ఇండియా మొత్తం వెతికితే ఒక్క అమ్మాయి దొరికింది - మైత్రి రవి
మ్యాడ్ ఫేమ్ అనంతిక సునీల్‌కుమార్ లీడ్ రోల్ లో నటించిన సినిమా 8 వసంతాలు.మను ఫేమ్ ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించారు.ఈ శుక్రవారం విడుదల కానుంది.మైత్రి మూవీ మేకర్స్ నుండి వస్తున్న సినిమా కావడంతో 8 వసంతాలు పై అంచనాలు వున్నాయి.ఇక ప్రమోషన్స్ లో భాగంగా నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా ఇందులో నిర్మాత
పూర్తి వార్త చదవండి


















