రలో కనిపించనున్నాడు.దాదాపు 30 నిమిషాల పాటు ప్రభాస్ స్క్రీన్ పై కనిపించనున్నాడట.ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ లెవెల్లో జరుగుతుంది.ప్రముఖ నిర్మాతలు ఈసినిమా థియేట్రికల్ హక్కులు సొంతం చేసుకున్నారు.హిట్ టాక్ వస్తే కన్నప్ప భారీవసూళ్లను రాబట్టుకోవడం ఖాయం.
శివుడి భక్తుడు కన్నప్ప జీవిత చరిత్ర ఆధారంగా ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కించిన ఈసినిమాలో కన్నప్పగా మంచు విష్ణు నటించగా మోహన్ బాబు ,ప్రభాస్ ,మోహన్ లాల్ ,అక్షయ్ కుమార్, కాజల్ కీలక పాత్రల్లో నటించారు.ఈసినిమా కోసం విష్ణు బాగానే ఖర్చు పెట్టాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: